Ganesha · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
స్మరామి దేవదేవేశం వక్రతుండం మహాబలమ్ । షడక్షరం కృపాసింధుం నమామి ఋణముక్తయే ॥ 1 ॥
ఏకాక్షరం హ్యేకదంతం ఏకం బ్రహ్మ సనాతనమ్ । ఏకమేవాద్వితీయం చ నమామి ఋణముక్తయే ॥ 2 ॥
మహాగణపతిం దేవం మహాసత్త్వం మహాబలమ్ । మహావిఘ్నహరం శంభోః నమామి ఋణముక్తయే ॥ 3 ॥
కృష్ణాంబరం కృష్ణవర్ణం కృష్ణగంధానులేపనమ్ । కృష్ణసర్పోపవీతం చ నమామి ఋణముక్తయే ॥ 4 ॥
రక్తాంబరం రక్తవర్ణం రక్తగంధానులేపనమ్ । రక్తపుష్పప్రియం దేవం నమామి ఋణముక్తయే ॥ 5 ॥
పీతాంబరం పీతవర్ణం పీతగంధానులేపనమ్ । పీతపుష్పప్రియం దేవం నమామి ఋణముక్తయే ॥ 6 ॥
ధూమ్రాంబరం ధూమ్రవర్ణం ధూమ్రగంధానులేపనమ్ । హోమధూమప్రియం దేవం నమామి ఋణముక్తయే ॥ 7 ॥
ఫాలనేత్రం ఫాలచంద్రం పాశాంకుశధరం విభుమ్ । చామరాలంకృతం దేవం నమామి ఋణముక్తయే ॥ 8 ॥
ఇదం త్వృణహరం స్తోత్రం సంధ్యాయాం యః పఠేన్నరః । షణ్మాసాభ్యంతరేణైవ ఋణముక్తో భవిష్యతి ॥ 9 ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
ఇతి ఋణవిమోచన మహాగణపతి స్తోత్రమ్ ।
Browse Related Categories: