Svarajatis - Carnatic Music Lessons · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాగం: ఆనంద భైరవి (మేళకర్త 20, నటభైరవి జన్యరాగ) ఆరోహణ: స . . గ2, రి2 గ2 . మ1 . ప . ద2, ప . . ని2 . స' అవరోహణ: స' . ని2 ద2 . ప . మ1 . గ2 రి2 . స తాళం: చతుస్ర జాతి త్రిపుట తాళం (ఆది) అంగాః: 1 లఘు (4 కాల) + 1 ధృతం (2 కాల) + 1 ధృతం (2 కాల) రూపకర్త: వీరభద్రయ్య భాషా: తెలుగు సాహిత్యం పల్లవి రావేమే మగువా వినవు తగువా వేడుకను కరుణ నేడు వగగులుక తోడుకొని ॥ అనుపల్లవి వే వేగముగ జని నా విభు గనుగొని యీ వాదు వలదని యీ మాట వినుమని ॥ చరణం 1 ఆ మానిని వగలే మా చెలువునకేమో ఘనముగ దోచినను మరచెనట నేమనుకొను యెదనికధంనంబునందు నేమీ తోచకను నుంటి గద ॥ చరణం 2 శ్రీకరుడగు శోభానాద్రివిభుడునేడా చెలింగలసెనట ననుంగలువల రాజుకళనదేల్చునట ఉపాయమునదేల్పి తోడుకొని ॥ స్వరాః పల్లవి
Offered for worship and study, not as prediction. Non-commercial.
Browse Related Categories: