Devi · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
అస్య శ్రీ అన్నపూర్ణాష్టోత్తర శతనామస్తోత్ర మహామంత్రస్య బ్రహ్మా ఋషిః అనుష్టుప్ఛందః శ్రీ అన్నపూర్ణేశ్వరీ దేవతా స్వధా బీజం స్వాహా శక్తిః ఓం కీలకం మమ సర్వాభీష్టప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ।
Offered for worship and study, not as prediction. Non-commercial.
ఓం అన్నపూర్ణా శివా దేవీ భీమా పుష్టిస్సరస్వతీ । సర్వజ్ఞా పార్వతీ దుర్గా శర్వాణీ శివవల్లభా ॥ 1 ॥
వేదవేద్యా మహావిద్యా విద్యాదాత్రీ విశారదా । కుమారీ త్రిపురా బాలా లక్ష్మీశ్శ్రీర్భయహారిణీ ॥ 2 ॥
భవానీ విష్ణుజననీ బ్రహ్మాదిజననీ తథా । గణేశజననీ శక్తిః కుమారజననీ శుభా ॥ 3 ॥
భోగప్రదా భగవతీ భక్తాభీష్టప్రదాయినీ । భవరోగహరా భవ్యా శుభ్రా పరమమంగలా ॥ 4 ॥
భవానీ చంచలా గౌరీ చారుచంద్రకలాధరా । విశాలాక్షీ విశ్వమాతా విశ్వవంద్యా విలాసినీ ॥ 5 ॥
ఆర్యా కల్యాణనిలయా రుద్రాణీ కమలాసనా । శుభప్రదా శుభాఽనంతా వృత్తపీనపయోధరా ॥ 6 ॥
అంబా సంహారమథనీ మృడానీ సర్వమంగలా । విష్ణుసంసేవితా సిద్ధా బ్రహ్మాణీ సురసేవితా ॥ 7 ॥
పరమానందదా శాంతిః పరమానందరూపిణీ । పరమానందజననీ పరానందప్రదాయినీ ॥ 8 ॥
పరోపకారనిరతా పరమా భక్తవత్సలా । పూర్ణచంద్రాభవదనా పూర్ణచంద్రనిభాంశుకా ॥ 9 ॥
శుభలక్షణసంపన్నా శుభానందగుణార్ణవా । శుభసౌభాగ్యనిలయా శుభదా చ రతిప్రియా ॥ 10 ॥
చండికా చండమథనీ చండదర్పనివారిణీ । మార్తాండనయనా సాధ్వీ చంద్రాగ్నినయనా సతీ ॥ 11 ॥
పుండరీకహరా పూర్ణా పుణ్యదా పుణ్యరూపిణీ । మాయాతీతా శ్రేష్ఠమాయా శ్రేష్ఠధర్మాత్మవందితా ॥ 12 ॥
అసృష్టిస్సంగరహితా సృష్టిహేతు కపర్దినీ । వృషారూఢా శూలహస్తా స్థితిసంహారకారిణీ ॥ 13 ॥
మందస్మితా స్కందమాతా శుద్ధచిత్తా మునిస్తుతా । మహాభగవతీ దక్షా దక్షాధ్వరవినాశినీ ॥ 14 ॥
సర్వార్థదాత్రీ సావిత్రీ సదాశివకుటుంబినీ । నిత్యసుందరసర్వాంగీ సచ్చిదానందలక్షణా ॥ 15 ॥
నామ్నామష్టోత్తరశతమంబాయాః పుణ్యకారణమ్ । సర్వసౌభాగ్యసిద్ధ్యర్థం జపనీయం ప్రయత్నతః ॥ 16 ॥
ఇదం జపాధికారస్తు ప్రాణమేవ తతస్స్తుతః । ఆవహంతీతి మంత్రేణ ప్రత్యేకం చ యథాక్రమమ్ ॥ 17 ॥
కర్తవ్యం తర్పణం నిత్యం పీఠమంత్రేతి మూలవత్ । తత్తన్మంత్రేతిహోమేతి కర్తవ్యశ్చేతి మాలవత్ ॥ 18 ॥
ఏతాని దివ్యనామాని శ్రుత్వా ధ్యాత్వా నిరంతరమ్ । స్తుత్వా దేవీం చ సతతం సర్వాన్కామానవాప్నుయాత్ ॥ 19 ॥
ఇతి శ్రీ బ్రహ్మోత్తరఖండే ఆగమప్రఖ్యాతిశివరహస్యే అన్నపూర్ణాష్టోత్తర శతనామస్తోత్రమ్ ॥
Browse Related Categories: