Vishnu · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా భక్తవత్సలా గోవిందా భాగవతప్రియ గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 1 ॥
నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందా పురాణపురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 2 ॥
నందనందనా గోవిందా నవనీతచోరా గోవిందా పశుపాలక శ్రీ గోవిందా పాపవిమోచన గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 3 ॥
దుష్టసంహార గోవిందా దురితనివారణ గోవిందా శిష్టపరిపాలక గోవిందా కష్టనివారణ గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 4 ॥
వజ్రమకుటధర గోవిందా వరాహమూర్తివి గోవిందా గోపీజనప్రియ గోవిందా గోవర్ధనోద్ధార గోవిందా [గోపీజనలోల] గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 5 ॥
దశరథనందన గోవిందా దశముఖమర్దన గోవిందా పక్షివాహనా గోవిందా పాండవప్రియ గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 6 ॥
మత్స్యకూర్మ గోవిందా మధుసూధన హరి గోవిందా వరాహ నరసింహ గోవిందా వామన భృగురామ గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 7 ॥
బలరామానుజ గోవిందా బౌద్ధ కల్కిధర గోవిందా వేణుగానప్రియ గోవిందా వేంకటరమణా గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 8 ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
సీతానాయక గోవిందా శ్రితపరిపాలక గోవిందా శ్రితజనపోషక గోవిందా ధర్మసంస్థాపక గోవిందా [దరిద్రజన పోషక] గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 9 ॥
అనాథరక్షక గోవిందా ఆపద్భాందవ గోవిందా భక్తవత్సలా గోవిందా కరుణాసాగర గోవిందా [శరణాగతవత్సల] గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 10 ॥
కమలదళాక్ష గోవిందా కామితఫలదాత గోవిందా పాపవినాశక గోవిందా పాహి మురారే గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 11 ॥
శ్రీ ముద్రాంకిత గోవిందా శ్రీ వత్సాంకిత గోవిందా ధరణీనాయక గోవిందా దినకరతేజా గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 12 ॥
పద్మావతీప్రియ గోవిందా ప్రసన్నమూర్తీ గోవిందా అభయహస్త గోవిందా మత్స్యావతార గోవిందా [ప్రదర్శక] గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 13 ॥
శంఖచక్రధర గోవిందా శార్ఙ్గగదాధర గోవిందా విరాజాతీర్ధస్థ గోవిందా విరోధిమర్ధన గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 14 ॥
సాలగ్రామ[ధర] గోవిందా సహస్రనామా గోవిందా లక్ష్మీవల్లభ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 15 ॥
కస్తూరితిలక గోవిందా కనకాంబరధర గోవిందా [కాంచనాంబరధర] గరుడవాహనా గోవిందా గజరాజ రక్షక గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 16 ॥
వానరసేవిత గోవిందా వారధిబంధన గోవిందా ఏకస్వరూప గోవిందా రామకృష్ణా గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 17 ॥
భక్తనందన గోవిందా ప్రత్యక్షదేవా గోవిందా పరమదయాకర గోవిందా వజ్రకవచధర గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 18 ॥
వైజయంతిమాల గోవిందా వడ్డికాసుల గోవిందా వసుదేవసుత గోవిందా శ్రీవాసుదేవ గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 19 ॥
నిత్యకళ్యాణ గోవిందా నీరజనాభ గోవిందా నీలాద్రివాస గోవిందా నీలమేఘశ్యామ గోవిందా [క్షీరాబ్ఢివాస] గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 20 ॥
స్వయం ప్రకాశ గోవిందా ఆనందనిలయ గోవిందా శ్రీదేవినాథ గోవిందా దేవకి నందన గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 21 ॥
తిరుమలవాస గోవిందా రత్నకిరీట గోవిందా ఆశ్రితపక్ష గోవిందా నిత్యశుభప్రద గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 22 ॥
ఆనందరూప గోవిందా ఆద్యంతరహిత గోవిందా ఇహపర దాయక గోవిందా ఇభరాజ రక్షక గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 23 ॥
పద్మదలాక్ష గోవిందా తిరుమలనిల్య గోవిందా శేషశాయినీ గోవిందా శేషాద్రినిలయ గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 24 ॥
వరాహ ౠప గోవిందా శ్రీ కూర్మరూప గోవిందా వామనౠప గోవిందా నరహరిరూప గోవిందా [హరిహరౠప] గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 25 ॥
శ్రీ పరశురామ గోవిందా శ్రీ బలరామ గోవిందా రఘుకుల రామ గోవిందా శ్రీ రామకృష్ణ గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 26 ॥
తిరుమలనాయక గోవిందా శ్రితజనపోషక గోవిందా శ్రీదేవినాథ గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 27 ॥
గోవిందానామ గోవిందా వేంకటరమణా గోవిందా క్షేత్రపాలక గోవిందా తిరుమలనాథ గోవిందా । గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 28 ॥
వానరసేవిత గోవిందా వారధిబంధన గోవిందా ఏడుకొండలవాడ గోవిందా ఏకత్వరూపా గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 29 ॥
శ్రీ రామకృష్ణ గోవిందా రఘుకుల నందన గోవిందా ప్రత్యక్షదేవా గోవిందా పరమదయాకర గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 30 ॥
వజ్రకవచధర గోవిందా వైజయంతిమాల గోవిందా వడ్డికాసులవాడ గోవిందా వసుదేవతనయా గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 31 ॥
బిల్వపత్రార్చిత గోవిందా భిక్షుక సంస్తుత గోవిందా స్త్రీపుంసరూపా గోవిందా శివకేశవమూర్తి గోవిందా బ్రహ్మాండరూపా గోవిందా భక్తరక్షక గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 32 ॥
నిత్యకళ్యాణ గోవిందా నీరజనాభ గోవిందా హాతీరామప్రియ గోవిందా హరి సర్వోత్తమ గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 33 ॥
జనార్ధనమూర్తి గోవిందా జగత్సాక్షిరూపా గోవిందా అభిషేకప్రియ గోవిందా ఆపన్నివారణ గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 34 ॥
రత్నకిరీటా గోవిందా రామానుజనుత గోవిందా స్వయంప్రకాశా గోవిందా ఆశ్రితపక్ష గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 35 ॥
నిత్యశుభప్రద గోవిందా నిఖిలలోకేశా గోవిందా ఆనందరూపా గోవిందా ఆద్యంతరహితా గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 36 ॥
ఇహపర దాయక గోవిందా ఇభరాజ రక్షక గోవిందా పరమదయాళో గోవిందా పద్మనాభహరి గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 37 ॥
తిరుమలవాసా గోవిందా తులసీవనమాల గోవిందా శేషాద్రినిలయా గోవిందా శేషసాయినీ గోవిందా శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 38 ।
Browse Related Categories: