Devi · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
సరస్వతీ త్వయం దృష్ట్యా వీణాపుస్తకధారిణీ । హంసవాహ సమాయుక్తా విద్యాదానకరీ మమ ॥ 1 ॥
ప్రథమం భారతీ నామా ద్వితీయం చ సరస్వతీ । తృతీయం శారదాదేవీ చతుర్థం హంసవాహనా ॥ 2 ॥
పంచమం జగతీఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా । కౌమారీ సప్తమం ప్రోక్తమష్టమం బ్రహ్మచారిణీ ॥ 3 ॥
నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయినీ । ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ ॥ 4 ॥
బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః । సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ । సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ ॥ 5 ॥
Browse Related Categories:
Offered for worship and study, not as prediction. Non-commercial.