Devi · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
ఓం అస్య శ్రీకుంజికాస్తోత్రమంత్రస్య సదాశివ ఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీత్రిగుణాత్మికా దేవతా, ఓం ఐం బీజం, ఓం హ్రీం శక్తిః, ఓం క్లీం కీలకం, మమ సర్వాభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః ।
శివ ఉవాచ
శృణు దేవి ప్రవక్ష్యామి కుంజికాస్తోత్రముత్తమమ్ । యేన మంత్రప్రభావేణ చండీజాపః శుభో భవేత్ ॥ 1
న కవచం నార్గలాస్తోత్రం కీలకం న రహస్యకమ్ । న సూక్తం నాపి ధ్యానం చ న న్యాసో న చ వార్చనమ్ ॥ 2 ॥
కుంజికాపాఠమాత్రేణ దుర్గాపాఠఫలం లభేత్ । అతి గుహ్యతరం దేవి దేవానామపి దుర్లభమ్ ॥ 3 ॥
గోపనీయం ప్రయత్నేన స్వయోనిరివ పార్వతి । మారణం మోహనం వశ్యం స్తంభనోచ్చాటనాదికమ్ । పాఠమాత్రేణ సంసిద్ధ్యేత్ కుంజికాస్తోత్రముత్తమమ్ ॥ 4 ॥
అథ మంత్రః । ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే । ఓం గ్లౌం హుం క్లీం జూం సః జ్వాలయ జ్వాలయ జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే జ్వల హం సం లం క్షం ఫట్ స్వాహా ॥ 5 ॥ ఇతి మంత్రః ।
నమస్తే రుద్రరూపిణ్యై నమస్తే మధుమర్దిని । నమః కైటభహారిణ్యై నమస్తే మహిషార్దిని ॥ 6 ॥
నమస్తే శుంభహంత్ర్యై చ నిశుంభాసురఘాతిని । జాగ్రతం హి మహాదేవి జపం సిద్ధం కురుష్వ మే ॥ 7 ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
ఐంకారీ సృష్టిరూపాయై హ్రీంకారీ ప్రతిపాలికా । క్లీంకారీ కామరూపిణ్యై బీజరూపే నమోఽస్తు తే ॥ 8 ॥
చాముండా చండఘాతీ చ యైకారీ వరదాయినీ । విచ్చే చాభయదా నిత్యం నమస్తే మంత్రరూపిణి ॥ 9 ॥
ధాం ధీం ధూం ధూర్జటేః పత్నీ వాం వీం వూం వాగధీశ్వరీ । క్రాం క్రీం క్రూం కాలికా దేవి శాం శీం శూం మే శుభం కురు ॥ 10 ॥
హుం హుం హుంకారరూపిణ్యై జం జం జం జంభనాదినీ । భ్రాం భ్రీం భ్రూం భైరవీ భద్రే భవాన్యై తే నమో నమః ॥ 11 ॥
అం కం చం టం తం పం యం శం వీం దుం ఐం వీం హం క్షమ్ । ధిజాగ్రం ధిజాగ్రం త్రోటయ త్రోటయ దీప్తం కురు కురు స్వాహా ॥ 12 ॥
పాం పీం పూం పార్వతీ పూర్ణా ఖాం ఖీం ఖూం ఖేచరీ తథా । సాం సీం సూం సప్తశతీ దేవ్యా మంత్రసిద్ధిం కురుష్వ మే ॥ 13 ॥
కుంజికాయై నమో నమః ।
ఇదం తు కుంజికాస్తోత్రం మంత్రజాగర్తిహేతవే । అభక్తే నైవ దాతవ్యం గోపితం రక్ష పార్వతి ॥ 14 ॥
యస్తు కుంజికయా దేవి హీనాం సప్తశతీం పఠేత్ । న తస్య జాయతే సిద్ధిరరణ్యే రోదనం యథా ॥ 15 ॥
ఇతి శ్రీరుద్రయామలే గౌరీతంత్రే శివపార్వతీసంవాదే కుంజికాస్తోత్రం సంపూర్ణమ్ ।
Browse Related Categories: