Sri Krishna · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
ఓం శ్రీ పరమాత్మనే నమః అథ గీతా ధ్యాన శ్లోకాః
ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతమ్ । అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్ ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
నమోఽస్తుతే వ్యాస విశాలబుద్ధే ఫుల్లారవిందాయతపత్రనేత్ర । యేన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః॥
ప్రపన్నపారిజాతాయ తోత్రవేత్రైకపాణయే । జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః ॥
వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనమ్ । దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
భీష్మద్రోణతటా జయద్రథజలా గాంధారనీలోత్పలా శల్యగ్రాహవతీ కృపేణ వహనీ కర్ణేన వేలాకులా । అశ్వత్థామవికర్ణఘోరమకరా దుర్యోధనావర్తినీ సోత్తీర్ణా ఖలు పాండవై రణనదీ కైవర్తకః కేశవః ॥
పారాశర్యవచః సరోజమమలం గీతార్థగంధోత్కటం నానాఖ్యానకకేసరం హరికథా సంబోధనాబోధితమ్ । లోకే సజ్జనషట్పదైరహరహః పేపీయమానం ముదా భూయాద్భారతపంకజం కలిమలం ప్రధ్వంసినః శ్రేయసే ॥
మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిమ్ । యత్కృపా తమహం వందే పరమానందమాధవమ్ ॥
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్ । లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వ లోకైకనాథమ్ ॥
యం బ్రహ్మావరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైః స్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః । ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుస్సురాసురగణాః దేవాయ తస్మై నమః ॥
నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్ । దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ ॥
సచ్చిదానందరూపాయ కృష్ణాయాక్లిష్టకారిణే । నమో వేదాంతవేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే॥
సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః । పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్ ॥
గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ । విష్ణోః పదమవాప్నోతి భయశోకాది వర్జితః ॥
ఏకం శాస్త్రం దేవకీపుత్రగీతం ఏకో దేవో దేవకీపుత్ర ఏవ । ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవా ॥
॥ ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః ॥
Browse Related Categories: