Ashtottara Sata Namavali · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
మహాశాస్తా మహాదేవో మహాదేవసుతోఽవ్యయః । లోకకర్తా లోకభర్తా లోకహర్తా పరాత్పరః ॥ 1 ॥
త్రిలోకరక్షకో ధన్వీ తపస్వీ భూతసైనికః । మంత్రవేదీ మహావేదీ మారుతో జగదీశ్వరః ॥ 2 ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
లోకాధ్యక్షోఽగ్రణీః శ్రీమానప్రమేయపరాక్రమః । సింహారూఢో గజారూఢో హయారూఢో మహేశ్వరః ॥ 3 ॥
నానాశస్త్రధరోఽనర్ఘో నానావిద్యావిశారదః । నానారూపధరో వీరో నానాప్రాణినిషేవితః ॥ 4 ॥
భూతేశో భూతితో భృత్యో భుజంగాభరణోజ్వలః । ఇక్షుధన్వీ పుష్పబాణో మహారూపో మహాప్రభుః ॥ 5 ॥
మాయాదేవీసుతో మాన్యో మహనీయో మహాగుణః । మహాశైవో మహారుద్రో వైష్ణవో విష్ణుపూజకః ॥ 6 ॥
విఘ్నేశో వీరభద్రేశో భైరవో షణ్ముఖప్రియః । మేరుశృంగసమాసీనో మునిసంఘనిషేవితః ॥ 7 ॥
దేవో భద్రో జగన్నాథో గణనాథో గణేశ్వరః । మహాయోగీ మహామాయీ మహాజ్ఞానీ మహాస్థిరః ॥ 8 ॥
దేవశాస్తా భూతశాస్తా భీమహాసపరాక్రమః । నాగహారో నాగకేశో వ్యోమకేశః సనాతనః ॥ 9 ॥
సగుణో నిర్గుణో నిత్యో నిత్యతృప్తో నిరాశ్రయః । లోకాశ్రయో గణాధీశశ్చతుష్షష్టికలామయః ॥ 10 ॥
ఋగ్యజుఃసామథర్వాత్మా మల్లకాసురభంజనః । త్రిమూర్తి దైత్యమథనః ప్రకృతిః పురుషోత్తమః ॥ 11 ॥
కాలజ్ఞానీ మహాజ్ఞానీ కామదః కమలేక్షణః । కల్పవృక్షో మహావృక్షో విద్యావృక్షో విభూతిదః ॥ 12 ॥
సంసారతాపవిచ్ఛేత్తా పశులోకభయంకరః । రోగహంతా ప్రాణదాతా పరగర్వవిభంజనః ॥ 13 ॥
సర్వశాస్త్రార్థతత్వజ్ఞో నీతిమాన్ పాపభంజనః । పుష్కలాపూర్ణాసంయుక్తః పరమాత్మా సతాంగతిః ॥ 14 ॥
అనంతాదిత్యసంకాశః సుబ్రహ్మణ్యానుజో బలీ । భక్తానుకంపీ దేవేశో భగవాన్ భక్తవత్సలః ॥ 15 ॥
Browse Related Categories: