Devi · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
శివ ఉవాచ
దేవీ త్వం భక్తసులభే సర్వకార్యవిధాయిని । కలౌ హి కార్యసిద్ధ్యర్థముపాయం బ్రూహి యత్నతః
దేవ్యువాచ
శృణు దేవ ప్రవక్ష్యామి కలౌ సర్వేష్టసాధనమ్ । మయా తవైవ స్నేహేనాప్యంబాస్తుతిః ప్రకాశ్యతే
అస్య శ్రీ దుర్గా సప్తశ్లోకీ స్తోత్రమంత్రస్య నారాయణ ఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో దేవతాః, శ్రీ దుర్గా ప్రీత్యర్థం సప్తశ్లోకీ దుర్గాపాఠే వినియోగః ।
జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హి సా । బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి ॥ 1 ॥
దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోః స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి । దారిద్ర్యదుఃఖ భయహారిణి కా త్వదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్తా ॥ 2 ॥
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే । శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోఽస్తు తే ॥ 3 ॥
శరణాగతదీనార్తపరిత్రాణపరాయణే । సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోఽస్తు తే ॥ 4 ॥
సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తిసమన్వితే । భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోఽస్తు తే ॥ 5 ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
రోగానశేషానపహంసి తుష్టా- రుష్టా తు కామాన్ సకలానభీష్టాన్ । త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి ॥ 6 ॥
సర్వబాధాప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి । ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనమ్ ॥ 7 ॥
ఇతి శ్రీ దుర్గా సప్తశ్లోకీ ।
Browse Related Categories: