Ashtakams · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
హరివరాసనం విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకమ్ । అరివిమర్దనం నిత్యనర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 1 ॥
శరణకీర్తనం భక్తమానసం భరణలోలుపం నర్తనాలసమ్ । అరుణభాసురం భూతనాయకం హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 2 ॥
ప్రణయసత్యకం ప్రాణనాయకం ప్రణతకల్పకం సుప్రభాంచితమ్ । ప్రణవమందిరం కీర్తనప్రియం హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 3 ॥
తురగవాహనం సుందరాననం వరగదాయుధం వేదవర్ణితమ్ । గురుకృపాకరం కీర్తనప్రియం హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 4 ॥
త్రిభువనార్చితం దేవతాత్మకం త్రినయనప్రభుం దివ్యదేశికమ్ । త్రిదశపూజితం చింతితప్రదం హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 5 ॥
భవభయాపహం భావుకావకం భువనమోహనం భూతిభూషణమ్ । ధవళవాహనం దివ్యవారణం హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 6 ॥
కళమృదుస్మితం సుందరాననం కళభకోమలం గాత్రమోహనమ్ । కళభకేసరీవాజివాహనం హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 7 ॥
శ్రితజనప్రియం చింతితప్రదం శ్రుతివిభూషణం సాధుజీవనమ్ । శ్రుతిమనోహరం గీతలాలసం హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 8 ॥
శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా । శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
Browse Related Categories: