Shiva · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరంతి త్రయశ్శిఖాః । తస్మైతారాత్మనే మేధాదక్షిణామూర్తయే నమః ॥ 1 ॥
నత్వా యం మునయస్సర్వే పరంయాంతి దురాసదమ్ । నకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః ॥ 2 ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
మోహజాలవినిర్ముక్తో బ్రహ్మవిద్యాతి యత్పదమ్ । మోకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః ॥ 3 ॥
భవమాశ్రిత్యయం విద్వాన్ నభవోహ్యభవత్పరః । భకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః ॥ 4 ॥
గగనాకారవద్భాంతమనుభాత్యఖిలం జగత్ । గకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః ॥ 5 ॥
వటమూలనివాసో యో లోకానాం ప్రభురవ్యయః । వకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః ॥ 6 ॥
తేజోభిర్యస్యసూర్యోఽసౌ కాలక్లృప్తికరో భవేత్ । తేకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః ॥ 7 ॥
దక్షత్రిపురసంహారే యః కాలవిషభంజనే । దకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః ॥ 8 ॥
క్షిప్రం భవతి వాక్సిద్ధిర్యన్నామస్మరణాన్నృణామ్ । క్షికారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః ॥ 9 ॥
ణాకారవాచ్యోయస్సుప్తం సందీపయతి మే మనః । ణాకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః ॥ 10 ॥
మూర్తయో హ్యష్టధాయస్య జగజ్జన్మాదికారణమ్ । మూకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః ॥ 11 ॥
తత్త్వం బ్రహ్మాసి పరమమితి యద్గురుబోధితః । సరేఫతాత్మనే మేధాదక్షిణామూర్తయే నమః ॥ 12 ॥
యేయం విదిత్వా బ్రహ్మాద్యా ఋషయో యాంతి నిర్వృతిమ్ । యేకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః ॥ 13 ॥
మహతాం దేవమిత్యాహుర్నిగమాగమయోశ్శివః । మకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః ॥ 14 ॥
సర్వస్యజగతో హ్యంతర్బహిర్యో వ్యాప్యసంస్థితః । హ్యకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః ॥ 15 ॥
త్వమేవ జగతస్సాక్షీ సృష్టిస్థిత్యంతకారణమ్ । మేకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః ॥ 16 ॥
ధామేతి ధాతృసృష్టేర్యత్కారణం కార్యముచ్యతే । ధాంకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః ॥ 17 ॥
ప్రకృతేర్యత్పరం ధ్యాత్వా తాదాత్మ్యం యాతి వై మునిః । ప్రకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః ॥ 18 ॥
జ్ఞానినోయముపాస్యంతి తత్త్వాతీతం చిదాత్మకమ్ । జ్ఞాకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః ॥ 19 ॥
ప్రజ్ఞా సంజాయతే యస్య ధ్యాననామార్చనాదిభిః । ప్రకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః ॥ 20 ॥
యస్య స్మరణమాత్రేణ నరోముక్తస్సబంధనాత్ । [ సరోముక్త ] యకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః ॥ 21 ॥
ఛవేర్యన్నేంద్రియాణ్యాపుర్విషయేష్విహ జాడ్యతామ్ । ఛకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః ॥ 22 ॥
స్వాంతేవిదాం జడానాం యో దూరేతిష్ఠతి చిన్మయః । స్వాకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః ॥ 23 ॥
హారప్రాయఫణీంద్రాయ సర్వవిద్యాప్రదాయినే । హాకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః ॥ 24 ॥
ఇతి శ్రీ మేధాదక్షిణామూర్తి మంత్రవర్ణపద స్తుతిః ॥
Browse Related Categories: