Devi · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
ఓం ఛిన్నమస్తాయై నమః । ఓం మహావిద్యాయై నమః । ఓం మహాభీమాయై నమః । ఓం మహోదర్యై నమః । ఓం చండేశ్వర్యై నమః । ఓం చండమాత్రే నమః । ఓం చండముండప్రభంజిన్యై నమః । ఓం మహాచండాయై నమః । ఓం చండరూపాయై నమః । ఓం చండికాయై నమః । 10 ।
ఓం చండఖండిన్యై నమః । ఓం క్రోధిన్యై నమః । ఓం క్రోధజనన్యై నమః । ఓం క్రోధరూపాయై నమః । ఓం కుహ్వే నమః । ఓం కలాయై నమః । ఓం కోపాతురాయై నమః । ఓం కోపయుతాయై నమః । ఓం కోపసంహారకారిణ్యై నమః । ఓం వజ్రవైరోచన్యై నమః । 20 ।
ఓం వజ్రాయై నమః । ఓం వజ్రకల్పాయై నమః । ఓం డాకిన్యై నమః । ఓం డాకినీకర్మనిరతాయై నమః । ఓం డాకినీకర్మపూజితాయై నమః । ఓం డాకినీసంగనిరతాయై నమః । ఓం డాకినీప్రేమపూరితాయై నమః । ఓం ఖట్వాంగధారిణ్యై నమః । ఓం ఖర్వాయై నమః । ఓం ఖడ్గఖర్పరధారిణ్యై నమః । 30 ।
ఓం ప్రేతాసనాయై నమః । ఓం ప్రేతయుతాయై నమః । ఓం ప్రేతసంగవిహారిణ్యై నమః । ఓం ఛిన్నముండధరాయై నమః । ఓం ఛిన్నచండవిద్యాయై నమః । ఓం చిత్రిణ్యై నమః । ఓం ఘోరరూపాయై నమః । ఓం ఘోరదృష్ట్యై నమః । ఓం ఘోరరావాయై నమః । ఓం ఘనోదర్యై నమః । 40 ।
ఓం యోగిన్యై నమః । ఓం యోగనిరతాయై నమః । ఓం జపయజ్ఞపరాయణాయై నమః । ఓం యోనిచక్రమయ్యై నమః । ఓం యోనయే నమః । ఓం యోనిచక్రప్రవర్తిన్యై నమః । ఓం యోనిముద్రాయై నమః । ఓం యోనిగమ్యాయై నమః । ఓం యోనియంత్రనివాసిన్యై నమః । ఓం యంత్రరూపాయై నమః । 50 ।
ఓం యంత్రమయ్యై నమః । ఓం యంత్రేశ్యై నమః । ఓం యంత్రపూజితాయై నమః । ఓం కీర్త్యాయై నమః । ఓం కపర్దిన్యై నమః । ఓం కాళ్యై నమః । ఓం కంకాళ్యై నమః । ఓం కలకారిణ్యై నమః । ఓం ఆరక్తాయై నమః । ఓం రక్తనయనాయై నమః । 60 ।
ఓం రక్తపానపరాయణాయై నమః । ఓం భవాన్యై నమః । ఓం భూతిదాయై నమః । ఓం భూత్యై నమః । ఓం భూతిదాత్ర్యై నమః । ఓం భైరవ్యై నమః । ఓం భైరవాచారనిరతాయై నమః । ఓం భూతభైరవసేవితాయై నమః । ఓం భీమాయై నమః । ఓం భీమేశ్వర్యై నమః । 70 ।
Offered for worship and study, not as prediction. Non-commercial.
ఓం దేవ్యై నమః । ఓం భీమనాదపరాయణాయై నమః । ఓం భవారాధ్యాయై నమః । ఓం భవనుతాయై నమః । ఓం భవసాగరతారిణ్యై నమః । ఓం భద్రకాళ్యై నమః । ఓం భద్రతనవే నమః । ఓం భద్రరూపాయై నమః । ఓం భద్రికాయై నమః । ఓం భద్రరూపాయై నమః । 80 ।
ఓం మహాభద్రాయై నమః । ఓం సుభద్రాయై నమః । ఓం భద్రపాలిన్యై నమః । ఓం సుభవ్యాయై నమః । ఓం భవ్యవదనాయై నమః । ఓం సుముఖ్యై నమః । ఓం సిద్ధసేవితాయై నమః । ఓం సిద్ధిదాయై నమః । ఓం సిద్ధినివహాయై నమః । ఓం సిద్ధాయై నమః । 90 ।
ఓం సిద్ధనిషేవితాయై నమః । ఓం శుభదాయై నమః । ఓం శుభగాయై నమః । ఓం శుద్ధాయై నమః । ఓం శుద్ధసత్త్వాయై నమః । ఓం శుభావహాయై నమః । ఓం శ్రేష్ఠాయై నమః । ఓం దృష్టిమయీదేవ్యై నమః । ఓం దృష్టిసంహారకారిణ్యై నమః । ఓం శర్వాణ్యై నమః । 100 ।
ఓం సర్వగాయై నమః । ఓం సర్వాయై నమః । ఓం సర్వమంగళకారిణ్యై నమః । ఓం శివాయై నమః । ఓం శాంతాయై నమః । ఓం శాంతిరూపాయై నమః । ఓం మృడాన్యై నమః । ఓం మదనాతురాయై నమః । 108
Browse Related Categories: