Devi · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
ఓం బగళాయై నమః । ఓం విష్ణువనితాయై నమః । ఓం విష్ణుశంకరభామిన్యై నమః । ఓం బహుళాయై నమః । ఓం దేవమాత్రే నమః । ఓం మహావిష్ణుప్రస్వై నమః । ఓం మహామత్స్యాయై నమః । ఓం మహాకూర్మాయై నమః । ఓం మహావారాహరూపిణ్యై నమః । ఓం నరసింహప్రియాయై నమః । 10 ।
ఓం రమ్యాయై నమః । ఓం వామనాయై నమః । ఓం వటురూపిణ్యై నమః । ఓం జామదగ్న్యస్వరూపాయై నమః । ఓం రామాయై నమః । ఓం రామప్రపూజితాయై నమః । ఓం కృష్ణాయై నమః । ఓం కపర్దిన్యై నమః । ఓం కృత్యాయై నమః । ఓం కలహాయై నమః । 20 ।
ఓం వికారిణ్యై నమః । ఓం బుద్ధిరూపాయై నమః । ఓం బుద్ధభార్యాయై నమః । ఓం బౌద్ధపాషండఖండిన్యై నమః । ఓం కల్కిరూపాయై నమః । ఓం కలిహరాయై నమః । ఓం కలిదుర్గతినాశిన్యై నమః । ఓం కోటిసూర్యప్రతీకాశాయై నమః । ఓం కోటికందర్పమోహిన్యై నమః । ఓం కేవలాయై నమః । 30 ।
ఓం కఠినాయై నమః । ఓం కాళ్యై నమః । ఓం కలాయై నమః । ఓం కైవల్యదాయిన్యై నమః । ఓం కేశవ్యై నమః । ఓం కేశవారాధ్యాయై నమః । ఓం కిశోర్యై నమః । ఓం కేశవస్తుతాయై నమః । ఓం రుద్రరూపాయై నమః । ఓం రుద్రమూర్త్యై నమః । 40 ।
ఓం రుద్రాణ్యై నమః । ఓం రుద్రదేవతాయై నమః । ఓం నక్షత్రరూపాయై నమః । ఓం నక్షత్రాయై నమః । ఓం నక్షత్రేశప్రపూజితాయై నమః । ఓం నక్షత్రేశప్రియాయై నమః । ఓం నిత్యాయై నమః । ఓం నక్షత్రపతివందితాయై నమః । ఓం నాగిన్యై నమః । ఓం నాగజనన్యై నమః । 50 ।
ఓం నాగరాజప్రవందితాయై నమః । ఓం నాగేశ్వర్యై నమః । ఓం నాగకన్యాయై నమః । ఓం నాగర్యై నమః । ఓం నగాత్మజాయై నమః । ఓం నగాధిరాజతనయాయై నమః । ఓం నగరాజప్రపూజితాయై నమః । ఓం నవీనాయై నమః । ఓం నీరదాయై నమః । ఓం పీతాయై నమః । 60 ।
ఓం శ్యామాయై నమః । ఓం సౌందర్యకారిణ్యై నమః । ఓం రక్తాయై నమః । ఓం నీలాయై నమః । ఓం ఘనాయై నమః । ఓం శుభ్రాయై నమః । ఓం శ్వేతాయై నమః । ఓం సౌభాగ్యదాయిన్యై నమః । ఓం సుందర్యై నమః । ఓం సౌభగాయై నమః । 70 ।
Offered for worship and study, not as prediction. Non-commercial.
ఓం సౌమ్యాయై నమః । ఓం స్వర్ణాభాయై నమః । ఓం స్వర్గతిప్రదాయై నమః । ఓం రిపుత్రాసకర్యై నమః । ఓం రేఖాయై నమః । ఓం శత్రుసంహారకారిణ్యై నమః । ఓం భామిన్యై నమః । ఓం మాయాయై నమః । ఓం స్తంభిన్యై నమః । ఓం మోహిన్యై నమః । 80 ।
ఓం శుభాయై నమః । ఓం రాగద్వేషకర్యై నమః । ఓం రాత్ర్యై నమః । ఓం రౌరవధ్వంసకారిణ్యై నమః । ఓం యక్షిణ్యై నమః । ఓం సిద్ధనివహాయై నమః । ఓం సిద్ధేశాయై నమః । ఓం సిద్ధిరూపిణ్యై నమః । ఓం లంకాపతిధ్వంసకర్యై నమః । ఓం లంకేశరిపువందితాయై నమః । 90 ।
ఓం లంకానాథకులహరాయై నమః । ఓం మహారావణహారిణ్యై నమః । ఓం దేవదానవసిద్ధౌఘపూజితాయై నమః । ఓం పరమేశ్వర్యై నమః । ఓం పరాణురూపాయై నమః । ఓం పరమాయై నమః । ఓం పరతంత్రవినాశిన్యై నమః । ఓం వరదాయై నమః । ఓం వరదారాధ్యాయై నమః । ఓం వరదానపరాయణాయై నమః । 100 ।
ఓం వరదేశప్రియాయై నమః । ఓం వీరాయై నమః । ఓం వీరభూషణభూషితాయై నమః । ఓం వసుదాయై నమః । ఓం బహుదాయై నమః । ఓం వాణ్యై నమః । ఓం బ్రహ్మరూపాయై నమః । ఓం వరాననాయై నమః । 108 ।
ఓం బలదాయై నమః । ఓం పీతవసనాయై నమః । ఓం పీతభూషణభూషితాయై నమః । ఓం పీతపుష్పప్రియాయై నమః । ఓం పీతహారాయై నమః । ఓం పీతస్వరూపిణ్యై నమః । 114 ।
Browse Related Categories: