Vishnu · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
ఓం నమః ప్రణవార్థార్థ స్థూలసూక్ష్మ క్షరాక్షర వ్యక్తావ్యక్త కళాతీత ఓంకారాయ నమో నమః ॥ 1 ॥
నమో దేవాదిదేవాయ దేహసంచారహేతవే దైత్యసంఘవినాశాయ నకారాయ నమో నమః ॥ 2 ॥
మోహనం విశ్వరూపం చ శిష్టాచారసుపోషితం మోహవిధ్వంసకం వందే మోకారాయ నమో నమః ॥ 3 ॥
నారాయణాయ నవ్యాయ నరసింహాయ నామినే నాదాయ నాదినే తుభ్యం నాకారాయ నమో నమః ॥ 4 ॥
రామచంద్రం రఘుపతిం పిత్రాజ్ఞాపరిపాలకం కౌసల్యాతనయం వందే రాకారాయ నమో నమః ॥ 5 ॥
యజ్ఞాయ యజ్ఞగమ్యాయ యజ్ఞరక్షాకరాయ చ యజ్ఞాంగరూపిణే తుభ్యం యకారాయ నమో నమః ॥ 6 ॥
ణాకారం లోకవిఖ్యాతం నానాజన్మఫలప్రదం నానాభీష్టప్రదం వందే ణాకారాయ నమో నమః ॥ 7 ॥
యజ్ఞకర్త్రే యజ్ఞభర్త్రే యజ్ఞరూపాయ తే నమః సుజ్ఞానగోచరాయాఽస్తు యకారాయ నమో నమః ॥ 8 ॥
ఇతి శ్రీ నారాయణ అష్టాక్షరీ స్తుతిః ।
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
Browse Related Categories: