Navagraha · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
ధరణీగర్భ సంభూతం విద్యుక్యాంతిసమప్రభమ్ । కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహమ్ ॥ 1 ॥
మహీసుత మహాభాగో మంగళో మంగళప్రదః । మహావీరో మహాశూరో మహాబల పరాక్రమః ॥ 2 ॥
భరధ్వాజ కులోద్భూతో భూసుతో భవ్య భూషణః । మేరుం ప్రదక్షిణం కృత్వా సర్వదేవాత్మ సిద్దిదమ్ ॥ 3 ॥
నమస్తే మహాశక్తి పాణే నమస్తే లసద్వజ్రపాణే । నమస్తే కటిన్యస్తపాణే నమస్తే సదాభీష్టపాణే ॥ 4 ॥
చతుర్భుజాం మేషవాహనం వరదాం వసుధాప్రియమ్ । రత్తమాల్యాంబరధరం తం అంగారకం ప్రణమామ్యహమ్ ॥ 5 ॥
Browse Related Categories:
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts