Devi · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
ధ్యానం శ్రీమన్మాతరమంబికాం విధిమనోజాతాం సదాభీష్టదాం స్కందేష్టాం చ జగత్ప్రసూం విజయదాం సత్పుత్ర సౌభాగ్యదామ్ । సద్రత్నాభరణాన్వితాం సకరుణాం శుభ్రాం శుభాం సుప్రభాం షష్ఠాంశాం ప్రకృతేః పరం భగవతీం శ్రీదేవసేనాం భజే ॥ 1 ॥
షష్ఠాంశాం ప్రకృతేః శుద్ధాం సుప్రతిష్ఠాం చ సువ్రతాం సుపుత్రదాం చ శుభదాం దయారూపాం జగత్ప్రసూమ్ । శ్వేతచంపకవర్ణాభాం రక్తభూషణభూషితాం పవిత్రరూపాం పరమం దేవసేనా పరాం భజే ॥ 2 ॥
స్తోత్రం నమో దేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంత్యై నమో నమః । శుభాయై దేవసేనాయై షష్ఠీదేవ్యై నమో నమః ॥ 1 ॥
వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః । సుఖదాయై మోక్షదాయై షష్ఠీదేవ్యై నమో నమః ॥ 2 ॥
సృష్ట్యై షష్ఠాంశరూపాయై సిద్ధాయై చ నమో నమః । మాయాయై సిద్ధయోగిన్యై షష్ఠీదేవ్యై నమో నమః ॥ 3 ॥
సారాయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః । బాలాధిష్టాతృదేవ్యై చ షష్ఠీదేవ్యై నమో నమః ॥ 4 ॥
కళ్యాణదాయై కళ్యాణ్యై ఫలదాయై చ కర్మణామ్ । ప్రత్యక్షాయై సర్వభక్తానాం షష్ఠీదేవ్యై నమో నమః ॥ 5 ॥
పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు । దేవరక్షణకారిణ్యై షష్ఠీదేవ్యై నమో నమః ॥ 6 ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
శుద్ధసత్త్వస్వరూపాయై వందితాయై నృణాం సదా । హింసాక్రోధవర్జితాయై షష్ఠీదేవ్యై నమో నమః ॥ 7 ॥
ధనం దేహి ప్రియాం దేహి పుత్రం దేహి సురేశ్వరి । మానం దేహి జయం దేహి ద్విషో జహి మహేశ్వరి ॥ 8 ॥
ధర్మం దేహి యశో దేహి షష్ఠీదేవీ నమో నమః । దేహి భూమిం ప్రజాం దేహి విద్యాం దేహి సుపూజితే । కళ్యాణం చ జయం దేహి షష్ఠీదేవ్యై నమో నమః ॥ 9 ॥
ఫలశృతి ఇతి దేవీం చ సంస్తుత్య లభేత్పుత్రం ప్రియవ్రతమ్ । యశశ్వినం చ రాజేంద్రం షష్ఠీదేవి ప్రసాదతః ॥ 10 ॥
షష్ఠీస్తోత్రమిదం బ్రహ్మాన్ యః శృణోతి తు వత్సరమ్ । అపుత్రో లభతే పుత్రం వరం సుచిర జీవనమ్ ॥ 11 ॥
వర్షమేకం చ యా భక్త్యా సంస్తుత్యేదం శృణోతి చ । సర్వపాపాద్వినిర్ముక్తా మహావంధ్యా ప్రసూయతే ॥ 12 ॥
వీరం పుత్రం చ గుణినం విద్యావంతం యశస్వినమ్ । సుచిరాయుష్యవంతం చ సూతే దేవి ప్రసాదతః ॥ 13 ॥
కాకవంధ్యా చ యా నారీ మృతవత్సా చ యా భవేత్ । వర్షం శృత్వా లభేత్పుత్రం షష్ఠీదేవి ప్రసాదతః ॥ 14 ॥
రోగయుక్తే చ బాలే చ పితామాతా శృణోతి చేత్ । మాసేన ముచ్యతే రోగాన్ షష్ఠీదేవి ప్రసాదతః ॥ 15 ॥
జయ దేవి జగన్మాతః జగదానందకారిణి । ప్రసీద మమ కళ్యాణి నమస్తే షష్ఠీదేవతే ॥ 16 ॥
ఇతి శ్రీ షష్ఠీదేవి స్తోత్రమ్ ।
Browse Related Categories: