Shiva · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే । కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళమ్ ॥ 1 ॥
వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ । పశూనాంపతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళమ్ ॥ 2 ॥
భస్మోద్ధూళితదేహాయ నాగయజ్ఞోపవీతినే । రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళమ్ ॥ 3 ॥
సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే । సచ్చిదానందరూపాయ ప్రమథేశాయ మంగళమ్ ॥ 4 ॥
మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే । త్రయంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళమ్ ॥ 5 ॥
గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే । ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళమ్ ॥ 6 ॥
సద్యోజాతాయ శర్వాయ భవ్య జ్ఞానప్రదాయినే । ఈశానాయ నమస్తుభ్యం పంచవక్రాయ మంగళమ్ ॥ 7 ॥
సదాశివ స్వరూపాయ నమస్తత్పురుషాయ చ । అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళమ్ ॥ 8 ॥
శ్రీచాముండాప్రేరితేన రచితం మంగళాస్పదమ్ । తస్యాభీష్టప్రదం శంభోః యః పఠేన్మంగళాష్టకమ్ ॥ 9 ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
మహాదేవస్య దేవస్య యః పఠేన్మంగళాష్టకమ్ । సర్వార్థ సిద్ధి మాప్నోతి స సాయుజ్యం తతః పరమ్ ॥ 10 ॥
Browse Related Categories: