Devi · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
ఓం మహామత్తమాతంగినీసిద్ధిరూపాయై నమః । ఓం యోగిన్యై నమః । ఓం భద్రకాళ్యై నమః । ఓం రమాయై నమః । ఓం భవాన్యై నమః । ఓం భవప్రీతిదాయై నమః । ఓం భూతియుక్తాయై నమః । ఓం భవారాధితాయై నమః । ఓం భూతిసంపత్కర్యై నమః । ఓం ధనాధీశమాత్రే నమః । 10 ।
ఓం ధనాగారదృష్ట్యై నమః । ఓం ధనేశార్చితాయై నమః । ఓం ధీరవాపీవరాంగ్యై నమః । ఓం ప్రకృష్ట ప్రభారూపిణ్యై నమః । ఓం కామరూప ప్రహృష్టాయై నమః । ఓం మహాకీర్తిదాయై నమః । ఓం కర్ణనాల్యై నమః । ఓం కరాళీభగాఘోరరూపాయై నమః । ఓం భగాంగ్యై నమః । ఓం భగాహ్వాయై నమః । 20 ।
ఓం భగప్రీతిదాయై నమః । ఓం భీమరూపాయై నమః । ఓం భవాన్యై నమః । ఓం మహాకౌశిక్యై నమః । ఓం కోశపూర్ణాయై నమః । ఓం కిశోరీ కిశోరప్రియానందీహాయై నమః । ఓం మహాకారణాకారణాయై నమః । ఓం కర్మశీలాయై నమః । ఓం కపాలి ప్రసిద్ధాయై నమః । ఓం మహాసిద్ధఖండాయై నమః । 30 ।
ఓం మకారప్రియాయై నమః । ఓం మానరూపాయై నమః । ఓం మహేశ్యై నమః । ఓం మహోల్లాసినీ లాస్యలీలా లయాంగ్యై నమః । ఓం క్షమా క్షేమశీలాయై నమః । ఓం క్షపాకారిణ్యై నమః । ఓం అక్షయప్రీతిదాయై నమః । ఓం భూతియుక్తా భవాన్యై నమః । ఓం భవారాధితాయై నమః । ఓం భూతిసత్యాత్మికాయై నమః । 40 ।
ఓం ప్రభోద్భాసితాయై నమః । ఓం భానుభాస్వత్కరాయై నమః । ఓం ధరాధీశమాత్రే నమః । ఓం ధరాగారదృష్ట్యై నమః । ఓం ధరేశార్చితాయై నమః । ఓం ధీవరాధీవరాంగ్యై నమః । ఓం ప్రకృష్టప్రభారూపిణ్యై నమః । ఓం ప్రాణరూప ప్రకృష్టస్వరూపాయై నమః । ఓం స్వరూపప్రియాయ నమః । ఓం చలత్కుండలాయై నమః । 50 ।
ఓం కామినీకాంతయుక్తాయై నమః । ఓం కపాలాచలాయై నమః । ఓం కాలకోద్ధారిణ్యై నమః । ఓం కదంబప్రియాయై నమః । ఓం కోటరీ కోటదేహాయై నమః । ఓం క్రమాయై నమః । ఓం కీర్తిదాయై నమః । ఓం కర్ణరూపాయై నమః । ఓం కాక్ష్మ్యై నమః । ఓం క్షమాంగ్యై నమః । 60 ।
Offered for worship and study, not as prediction. Non-commercial.
ఓం క్షయప్రేమరూపాయై నమః । ఓం క్షపాయై నమః । ఓం క్షయాక్షాయై నమః । ఓం క్షయాహ్వాయై నమః । ఓం క్షయప్రాంతరాయై నమః । ఓం క్షవత్కామిన్యై నమః । ఓం క్షారిణీ క్షీరపూర్ణాయై నమః । ఓం శివాంగ్యై నమః । ఓం శాకంభరీ శాకదేహాయై నమః । ఓం మహాశాకయజ్ఞాయై నమః । 70 ।
ఓం ఫలప్రాశకాయై నమః । ఓం శకాహ్వాయై నమః । ఓం అశకాహ్వాయై నమః । ఓం శకాఖ్యాయై నమః । ఓం శకాయై నమః । ఓం శకాక్షాంతరోషాయై నమః । ఓం సురోషాయై నమః । ఓం సురేఖాయై నమః । ఓం మహాశేషయజ్ఞోపవీతప్రియాయై నమః । ఓం జయంత్యై నమః । 80 ।
ఓం జయాయై నమః । ఓం జాగ్రతీ యోగ్యరూపాయై నమః । ఓం జయాంగ్యై నమః । ఓం జపధ్యానసంతుష్టసంజ్ఞాయై నమః । ఓం జయప్రాణరూపాయై నమః । ఓం జయస్వర్ణదేహాయై నమః । ఓం జయజ్వాలినీయామిన్యై నమః । ఓం యామ్యరూపాయై నమః । ఓం జగన్మాతృరూపాయై నమః । ఓం జగద్రక్షణాయై నమః । 90 ।
ఓం స్వధావౌషడంతాయై నమః । ఓం విలంబావిలంబాయై నమః । ఓం షడంగాయై నమః । ఓం మహాలంబరూపాసిహస్తాయై నమః । ఓం పదాహారిణీహారిణ్యై నమః । ఓం హారిణ్యై నమః । ఓం మహామంగళాయై నమః । ఓం మంగళప్రేమకీర్తయే నమః । ఓం నిశుంభచ్ఛిదాయై నమః । ఓం శుంభదర్పాపహాయై నమః । 100 ।
ఓం ఆనందబీజాదిముక్తిస్వరూపాయై నమః । ఓం చండముండాపదా ముఖ్యచండాయై నమః । ఓం ప్రచండాప్రచండాయై నమః । ఓం మహాచండవేగాయై నమః । ఓం చలచ్చామరాయై నమః । ఓం చామరాచంద్రకీర్తయే నమః । ఓం సుచామీకరా చిత్రభూషోజ్జ్వలాంగ్యై నమః । ఓం సుసంగీతగీతాయై నమః । 108 ।
Browse Related Categories: