Devi · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
విశ్వామిత్రతపఃఫలాం ప్రియతరాం విప్రాలిసంసేవితాం నిత్యానిత్యవివేకదాం స్మితముఖీం ఖండేందుభూషోజ్జ్వలామ్ । తాంబూలారుణభాసమానవదనాం మార్తాండమధ్యస్థితాం గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననామ్ ॥ 1 ॥
జాతీపంకజకేతకీకువలయైః సంపూజితాంఘ్రిద్వయాం తత్త్వార్థాత్మికవర్ణపంక్తిసహితాం తత్త్వార్థబుద్ధిప్రదామ్ । ప్రాణాయామపరాయణైర్బుధజనైః సంసేవ్యమానాం శివాం గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననామ్ ॥ 2 ॥
మంజీరధ్వనిభిః సమస్తజగతాం మంజుత్వసంవర్ధనీం విప్రప్రేంఖితవారివారితమహారక్షోగణాం మృణ్మయీమ్ । జప్తుః పాపహరాం జపాసుమనిభాం హంసేన సంశోభితాం గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననామ్ ॥ 3 ॥
కాంచీచేలవిభూషితాం శివమయీం మాలార్ధమాలాదికా- -న్బిభ్రాణాం పరమేశ్వరీం శరణదాం మోహాంధబుద్ధిచ్ఛిదామ్ । భూరాదిత్రిపురాం త్రిలోకజననీమధ్యాత్మశాఖానుతాం గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననామ్ ॥ 4 ॥
ధ్యాతుర్గర్భకృశానుతాపహరణాం సామాత్మికాం సామగాం సాయంకాలసుసేవితాం స్వరమయీం దూర్వాదలశ్యామలామ్ । మాతుర్దాస్యవిలోచనైకమతిమత్ఖేటీంద్రసంరాజితాం గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననామ్ ॥ 5 ॥
సంధ్యారాగవిచిత్రవస్త్రవిలసద్విప్రోత్తమైః సేవితాం తారాహారసుమాలికాం సువిలసద్రత్నేందుకుంభాంతరామ్ । రాకాచంద్రముఖీం రమాపతినుతాం శంఖాదిభాస్వత్కరాం గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననామ్ ॥ 6 ॥
వేణీభూషితమాలకధ్వనికరైర్భృంగైః సదా శోభితాం తత్త్వజ్ఞానరసాయనజ్ఞరసనాసౌధభ్రమద్భ్రామరీమ్ । నాసాలంకృతమౌక్తికేందుకిరణైః సాయంతమశ్ఛేదినీం గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననామ్ ॥ 7 ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
పాదాబ్జాంతరరేణుకుంకుమలసత్ఫాలద్యురామావృతాం రంభానాట్యవిలోకనైకరసికాం వేదాంతబుద్ధిప్రదామ్ । వీణావేణుమృదంగకాహలరవాన్ దేవైః కృతాంఛృణ్వతీం గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననామ్ ॥ 8 ॥
హత్యాపానసువర్ణతస్కరమహాగుర్వంగనాసంగమా- -ందోషాంఛైలసమాన్ పురందరసమాః సంచ్ఛిద్య సూర్యోపమాః । గాయత్రీం శ్రుతిమాతురేకమనసా సంధ్యాసు యే భూసురా జప్త్వా యాంతి పరాం గతిం మనుమిమం దేవ్యాః పరం వైదికాః ॥ 9 ॥
ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం శ్రీ గాయత్ర్యష్టకమ్ ।
Browse Related Categories: