Devi · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
ఓం నందికేశాయ నమః । ఓం బ్రహ్మరూపిణే నమః । ఓం శివధ్యానపరాయణాయ నమః । ఓం తీక్ష్ణశఋంగాయ నమః । ఓం వేదపాదాయ నమః ఓం విరూపాయ నమః । ఓం వృషభాయ నమః । ఓం తుంగశైలాయ నమః । ఓం దేవదేవాయ నమః । ఓం శివప్రియాయ నమః । 10 ।
ఓం విరాజమానాయ నమః । ఓం నటనాయ నమః । ఓం అగ్నిరూపాయ నమః । ఓం ధనప్రియాయ నమః । ఓం సితచామరధారిణే నమః ఓం వేదాంగాయ నమః । ఓం కనకప్రియాయ నమః । ఓం కైలాసవాసినే నమః । ఓం దేవాయ నమః । ఓం స్థితపాదాయ నమః । 20 ।
ఓం శ్రుతిప్రియాయ నమః । ఓం శ్వేతోపవీతినే నమః । ఓం నాట్యనందకాయ నమః । ఓం కింకిణీధరాయ నమః । ఓం మత్తశఋంగిణే నమః ఓం హాటకేశాయ నమః । ఓం హేమభూషణాయ నమః । ఓం విష్ణురూపిణే నమః । ఓం పృథ్వీరూపిణే నమః । ఓం నిధీశాయ నమః । 30 ।
ఓం శివవాహనాయ నమః । ఓం గులప్రియాయ నమః । ఓం చారుహాసాయ నమః । ఓం శఋంగిణే నమః । ఓం నవతృణప్రియాయ నమః ఓం వేదసారాయ నమః । ఓం మంత్రసారాయ నమః । ఓం ప్రత్యక్షాయ నమః । ఓం కరుణాకరాయ నమః । ఓం శీఘ్రాయ నమః । 40 ।
ఓం లలామకలికాయ నమః । ఓం శివయోగినే నమః । ఓం జలాధిపాయ నమః । ఓం చారురూపాయ నమః । ఓం వృషేశాయ నమః ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః । ఓం సుందరాయ నమః । ఓం సోమభూషాయ నమః । ఓం సువక్త్రాయ నమః । ఓం కలినాశానాయ నమః । 50 ।
ఓం సుప్రకాశాయ నమః । ఓం మహావీర్యాయ నమః । ఓం హంసాయ నమః । ఓం అగ్నిమయాయ నమః । ఓం ప్రభవే నమః ఓం వరదాయ నమః । ఓం రుద్రరూపాయ నమః । ఓం మధురాయ నమః । ఓం కామికప్రియాయ నమః । ఓం విశిష్టాయ నమః । 60 ।
ఓం దివ్యరూపాయ నమః । ఓం ఉజ్వలినే నమః । ఓం జ్వాలనేత్రాయ నమః । ఓం సంవర్తాయ నమః । ఓం కాలాయ నమః ఓం కేశవాయ నమః । ఓం సర్వదేవతాయ నమః । ఓం శ్వేతవర్ణాయ నమః । ఓం శివాసీనాయ నమః । ఓం చిన్మయాయ నమః । 70 ।
Offered for worship and study, not as prediction. Non-commercial.
ఓం శఋంగపట్టాయ నమః । ఓం శ్వేతచామరభూషాయ నమః । ఓం దేవరాజాయ నమః । ఓం ప్రభానందినే నమః । ఓం పండితాయ నమః ఓం పరమేశ్వరాయ నమః । ఓం విరూపాయ నమః । ఓం నిరాకారాయ నమః । ఓం ఛిన్నదైత్యాయ నమః । ఓం నాసాసూత్రిణే నమః । 80 ।
ఓం అనంతేశాయ నమః । ఓం తిలతండులభక్షణాయ నమః । ఓం వారనందినే నమః । ఓం సరసాయ నమః । ఓం విమలాయ నమః ఓం పట్టసూత్రాయ నమః । ఓం కాలకంఠాయ నమః । ఓం శైలాదినే నమః । ఓం శిలాదనసునందనాయ నమః । ఓం కారణాయ నమః । 90 ।
ఓం శ్రుతిభక్తాయ నమః । ఓం వీరఘంటాధరాయ నమః । ఓం ధన్యాయ నమః । ఓం విష్ణునందినే నమః । ఓం శివజ్వాలాగ్రాహిణే నమః ఓం భద్రాయ నమః । ఓం అనఘాయ నమః । ఓం వీరాయ నమః । ఓం ధ్రువాయ నమః । ఓం ధాత్రే నమః । 100 ।
ఓం శాశ్వతాయ నమః । ఓం ప్రదోషప్రియరూపిణే నమః । ఓం వృషాయ నమః । ఓం కుండలధృతే నమః । ఓం భీమాయ నమః ఓం సితవర్ణస్వరూపిణే నమః । ఓం సర్వాత్మనే నమః । ఓం సర్వవిఖ్యాతాయ నమః । 108 ।
Browse Related Categories: