Subrahmanya Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
శివయోస్తనుజాయాస్తు శ్రితమందారశాఖినే । శిఖివర్యతురంగాయ సుబ్రహ్మణ్యాయ మంగళమ్ ॥ 1 ॥
భక్తాభీష్టప్రదాయాస్తు భవరోగవినాశినే । రాజరాజాదివంద్యాయ రణధీరాయ మంగళమ్ ॥ 2 ॥
శూరపద్మాదిదైతేయతమిస్రకులభానవే । తారకాసురకాలాయ బాలకాయాస్తు మంగళమ్ ॥ 3 ॥
వల్లీవదనరాజీవ మధుపాయ మహాత్మనే । ఉల్లసన్మణికోటీరభాసురాయాస్తు మంగళమ్ ॥ 4 ॥
కందర్పకోటిలావణ్యనిధయే కామదాయినే । కులిశాయుధహస్తాయ కుమారాయాస్తు మంగళమ్ ॥ 5 ॥
ముక్తాహారలసత్కంఠరాజయే ముక్తిదాయినే । దేవసేనాసమేతాయ దైవతాయాస్తు మంగళమ్ ॥ 6 ॥
కనకాంబరసంశోభికటయే కలిహారిణే । కమలాపతివంద్యాయ కార్తికేయాయ మంగళమ్ ॥ 7 ॥
శరకాననజాతాయ శూరాయ శుభదాయినే । శీతభానుసమాస్యాయ శరణ్యాయాస్తు మంగళమ్ ॥ 8 ॥
మంగళాష్టకమేతద్యే మహాసేనస్య మానవాః । పఠంతీ ప్రత్యహం భక్త్యా ప్రాప్నుయుస్తే పరాం శ్రియమ్ ॥ 9 ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
ఇతి శ్రీ సుబ్రహ్మణ్య మంగళాష్టకమ్ ।
Browse Related Categories: