Vishnu · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణాఽమృత రోగాన్మే నాశయాఽశేషానాశు ధన్వంతరే హరే । ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజో ధియం శ్రియం స్వభక్తేభ్యోఽనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిమ్ ॥
శంఖం చక్రం జలౌకాం దధదమృతఘటం చారుదోర్భిశ్చతుర్భిః । సూక్ష్మస్వచ్ఛాతిహృద్యాంశుక పరివిలసన్మౌళిమంభోజనేత్రమ్ । కాలాంభోదోజ్జ్వలాంగం కటితటవిలసచ్చారుపీతాంబరాఢ్యమ్ । వందే ధన్వంతరిం తం నిఖిలగదవనప్రౌఢదావాగ్నిలీలమ్ ॥
ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే । అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరమ్ ॥
మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ [వజ్రజలౌకహస్తాయ] సర్వామయవినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీమహావిష్ణవే స్వాహా ।
[పాఠాంతరః] ఓం నమో భగవతే మహాసుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ సర్వభయవినాశాయ సర్వరోగనివారణాయ త్రైలోక్యపతయే త్రైలోక్యనిధయే శ్రీమహావిష్ణుస్వరూప శ్రీధన్వంతరీస్వరూప శ్రీ శ్రీ శ్రీ ఔషధచక్ర నారాయణాయ స్వాహా ।
గాయత్రీ మంత్రం ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి । తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్ ।
తారకమంత్రం ఓం ధం ధన్వంతరయే నమః ।
Browse Related Categories:
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts