Vishnu · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
ఓం గోపాలాయ విద్మహే గోపీజన వల్లభాయ ధీమహి । తన్నో గోపాలః ప్రచోదయాత్ ॥
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ॥ భూర్భువస్సువరోమ్ । ఇతి దిగ్విమోకః ॥
శ్రీశం కమలపత్రాక్షం దేవకీనందనం హరిమ్ । సుతసంప్రాప్తయే కృష్ణం నమామి మధుసూదనమ్ ॥ 1 ॥
నమామ్యహం వాసుదేవం సుతసంప్రాప్తయే హరిమ్ । యశోదాంకగతం బాలం గోపాలం నందనందనమ్ ॥ 2 ॥
అస్మాకం పుత్రలాభాయ గోవిందం మునివందితమ్ । నమామ్యహం వాసుదేవం దేవకీనందనం సదా ॥ 3 ॥
గోపాలం డింభకం వందే కమలాపతిమచ్యుతమ్ । పుత్రసంప్రాప్తయే కృష్ణం నమామి యదుపుంగవమ్ ॥ 4 ॥
పుత్రకామేష్టి ఫలదం కంజాక్షం కమలాపతిమ్ । దేవకీనందనం వందే సుతసంప్రాప్తయే త్వహం (మమ) ॥ 5 ॥
పద్మాపతే పద్మనేత్ర పద్మనాభ జనార్దన । దేహి మే తనయం శ్రీశ వాసుదేవ జగత్పతే ॥ 6 ॥
యశోదాంకగతం బాలం గోవిందం మునివందితమ్ । అనంత (అస్మాకం) పుత్రలాభాయ నమామి శ్రీశమచ్యుతమ్ ॥ 7 ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
భూతకృత్-భూతభృద్భావో భుతాత్మా భూతభావనః (శ్రీపతే దేవదేవేశ దీనార్తిర్హరణాచ్యుత) । గోవింద మే సుతం దేహి నమామి త్వాం జనార్దన ॥ 8 ॥
భక్తకామద గోవింద భక్తరక్ష శుభప్రద । దేహి మే తనయం కృష్ణ రుక్మిణీవల్లభ ప్రభో ॥ 9 ॥
రుక్మిణీనాథ సర్వేశ దేహి మే తనయం సదా । భక్తమందార పద్మాక్ష త్వామహం శరణం గతః ॥ 10 ॥
దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే । దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ॥ 11 ॥
వాసుదేవ జగద్వంద్య శ్రీపతే పురుషోత్తమ । దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ॥ 12 ॥
కంజాక్ష కమలానాథ పరకారుణికోత్తమ । దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ॥ 13 ॥
లక్ష్మీపతే పద్మనాభ ముకుంద మునివందిత । దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ॥ 14 ॥
కార్యకారణరూపాయ వాసుదేవాయ తే సదా । నమామి పుత్రలాభార్థం సుఖదాయ బుధాయ తే ॥ 15 ॥
రాజీవనేత్ర శ్రీరామ రావణారే హరే కవే । తుభ్యం నమామి దేవేశ తనయం దేహి మే హరే ॥ 16 ॥
అనంత (అస్మాకం) పుత్రలాభాయ భజామి త్వాం జగత్పతే । దేహి మే తనయం కృష్ణ వాసుదేవ రమాపతే ॥ 17 ॥
శ్రీమానినీ మానహారి (శ్రీమానినీ మానచోర) గోపీవస్త్రాపహారక । దేహి మే తనయం కృష్ణ వాసుదేవ జగత్పతే ॥ 18 ॥
అస్మాకం పుత్రసంప్రాప్తిం కురుష్వ యదునందన । రమాపతే వాసుదేవ ముకుంద మునివందిత ॥ 19 ॥
వాసుదేవ సుతం దేహి తనయం దేహి మాధవ । పుత్రం మే దేహి శ్రీకృష్ణ వత్సం దేహి మహాప్రభో ॥ 20 ॥
డింభకం దేహి శ్రీకృష్ణ ఆత్మజం దేహి రాఘవ । భక్తమందార మే దేహి తనయం నందనందన ॥ 21 ॥
నందనం దేహి మే కృష్ణ వాసుదేవ జగత్పతే । కమలానాథ గోవింద ముకుంద మునివందిత ॥ 22 ॥
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ । సుతం దేహి శ్రియం దేహి శ్రియం పుత్రం ప్రదేహి మే ॥ 23 ॥
యశోదాస్తన్యపానజ్ఞం పిబంతం యదునందనమ్ । వందేఽహం పుత్రలాభార్థం కపిలాక్షం హరిం సదా ॥ 24 ॥
నందనందన దేవేశ నందనం దేహి మే ప్రభో । రమాపతే వాసుదేవ శ్రియం పుత్రం జగత్పతే ॥ 25 ॥
పుత్రం శ్రియం శ్రియం పుత్రం పుత్రం మే దేహి మాధవ । అస్మాకం దీనవాక్యం చ (దీనవాక్యస్య) అవధారయ శ్రీపతే ॥ 26 ॥
గోపాల డింభ గోవింద వాసుదేవ రమాపతే । అస్మాకం డింభకం దేహి శ్రియం దేహి జగత్పతే ॥ 27 ॥
మద్వాంఛితఫలం దేహి దేవకీనందనాచ్యుత । మాంద (మమ) పుత్రార్థితం ధన్యం కురుష్వ యదునందన ॥ 28 ॥
యాచేఽహం త్వాం శ్రియం పుత్రం దేహి మే పుత్రసంపదమ్ । భక్తచింతామణే రామ కల్పవృక్ష మహాప్రభో ॥ 29 ॥
ఆత్మజం నందనం పుత్రం కుమారం డింభకం సుతమ్ । అర్భకం తనయం దేహి సదా మే రఘునందన ॥ 30 ॥
వందే సంతానగోపాలం మాధవం భక్తకామదమ్ । అస్మాకం పుత్రసంప్రాప్త్యై సదా గోవిందమచ్యుతమ్ ॥ 31 ॥
ఓంకారయుక్తం గోపాలం శ్రీయుక్తం యదునందనమ్ । క్లీంయుక్తం దేవకీపుత్రం నమామి యదునాయకమ్ ॥ 32 ॥
వాసుదేవ ముకుందేశ గోవింద మాధవాచ్యుత । దేహి మే తనయం కృష్ణ రమానాథ మహాప్రభో ॥ 33 ॥
రాజీవనేత్ర గోవింద కపిలాక్ష హరే ప్రభో । సమస్త కామ్యవరద దేహి మే తనయం సదా ॥ 34 ॥
పద్మనాభ శ్యామపద్మ బృందరూప జగద్పతే (అబ్జపద్మనిభ పద్మవృందరూప జగత్పతే) । సత్పుత్రం (వరసత్పుత్రం) దేహి మే దేవ రమానాయక (రూపనాయక) మాధవ ॥ 35 ॥
నందపాల ధరాపాల గోవింద యదునందన । దేహి మే తనయం కృష్ణ రుక్మిణీవల్లభ ప్రభో ॥ 36 ॥
దాసమందార గోవింద ముకుంద మాధవాచ్యుత । గోపాల పుండరీకాక్ష దేహి మే తనయం శ్రియమ్ ॥ 37 ॥
యదునాయక పద్మేశ నందగోపవధూసుత । దేహి మే తనయం కృష్ణ శ్రీరాధ (శ్రీధర) ప్రాణనాయక ॥ 38 ॥
అస్మాకం వాంఛితం దేహి దేహి పుత్రం రమాపతే । స్తువదాం (భగవన్) కృష్ణ సర్వేశ వాసుదేవ జగత్పతే ॥ 39 ॥
రమాహృదయసంభార సత్యభామామనఃప్రియ । దేహి మే తనయం కృష్ణ రుక్మిణీవల్లభ ప్రభో ॥ 40 ॥
చంద్రసూర్యాక్ష గోవింద పుండరీకాక్ష మాధవ । అస్మాకం భాగ్యసత్పుత్రం దేహి దేవ జగత్పతే ॥ 41 ॥
కారుణ్యరూప పద్మాక్ష పద్మనాభ-సమర్చిత । దేహి మే తనయం కృష్ణ దేవకీనందనందన ॥ 42 ॥
దేవకీసుత శ్రీనాథ వాసుదేవ జగత్పతే । సమస్తకామఫలద దేహి మే తనయం సదా ॥ 43 ॥
భక్తమందార గంభీర శంకరాచ్యుత మాధవ । దేహి మే తనయం గోప-బాలవత్సల రమాపతే (శ్రీపతే) ॥ 44 ॥
శ్రీపతే వాసుదేవేశ దేవకీప్రియనందన । భక్తమందార మే దేహి తనయం జగతాం ప్రభో ॥ 45 ॥
జగన్నాథ రమానాథ భూమినాథ దయానిధే । వాసుదేవేశ సర్వేశ దేహి మే తనయం ప్రభో ॥ 46 ॥
శ్రీనాథ కమలపత్రాక్ష వాసుదేవ జగత్పతే । దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ॥ 47 ॥
దాసమందార గోవింద భక్తచింతామణే ప్రభో । దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ॥ 48 ॥
గోవింద పుండరీకాక్ష రమానాథ మహాప్రభో । దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ॥ 49 ॥
శ్రీనాథ కమలపత్రాక్ష గోవింద మధుసూదన । సత్పుత్రఫల (మత్పుత్రఫల)-సిద్ధ్యర్థం భజామి త్వాం జనార్దన ॥ 50 ॥
స్తన్యం పిబంతం జననీముఖాంబుజం విలోక్య మందస్మితముజ్జ్వలాంగమ్ । స్పృశంతమన్యస్తనమంగులీభిః వందే యశోదాంకగతం ముకుందమ్ ॥ 51 ॥
యాచేఽహం పుత్రసంతానం భవంతం పద్మలోచన । దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ॥ 52 ॥
అస్మాకం పుత్రసంపత్తే-శ్చింతయామి జగత్పతే । శీఘ్రం మే దేహి దాతవ్యం భవతా మునివందిత ॥ 53 ॥
వాసుదేవ జగన్నాథ శ్రీపతే పురుషోత్తమ । కురు మాం పుత్రదత్తం చ కృష్ణ దేవేంద్రపూజితః ॥ 54 ॥
కురు మాం పుత్రదత్తం చ యశోదాప్రియనందన । మహ్యం చ పుత్రసంతానం దాతవ్యం భవతా హరే ॥ 55 ॥
వాసుదేవ జగన్నాథ గోవింద దేవకీసుత । దేహి మే తనయం రామ కౌసల్యాప్రియనందన ॥ 56 ॥
పద్మపత్రాక్ష గోవింద విష్ణో వామన మాధవ । దేహి మే తనయం సీతా-ప్రాణనాయక రాఘవ ॥ 57 ॥
కంజాక్ష కృష్ణ దేవేంద్ర-మండిత మునివందిత । లక్ష్మణాగ్రజ శ్రీరామ దేహి మే తనయం సదా ॥ 58 ॥
దేహి మే తనయం రామ దశరథప్రియనందన । సీతానాయక కంజాక్ష ముచుకుందవరప్రద ॥ 59 ॥
విభీషణాయ యా లంకా భవతా వళీయతా ప్రభో (విభీషణస్యయా లంకా ప్రదత్తా భవతా పురా) । అస్మాకం తత్ప్రకారేణ తనయం దేహి మాధవ ॥ 60 ॥
భవదీయపదాంభోజే చింతయామి నిరంతరమ్ । దేహి మే తనయం సీతా-ప్రాణవల్లభ రాఘవ ॥ 61 ॥
రామ మత్కామ్యవరద పుత్రోత్పత్తిఫలప్రద । దేహి మే తనయం శ్రీశ కమలాసనవందిత ॥ 62 ॥
రామ రాఘవ సీతేశ లక్ష్మణానుజ దేహి మే । భాగ్యవత్పుత్రసంతానం దశరథాత్మజ శ్రీపతే ॥ 63 ॥
దేవకీగర్భసంజాత యశోదాప్రియనందన । దేహి మే తనయం రామ కృష్ణ గోపాల మాధవ ॥ 64 ॥
కృష్ణ మాధవ గోవింద వామనాచ్యుత శంకర । దేహి మే తనయం శ్రీశ గోపబాలకనాయక ॥ 65 ॥
గోపబాల మహాధన్య గోవిందాచ్యుత మాధవ । దేహి మే తనయం కృష్ణ వాసుదేవ జగత్పతే ॥ 66 ॥
దిశతు దిశతు పుత్రం దేవకీనందనోఽయం దిశతు దిశతు శీఘ్రం భాగ్యవత్పుత్రలాభమ్ । దిశతు దిశతు శ్రీశో రాఘవో రామచంద్రో దిశతు దిశతు పుత్రం వంశవిస్తారహేతోః ॥ 67 ॥
దదాతు మాం వాసుదేవోహీ (దీయతాం వాసుదేవేన) తనయోమత్ప్రియః సుతం (సుతః) । కుమారో నందనః సీతా-నాయకొ-విశదా మమ (నాయకేన సదా మమ) ॥ 68 ॥
రామ రాఘవ గోవింద దేవకీసుత మాధవ । దేహి మే తనయం శ్రీశ గోపబాలకనాయక ॥ 69 ॥
వంశవిస్తారకం పుత్రం దేహి మే మధుసూదన । సుతం దేహి సుతం దేహి త్వామహం శరణం గతః ॥ 70 ॥
మమాభీష్టసుతం దేహి కంసారే మాధవాచ్యుత । సుతం దేహి సుతం దేహి త్వామహం శరణం గతః ॥ 71 ॥
చంద్రార్క-కల్పపర్యంతం తనయం దేహి మాధవ । సుతం దేహి సుతం దేహి త్వామహం శరణం గతః ॥ 72 ॥
విద్యావంతం బుద్ధిమంతం శ్రీమంతం తనయం సదా । దేహి మే తనయం కృష్ణ దేవకీనందనం సదా (దేవకీనందన ప్రభో) ॥ 73 ॥
నమామి త్వాం పద్మనేత్ర సుతలాభాయ కామదమ్ । ముకుందం పుండరీకాక్షం గోవిందం మధుసూదనమ్ ॥ 74 ॥
భగవన్ కృష్ణ గోవింద సర్వకామఫలప్రద । దేహి మే తనయం స్వామిన్ త్వామహం శరణం గతః ॥ 75 ॥
స్వామిన్ త్వం భగవన్ రామ కృష్ణ మాధవ కామద । దేహి మే తనయం నిత్యం త్వామహం శరణం గతః ॥ 76 ॥
తనయం దేహి గోవింద కంజాక్ష కమలాపతే । సుతం దేహి సుతం దేహి త్వామహం శరణం గతః ॥ 77 ॥
పద్మాపతే పద్మనేత్ర పద్మజనక మాధవ (ప్రద్యుమ్నజనక ప్రభో) । సుతం దేహి సుతం దేహి త్వామహం శరణం గతః ॥ 78 ॥
శంఖచక్రగదాఖడ్గ శార్ఙ్గపాణే రమాపతే । దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ॥ 79 ॥
నారాయణ రమానాథ రాజీవపత్రలోచన । సుతం మే దేహి దేవేశ పద్మపద్మానువందిత ॥ 80 ॥
రామ మాధవ గోవింద దేవకీవరనందన । రుక్మిణీనాథ సర్వేశ నారదాదిసురార్చిత ॥ 81 ॥
దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే । దేహి మే తనయం శ్రీశ గోపబాలకనాయక ॥ 82 ॥
మునివందిత గోవింద రుక్మిణీవల్లభ ప్రభో । దేహి మే తనయం శ్రీశ (కృష్ణ) గోపబాలకనాయక (త్వామహం శరణం గతః) ॥ 83 ॥
గోపికా లూనపుష్పణాం మకరంద రథప్రియ (గోపికార్జితపంకేజమరందాసక్తమానస)। దేహి మే తనయం శ్రీశ (కృష్ణ) గోపబాలకనాయక (త్వామహం శరణం గతః )॥ 84 ॥
ర్రమా హృదయ రాజీవ లోలమాధవ కామద । (రమాహృదయ పంకేజలోల మాధవ కామద) మమాభీష్టసుతం దేహి త్వామహం శరణం గతః ॥ 85 ॥
వాసుదేవ రమానాథ దాసానాం మంగలప్రద । దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ॥ 86 ॥
కల్యాణప్రద గోవింద మురారే మునివందిత । దేహి మే తనయం శ్రీశ (కృష్ణ) గోపబాలకనాయక (త్వామహం శరణం గతః) ॥ 87 ॥
పుత్రప్రద ముకుందేశ రుక్మిణీవల్లభ ప్రభో । దేహి మే తనయం శ్రీశ (కృష్ణ) గోపబాలకనాయక (త్వామహం శరణం గతః) ॥ 88 ॥
పుండరీకాక్ష గోవింద వాసుదేవ జగత్పతే । దేహి మే తనయం శ్రీశ (కృష్ణ) గోపబాలకనాయక (త్వామహం శరణం గతః) ॥ 89 ॥
దయానిధే వాసుదేవ ముకుంద మునివందిత । దేహి మే తనయం శ్రీశ (కృష్ణ) గోపబాలకనాయక (త్వామహం శరణం గతః) ॥ 90 ॥
పుత్రసంపత్ప్రదాతారం గోవిందం దేవపూజితమ్ । వందామహే సదా కృష్ణం పుత్రలాభప్రదాయినమ్ ॥ 91 ॥
కారుణ్యనిధయే గోపీవల్లభాయ మురారయే । నమస్తే పుత్రలాభార్థం దేహి మే తనయం విభో ॥ 92 ॥
నమస్తస్మై రమేశాయ రుక్మిణీవల్లభాయ తే । దేహి మే తనయం శ్రీశ గోపబాలకనాయక ॥ 93 ॥
నమస్తే వాసుదేవాయ నిత్యశ్రీకాముకాయ చ । పుత్రదాయ చ సర్పేంద్ర....శాయినే రంగశాయినే ॥ 94 ॥
రంగశాయిన్ రమానాథ మంగలప్రద మాధవ । దేహి మే తనయం శ్రీశ గోపబాలకనాయక ॥ 95 ॥
దాసస్య మే సుతం దేహి దీనమందార రాఘవ । సుతం దేహి సుతం దేహి పుత్రం దేహి రమాపతే ॥ 96 ॥
యశోదాతనయాభీష్ట పుత్రదానరతః సదా । దేహి మే తనయం శ్రీశ (కృష్ణ) గోపబాలకనాయక (త్వామహం శరణం గతః) ॥ 97 ॥
మదిష్టదేవ గోవింద వాసుదేవ జనార్దన । దేహి మే తనయం శ్రీశ (కృష్ణ) గోపబాలకనాయక (త్వామహం శరణం గతః) ॥ 98 ॥
నీతిమాన్ ధనవాన్ పుత్రో విద్యావాంశ్చ ప్రజాపతే । భగవంస్త్వత్కృపాయాశ్చ వాసుదేవేంద్రపూజిత ॥ 99 ॥
యః పఠేత్ పుత్రశతకం సోఽపి సత్పుత్రవాన్ భవేత్ । శ్రీవాసుదేవకథితం స్తోత్రరత్నం సుఖాయ చ ॥ 100 ॥
జపకాలే పఠేన్నిత్యం పుత్రలాభం ధనం శ్రియమ్ । ఐశ్వర్యం రాజసమ్మానం సద్యో యాతి న సంశయః ॥ 101 ॥
Browse Related Categories: