Devi · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
ఓం ధూమావత్యై నమః । ఓం ధూమ్రవర్ణాయై నమః । ఓం ధూమ్రపానపరాయణాయై నమః । ఓం ధూమ్రాక్షమథిన్యై నమః । ఓం ధన్యాయై నమః । ఓం ధన్యస్థాననివాసిన్యై నమః । ఓం అఘోరాచారసంతుష్టాయై నమః । ఓం అఘోరాచారమండితాయై నమః । ఓం అఘోరమంత్రసంప్రీతాయై నమః । ఓం అఘోరమంత్రపూజితాయై నమః । 10 ।
ఓం అట్టాట్టహాసనిరతాయై నమః । ఓం మలినాంబరధారిణ్యై నమః । ఓం వృద్ధాయై నమః । ఓం విరూపాయై నమః । ఓం విధవాయై నమః । ఓం విద్యాయై నమః । ఓం విరలాద్విజాయై నమః । ఓం ప్రవృద్ధఘోణాయై నమః । ఓం కుముఖ్యై నమః । ఓం కుటిలాయై నమః । 20 ।
ఓం కుటిలేక్షణాయై నమః । ఓం కరాల్యై నమః । ఓం కరాలాస్యాయై నమః । ఓం కంకాల్యై నమః । ఓం శూర్పధారిణ్యై నమః । ఓం కాకధ్వజరథారూఢాయై నమః । ఓం కేవలాయై నమః । ఓం కఠినాయై నమః । ఓం కుహ్వే నమః । ఓం క్షుత్పిపాసార్దితాయై నమః । 30 ।
ఓం నిత్యాయై నమః । ఓం లలజ్జిహ్వాయై నమః । ఓం దిగంబర్యై నమః । ఓం దీర్ఘోదర్యై నమః । ఓం దీర్ఘరవాయై నమః । ఓం దీర్ఘాంగ్యై నమః । ఓం దీర్ఘమస్తకాయై నమః । ఓం విముక్తకుంతలాయై నమః । ఓం కీర్త్యాయై నమః । ఓం కైలాసస్థానవాసిన్యై నమః । 40 ।
ఓం క్రూరాయై నమః । ఓం కాలస్వరూపాయై నమః । ఓం కాలచక్రప్రవర్తిన్యై నమః । ఓం వివర్ణాయై నమః । ఓం చంచలాయై నమః । ఓం దుష్టాయై నమః । ఓం దుష్టవిధ్వంసకారిణ్యై నమః । ఓం చండ్యై నమః । ఓం చండస్వరూపాయై నమః । ఓం చాముండాయై నమః । 50 ।
ఓం చండనిఃస్వనాయై నమః । ఓం చండవేగాయై నమః । ఓం చండగత్యై నమః । ఓం చండవినాశిన్యై నమః । ఓం ముండవినాశిన్యై నమః । ఓం చాండాలిన్యై నమః । ఓం చిత్రరేఖాయై నమః । ఓం చిత్రాంగ్యై నమః । ఓం చిత్రరూపిణ్యై నమః । ఓం కృష్ణాయై నమః । 60 ।
ఓం కపర్దిన్యై నమః । ఓం కుల్లాయై నమః । ఓం కృష్ణరూపాయై నమః । ఓం క్రియావత్యై నమః । ఓం కుంభస్తన్యై నమః । ఓం మహోన్మత్తాయై నమః । ఓం మదిరాపానవిహ్వలాయై నమః । ఓం చతుర్భుజాయై నమః । ఓం లలజ్జిహ్వాయై నమః । ఓం శత్రుసంహారకారిణ్యై నమః । 70 ।
Offered for worship and study, not as prediction. Non-commercial.
ఓం శవారూఢాయై నమః । ఓం శవగతాయై నమః । ఓం శ్మశానస్థానవాసిన్యై నమః । ఓం దురారాధ్యాయై నమః । ఓం దురాచారాయై నమః । ఓం దుర్జనప్రీతిదాయిన్యై నమః । ఓం నిర్మాంసాయై నమః । ఓం నిరాకారాయై నమః । ఓం ధూమహస్తాయై నమః । ఓం వరాన్వితాయై నమః । 80 ।
ఓం కలహాయై నమః । ఓం కలిప్రీతాయై నమః । ఓం కలికల్మషనాశిన్యై నమః । ఓం మహాకాలస్వరూపాయై నమః । ఓం మహాకాలప్రపూజితాయై నమః । ఓం మహాదేవప్రియాయై నమః । ఓం మేధాయై నమః । ఓం మహాసంకటనాశిన్యై నమః । ఓం భక్తప్రియాయై నమః । ఓం భక్తగత్యై నమః । 90 ।
ఓం భక్తశత్రువినాశిన్యై నమః । ఓం భైరవ్యై నమః । ఓం భువనాయై నమః । ఓం భీమాయై నమః । ఓం భారత్యై నమః । ఓం భువనాత్మికాయై నమః । ఓం భేరుండాయై నమః । ఓం భీమనయనాయై నమః । ఓం త్రినేత్రాయై నమః । ఓం బహురూపిణ్యై నమః । 100 ।
ఓం త్రిలోకేశ్యై నమః । ఓం త్రికాలజ్ఞాయై నమః । ఓం త్రిస్వరూపాయై నమః । ఓం త్రయీతనవే నమః । ఓం త్రిమూర్త్యై నమః । ఓం తన్వ్యై నమః । ఓం త్రిశక్తయే నమః । ఓం త్రిశూలిన్యై నమః । 108 ।
Browse Related Categories: