Vishnu · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
గరలం తరలానలం పురస్తా- జ్జలధేరుద్విజగాల కాలకూటమ్ । అమరస్తుతివాదమోదనిఘ్నో గిరిశస్తన్నిపపౌ భవత్ప్రియార్థమ్ ॥1॥
విమథత్సు సురాసురేషు జాతా సురభిస్తామృషిషు న్యధాస్త్రిధామన్ । హయరత్నమభూదథేభరత్నం ద్యుతరుశ్చాప్సరసః సురేషు తాని ॥2॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
జగదీశ భవత్పరా తదానీం కమనీయా కమలా బభూవ దేవీ । అమలామవలోక్య యాం విలోలః సకలోఽపి స్పృహయాంబభూవ లోకః ॥3॥
త్వయి దత్తహృదే తదైవ దేవ్యై త్రిదశేంద్రో మణిపీఠికాం వ్యతారీత్ । సకలోపహృతాభిషేచనీయైః ఋషయస్తాం శ్రుతిగీర్భిరభ్యషించన్ ॥4॥
అభిషేకజలానుపాతిముగ్ధ- త్వదపాంగైరవభూషితాంగవల్లీమ్ । మణికుండలపీతచేలహార- ప్రముఖైస్తామమరాదయోఽన్వభూషన్ ॥5॥
వరణస్రజమాత్తభృంగనాదాం దధతీ సా కుచకుంభమందయానా । పదశింజితమంజునూపురా త్వాం కలితవ్రీలవిలాసమాససాద ॥6॥
గిరిశద్రుహిణాదిసర్వదేవాన్ గుణభాజోఽప్యవిముక్తదోషలేశాన్ । అవమృశ్య సదైవ సర్వరమ్యే నిహితా త్వయ్యనయాఽపి దివ్యమాలా ॥7॥
ఉరసా తరసా మమానిథైనాం భువనానాం జననీమనన్యభావామ్ । త్వదురోవిలసత్తదీక్షణశ్రీ- పరివృష్ట్యా పరిపుష్టమాస విశ్వమ్ ॥8॥
అతిమోహనవిభ్రమా తదానీం మదయంతీ ఖలు వారుణీ నిరాగాత్ । తమసః పదవీమదాస్త్వమేనా- మతిసమ్మాననయా మహాసురేభ్యః ॥9॥
తరుణాంబుదసుందరస్తదా త్వం నను ధన్వంతరిరుత్థితోఽంబురాశేః । అమృతం కలశే వహన్ కరాభ్యా- మఖిలార్తిం హర మారుతాలయేశ ॥10॥
Browse Related Categories: