Devi · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
లంకాయాం శాంకరీదేవీ కామాక్షీ కాంచికాపురే । ప్రద్యుమ్నే శృంఖళాదేవీ చాముండీ క్రౌంచపట్టణే ॥ 1 ॥
అలంపురే జోగుళాంబా శ్రీశైలే భ్రమరాంబికా । కొల్హాపురే మహాలక్ష్మీ ముహుర్యే ఏకవీరా ॥ 2 ॥
ఉజ్జయిన్యాం మహాకాళీ పీఠికాయాం పురుహూతికా । ఓఢ్యాయాం గిరిజాదేవీ మాణిక్యా దక్షవాటికే ॥ 3 ॥
హరిక్షేత్రే కామరూపీ ప్రయాగే మాధవేశ్వరీ । జ్వాలాయాం వైష్ణవీదేవీ గయా మాంగళ్యగౌరికా ॥ 4 ॥
వారణాశ్యాం విశాలాక్షీ కాశ్మీరేతు సరస్వతీ । అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్ ॥ 5 ॥
సాయంకాలే పఠేన్నిత్యం సర్వశత్రువినాశనమ్ । సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభమ్ ॥ 6 ॥
Browse Related Categories:
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts