Ganesha · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
గజాననాయ గాంగేయసహజాయ సదాత్మనే । గౌరీప్రియ తనూజాయ గణేశాయాస్తు మంగళమ్ ॥ 1 ॥
నాగయజ్ఞోపవీతాయ నతవిఘ్నవినాశినే । నంద్యాది గణనాథాయ నాయకాయాస్తు మంగళమ్ ॥ 2 ॥
ఇభవక్త్రాయ చేంద్రాది వందితాయ చిదాత్మనే । ఈశానప్రేమపాత్రాయ నాయకాయాస్తు మంగళమ్ ॥ 3 ॥
సుముఖాయ సుశుండాగ్రాత్-క్షిప్తామృతఘటాయ చ । సురబృంద నిషేవ్యాయ చేష్టదాయాస్తు మంగళమ్ ॥ 4 ॥
చతుర్భుజాయ చంద్రార్ధవిలసన్మస్తకాయ చ । చరణావనతానంతతారణాయాస్తు మంగళమ్ ॥ 5 ॥
వక్రతుండాయ వటవే వన్యాయ వరదాయ చ । విరూపాక్ష సుతాయాస్తు మంగళమ్ ॥ 6 ॥
ప్రమోదమోదరూపాయ సిద్ధివిజ్ఞానరూపిణే । ప్రకృష్టా పాపనాశాయ ఫలదాయాస్తు మంగళమ్ ॥ 7 ॥
మంగళం గణనాథాయ మంగళం హరసూనవే । మంగళం విఘ్నరాజాయ విఘహర్త్రేస్తు మంగళమ్ ॥ 8 ॥
శ్లోకాష్టకమిదం పుణ్యం మంగళప్రద మాదరాత్ । పఠితవ్యం ప్రయత్నేన సర్వవిఘ్ననివృత్తయే ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
॥ ఇతి శ్రీ గణేశ మంగళాష్టకమ్ ॥
Browse Related Categories: