Hanuma · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
ఆంజనేయో మహావీరో హనుమాన్మారుతాత్మజః । తత్వజ్ఞానప్రదః సీతాదేవీముద్రాప్రదాయకః ॥ 1 ॥
అశోకవనికాచ్ఛేత్తా సర్వమాయావిభంజనః । సర్వబంధవిమోక్తా చ రక్షోవిధ్వంసకారకః ॥ 2 ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
పరవిద్యాపరీహారః పరశౌర్యవినాశనః । పరమంత్రనిరాకర్తా పరయంత్రప్రభేదకః ॥ 3 ॥
సర్వగ్రహవినాశీ చ భీమసేనసహాయకృత్ । సర్వదుఃఖహరః సర్వలోకచారీ మనోజవః ॥ 4 ॥
పారిజాతద్రుమూలస్థః సర్వమంత్రస్వరూపవాన్ । సర్వతంత్రస్వరూపీ చ సర్వయంత్రాత్మకస్తథా ॥ 5 ॥
కపీశ్వరో మహాకాయః సర్వరోగహరః ప్రభుః । బలసిద్ధికరః సర్వవిద్యాసంపత్ప్రదాయకః ॥ 6 ॥
కపిసేనానాయకశ్చ భవిష్యచ్చతురాననః । కుమారబ్రహ్మచారీ చ రత్నకుండలదీప్తిమాన్ ॥ 7 ॥
సంచలద్వాలసన్నద్ధలంబమానశిఖోజ్జ్వలః । గంధర్వవిద్యాతత్త్వజ్ఞో మహాబలపరాక్రమః ॥ 8 ॥
కారాగృహవిమోక్తా చ శృంఖలాబంధమోచకః । సాగరోత్తారకః ప్రాజ్ఞో రామదూతః ప్రతాపవాన్ ॥ 9 ॥
వానరః కేసరిసుతః సీతాశోకనివారకః । అంజనాగర్భసంభూతో బాలార్కసదృశాననః ॥ 10 ॥
విభీషణప్రియకరో దశగ్రీవకులాంతకః । లక్ష్మణప్రాణదాతా చ వజ్రకాయో మహాద్యుతిః ॥ 11 ॥
చిరంజీవీ రామభక్తో దైత్యకార్యవిఘాతకః । అక్షహంతా కాంచనాభః పంచవక్త్రో మహాతపాః ॥ 12 ॥
లంకిణీభంజనః శ్రీమాన్ సింహికాప్రాణభంజనః । గంధమాదనశైలస్థో లంకాపురవిదాహకః ॥ 13 ॥
సుగ్రీవసచివో ధీరః శూరో దైత్యకులాంతకః । సురార్చితో మహాతేజా రామచూడామణిప్రదః ॥ 14 ॥
కామరూపీ పింగలాక్షో వార్ధిమైనాకపూజితః । కబళీకృతమార్తాండమండలో విజితేందిర్యః ॥ 15 ॥
రామసుగ్రీవసంధాతా మహిరావణమర్దనః । స్ఫటికాభో వాగధీశో నవవ్యాకృతిపండితః ॥ 16 ॥
చతుర్బాహుర్దీనబంధుర్మహాత్మా భక్తవత్సలః । సంజీవననగాహర్తా శుచిర్వాగ్మీ దృఢవ్రతః ॥ 17 ॥
కాలనేమిప్రమథనో హరిమర్కటమర్కటః । దాంతః శాంతః ప్రసన్నాత్మా శతకంఠమదాపహృత్ ॥ 18 ॥
యోగీ రామకథాలోలః సీతాన్వేషణపండితః । వజ్రదంష్ట్రో వజ్రనఖో రుద్రవీర్యసముద్భవః ॥ 19 ॥
ఇంద్రజిత్ప్రహితామోఘబ్రహ్మాస్త్రవినివారకః । పార్థధ్వజాగ్రసంవాసీ శరపంజరభేదకః ॥ 20 ॥
దశబాహుర్లోర్కపూజ్యో జాంబవత్ప్రీతివర్ధనః । సీతాసమేతశ్రీరామపాదసేవాధురంధరః ॥ 21 ॥
ఇత్యేవం శ్రీహనుమతో నామ్నామష్టోత్తరం శతమ్ । యః పఠేచ్ఛృణుయాన్నిత్యం సర్వాన్కామానవాప్నుయాత్ ॥ 22 ॥
Browse Related Categories: