Ashtottara Sata Namavali · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
ధ్యానమ్ । కైలాసాచల మధ్యస్థం కామితాభీష్టదాయకమ్ । బ్రహ్మాదిప్రార్థనాప్రాప్తదివ్యమానుషవిగ్రహమ్ ॥ భక్తానుగ్రహణైకాంతశాంతస్వాంతసముజ్జ్వలమ్ । సంయజ్ఞం సంయమీంద్రాణాం సార్వభౌమం జగద్గురుమ్ ॥ కింకరీభూతభక్తైనః పంకజాతవిశోషణమ్ । ధ్యాయామి శంకరాచార్యం సర్వలోకైకశంకరమ్ ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
ఓం శ్రీశంకరాచార్యవర్యాయ నమః । ఓం బ్రహ్మానందప్రదాయకాయ నమః । ఓం అజ్ఞానతిమిరాదిత్యాయ నమః । ఓం సుజ్ఞానాంబుధిచంద్రమసే నమః । ఓం వర్ణాశ్రమప్రతిష్ఠాత్రే నమః । ఓం శ్రీమతే నమః । ఓం ముక్తిప్రదాయకాయ నమః । ఓం శిష్యోపదేశనిరతాయ నమః । ఓం భక్తాభీష్టప్రదాయకాయ నమః । ఓం సూక్ష్మతత్త్వరహస్యజ్ఞాయ నమః ॥ 10 ॥
ఓం కార్యాకార్యప్రబోధకాయ నమః । ఓం జ్ఞానముద్రాంచితకరాయ నమః । ఓం శిష్యహృత్తాపహారకాయ నమః । ఓం పరివ్రాజాశ్రమోద్ధర్త్రే నమః । ఓం సర్వతంత్రస్వతంత్రధియే నమః । ఓం అద్వైతస్థాపనాచార్యాయ నమః । ఓం సాక్షాచ్ఛంకరరూపధృతే నమః । ఓం షణ్మతస్థాపనాచార్యాయ నమః । ఓం త్రయీమార్గప్రకాశకాయ నమః । ఓం వేదవేదాంతతత్త్వజ్ఞాయ నమః ॥ 20 ॥
ఓం దుర్వాదిమతఖండనాయ నమః । ఓం వైరాగ్యనిరతాయ నమః । ఓం శాంతాయ నమః । ఓం సంసారార్ణవతారకాయ నమః । ఓం ప్రసన్నవదనాంభోజాయ నమః । ఓం పరమార్థప్రకాశకాయ నమః । ఓం పురాణస్మృతిసారజ్ఞాయ నమః । ఓం నిత్యతృప్తాయ నమః । ఓం మహతే నమః । ఓం శుచయే నమః ॥ 30 ॥
ఓం నిత్యానందాయ నమః । ఓం నిరాతంకాయ నమః । ఓం నిస్సంగాయ నమః । ఓం నిర్మలాత్మకాయ నమః । ఓం నిర్మమాయ నమః । ఓం నిరహంకారాయ నమః । ఓం విశ్వవంద్యపదాంబుజాయ నమః । ఓం సత్త్వప్రధానాయ నమః । ఓం సద్భావాయ నమః । ఓం సంఖ్యాతీతగుణోజ్వలాయ నమః ॥ 40 ॥
ఓం అనఘాయ నమః । ఓం సారహృదయాయ నమః । ఓం సుధియే నమః । ఓం సారస్వతప్రదాయ నమః । ఓం సత్యాత్మనే నమః । ఓం పుణ్యశీలాయ నమః । ఓం సాంఖ్యయోగవిచక్షణాయ నమః । ఓం తపోరాశయే నమః । ఓం మహాతేజసే నమః । ఓం గుణత్రయవిభాగవిదే నమః ॥ 50 ॥
ఓం కలిఘ్నాయ నమః । ఓం కాలకర్మజ్ఞాయ నమః । ఓం తమోగుణనివారకాయ నమః । ఓం భగవతే నమః । ఓం భారతీజేత్రే నమః । ఓం శారదాహ్వానపండితాయ నమః । ఓం ధర్మాధర్మవిభాగజ్ఞాయ నమః । ఓం లక్ష్యభేదప్రదర్శకాయ నమః । ఓం నాదబిందుకలాభిజ్ఞాయ నమః । ఓం యోగిహృత్పద్మభాస్కరాయ నమః ॥ 60 ॥
ఓం అతీంద్రియజ్ఞాననిధయే నమః । ఓం నిత్యానిత్యవివేకవతే నమః । ఓం చిదానందాయ నమః । ఓం చిన్మయాత్మనే నమః । ఓం పరకాయప్రవేశకృతే నమః । ఓం అమానుషచరిత్రాఢ్యాయ నమః । ఓం క్షేమదాయినే నమః । ఓం క్షమాకరాయ నమః । ఓం భవ్యాయ నమః । ఓం భద్రప్రదాయ నమః ॥ 70 ॥
ఓం భూరిమహిమ్నే నమః । ఓం విశ్వరంజకాయ నమః । ఓం స్వప్రకాశాయ నమః । ఓం సదాధారాయ నమః । ఓం విశ్వబంధవే నమః । ఓం శుభోదయాయ నమః । ఓం విశాలకీర్తయే నమః । ఓం వాగీశాయ నమః । ఓం సర్వలోకహితోత్సుకాయ నమః । ఓం కైలాసయాత్రాసంప్రాప్తచంద్రమౌళిప్రపూజకాయ నమః ॥ 80 ॥
ఓం కాంచ్యాం శ్రీచక్రరాజాఖ్యయంత్రస్థాపనదీక్షితాయ నమః । ఓం శ్రీచక్రాత్మకతాటంకతోషితాంబామనోరథాయ నమః । ఓం శ్రీబ్రహ్మసూత్రోపనిషద్భాష్యాదిగ్రంథకల్పకాయ నమః । ఓం చతుర్దిక్చతురామ్నాయ ప్రతిష్ఠాత్రే నమః । ఓం మహామతయే నమః । ఓం ద్విసప్తతిమతోచ్చేత్రే నమః । ఓం సర్వదిగ్విజయప్రభవే నమః । ఓం కాషాయవసనోపేతాయ నమః । ఓం భస్మోద్ధూళితవిగ్రహాయ నమః । ఓం జ్ఞానాత్మకైకదండాఢ్యాయ నమః ॥ 90 ॥
ఓం కమండలులసత్కరాయ నమః । ఓం గురుభూమండలాచార్యాయ నమః । ఓం భగవత్పాదసంజ్ఞకాయ నమః । ఓం వ్యాససందర్శనప్రీతాయ నమః । ఓం ఋష్యశృంగపురేశ్వరాయ నమః । ఓం సౌందర్యలహరీముఖ్యబహుస్తోత్రవిధాయకాయ నమః । ఓం చతుష్షష్టికలాభిజ్ఞాయ నమః । ఓం బ్రహ్మరాక్షసమోక్షదాయ నమః । ఓం శ్రీమన్మండనమిశ్రాఖ్యస్వయంభూజయసన్నుతాయ నమః । ఓం తోటకాచార్యసంపూజ్యాయ నమః ॥ 100 ॥
ఓం పద్మపాదార్చితాంఘ్రికాయ నమః । ఓం హస్తామలకయోగీంద్ర బ్రహ్మజ్ఞానప్రదాయకాయ నమః । ఓం సురేశ్వరాఖ్యసచ్చిష్యసన్న్యాసాశ్రమదాయకాయ నమః । ఓం నృసింహభక్తాయ నమః । ఓం సద్రత్నగర్భహేరంబపూజకాయ నమః । ఓం వ్యాఖ్యాసింహాసనాధీశాయ నమః । ఓం జగత్పూజ్యాయ నమః । ఓం జగద్గురవే నమః ॥ 108 ॥
Browse Related Categories: