Devi · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
ఓం భద్రకాళ్యై నమః । ఓం కామరూపాయై నమః । ఓం మహావిద్యాయై నమః । ఓం యశస్విన్యై నమః । ఓం మహాశ్రయాయై నమః । ఓం మహాభాగాయై నమః । ఓం దక్షయాగవిభేదిన్యై నమః । ఓం రుద్రకోపసముద్భూతాయై నమః । ఓం భద్రాయై నమః । ఓం ముద్రాయై నమః । 10 ।
ఓం శివంకర్యై నమః । ఓం చంద్రికాయై నమః । ఓం చంద్రవదనాయై నమః । ఓం రోషతామ్రాక్షశోభిన్యై నమః । ఓం ఇంద్రాదిదమన్యై నమః । ఓం శాంతాయై నమః । ఓం చంద్రలేఖావిభూషితాయై నమః । ఓం భక్తార్తిహారిణ్యై నమః । ఓం ముక్తాయై నమః । ఓం చండికానందదాయిన్యై నమః । 20 ।
ఓం సౌదామిన్యై నమః । ఓం సుధామూర్త్యై నమః । ఓం దివ్యాలంకారభూషితాయై నమః । ఓం సువాసిన్యై నమః । ఓం సునాసాయై నమః । ఓం త్రికాలజ్ఞాయై నమః । ఓం ధురంధరాయై నమః । 27 ఓం సర్వజ్ఞాయై నమః । ఓం సర్వలోకేశ్యై నమః । ఓం దేవయోనయే నమః । 30 ।
ఓం అయోనిజాయై నమః । ఓం నిర్గుణాయై నమః । ఓం నిరహంకారాయై నమః । ఓం లోకకళ్యాణకారిణ్యై నమః । ఓం సర్వలోకప్రియాయై నమః । ఓం గౌర్యై నమః । ఓం సర్వగర్వవిమర్దిన్యై నమః । ఓం తేజోవత్యై నమః । ఓం మహామాత్రే నమః । ఓం కోటిసూర్యసమప్రభాయై నమః । 40 ।
ఓం వీరభద్రకృతానందభోగిన్యై నమః । ఓం వీరసేవితాయై నమః । ఓం నారదాదిమునిస్తుత్యాయై నమః । ఓం నిత్యాయై నమః । ఓం సత్యాయై నమః । ఓం తపస్విన్యై నమః । ఓం జ్ఞానరూపాయై నమః । ఓం కళాతీతాయై నమః । ఓం భక్తాభీష్టఫలప్రదాయై నమః । ఓం కైలాసనిలయాయై నమః । 50 ।
ఓం శుభ్రాయై నమః । ఓం క్షమాయై నమః । ఓం శ్రియై నమః । ఓం సర్వమంగళాయై నమః । ఓం సిద్ధవిద్యాయై నమః । ఓం మహాశక్త్యై నమః । ఓం కామిన్యై నమః । ఓం పద్మలోచనాయై నమః । ఓం దేవప్రియాయై నమః । ఓం దైత్యహంత్ర్యై నమః । 60 ।
ఓం దక్షగర్వాపహారిణ్యై నమః । ఓం శివశాసనకర్త్ర్యై నమః । ఓం శైవానందవిధాయిన్యై నమః । ఓం భవపాశనిహంత్ర్యై నమః । ఓం సవనాంగసుకారిణ్యై నమః । ఓం లంబోదర్యై నమః । ఓం మహాకాళ్యై నమః । ఓం భీషణాస్యాయై నమః । ఓం సురేశ్వర్యై నమః । ఓం మహానిద్రాయై నమః । 70 ।
Offered for worship and study, not as prediction. Non-commercial.
ఓం యోగనిద్రాయై నమః । ఓం ప్రజ్ఞాయై నమః । ఓం వార్తాయై నమః । ఓం క్రియావత్యై నమః । ఓం పుత్రపౌత్రప్రదాయై నమః । ఓం సాధ్వ్యై నమః । ఓం సేనాయుద్ధసుకాంక్షిణ్యై నమః । ఓం శంభవే ఇచ్ఛాయై నమః । ఓం కృపాసింధవే నమః । ఓం చండ్యై నమః । 80 । ఓం చండపరాక్రమాయై నమః । ఓం శోభాయై నమః । ఓం భగవత్యై నమః । ఓం మాయాయై నమః । ఓం దుర్గాయై నమః । ఓం నీలాయై నమః । ఓం మనోగత్యై నమః । ఓం ఖేచర్యై నమః । ఓం ఖడ్గిన్యై నమః । ఓం చక్రహస్తాయై నమః । 90
ఓం శూలవిధారిణ్యై నమః । ఓం సుబాణాయై నమః । ఓం శక్తిహస్తాయై నమః । ఓం పాదసంచారిణ్యై నమః । ఓం పరాయై నమః । ఓం తపఃసిద్ధిప్రదాయై నమః । ఓం దేవ్యై నమః । ఓం వీరభద్రసహాయిన్యై నమః । ఓం ధనధాన్యకర్యై నమః । ఓం విశ్వాయై నమః । 100 ।
ఓం మనోమాలిన్యహారిణ్యై నమః । ఓం సునక్షత్రోద్భవకర్యై నమః । ఓం వంశవృద్ధిప్రదాయిన్యై నమః । ఓం బ్రహ్మాదిసురసంసేవ్యాయై నమః । ఓం శాంకర్యై నమః । ఓం ప్రియభాషిణ్యై నమః । ఓం భూతప్రేతపిశాచాదిహారిణ్యై నమః । ఓం సుమనస్విన్యై నమః । ఓం పుణ్యక్షేత్రకృతావాసాయై నమః । ఓం ప్రత్యక్షపరమేశ్వర్యై నమః ।
ఇతి శ్రీ భద్రకాళీ అష్టోత్తరశతనామావళిః ।
Browse Related Categories: