Vishnu · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
ఓం విశ్వస్మై నమః । ఓం విష్ణవే నమః । ఓం వషట్కారాయ నమః । ఓం భూతభవ్యభవత్ప్రభవే నమః । ఓం భూతకృతే నమః । ఓం భూతభృతే నమః । ఓం భావాయ నమః । ఓం భూతాత్మనే నమః । ఓం భూతభావనాయ నమః । ఓం పూతాత్మనే నమః । 10 ॥
ఓం పరమాత్మనే నమః । ఓం ముక్తానాంపరమగతయే నమః । ఓం అవ్యయాయ నమః । ఓం పురుషాయ నమః । ఓం సాక్షిణే నమః । ఓం క్షేత్రజ్ఞాయ నమః । ఓం అక్షరాయ నమః । ఓం యోగాయ నమః । ఓం యోగవిదాంనేత్రే నమః । ఓం ప్రధానపురుషేశ్వరాయ నమః । 20 ॥
ఓం నారసింహవపుషే నమః । ఓం శ్రీమతే నమః । ఓం కేశవాయ నమః । ఓం పురుషోత్తమాయ నమః । ఓం సర్వస్మై నమః । ఓం శర్వాయ నమః । ఓం శివాయ నమః । ఓం స్థాణవే నమః । ఓం భూతాదయే నమః । ఓం నిధయేఽవ్యయాయ నమః । 30 ॥
ఓం సంభవాయ నమః । ఓం భావనాయ నమః । ఓం భర్త్రే నమః । ఓం ప్రభవాయ నమః । ఓం ప్రభవే నమః । ఓం ఈశ్వరాయ నమః । ఓం స్వయంభువే నమః । ఓం శంభవే నమః । ఓం ఆదిత్యాయ నమః । ఓం పుష్కరాక్షాయ నమః । 40 ॥
ఓం మహాస్వనాయ నమః । ఓం అనాదినిధనాయ నమః । ఓం ధాత్రే నమః । ఓం విధాత్రే నమః । ఓం ధాతురుత్తమాయ నమః । ఓం అప్రమేయాయ నమః । ఓం హృషీకేశాయ నమః । ఓం పద్మనాభాయ నమః । ఓం అమరప్రభవే నమః । ఓం విశ్వకర్మణే నమః । 50 ॥
ఓం మనవే నమః । ఓం త్వష్ట్రే నమః । ఓం స్థవిష్ఠాయ నమః । ఓం స్థవిరాయ ధ్రువాయ నమః । ఓం అగ్రహ్యాయ నమః । ఓం శాశ్వతాయ నమః । ఓం కృష్ణాయ నమః । ఓం లోహితాక్షాయ నమః । ఓం ప్రతర్దనాయ నమః । ఓం ప్రభూతాయ నమః । 60 ॥
ఓం త్రికకుబ్ధామ్నే నమః । ఓం పవిత్రాయ నమః । ఓం మంగళాయ పరస్మై నమః । ఓం ఈశానాయ నమః । ఓం ప్రాణదాయ నమః । ఓం ప్రాణాయ నమః । ఓం జ్యేష్ఠాయ నమః । ఓం శ్రేష్ఠాయ నమః । ఓం ప్రజాపతయే నమః । ఓం హిరణ్యగర్భాయ నమః । 70 ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
ఓం భూగర్భాయ నమః । ఓం మాధవాయ నమః । ఓం మధుసూదనాయ నమః । ఓం ఈశ్వరాయ నమః । ఓం విక్రమిణే నమః । ఓం ధన్వినే నమః । ఓం మేధావినే నమః । ఓం విక్రమాయ నమః । ఓం క్రమాయ నమః । ఓం అనుత్తమాయ నమః । 80 ॥
ఓం దురాధర్షాయ నమః । ఓం కృతజ్ఞాయ నమః । ఓం కృతయే నమః । ఓం ఆత్మవతే నమః । ఓం సురేశాయ నమః । ఓం శరణాయ నమః । ఓం శర్మణే నమః । ఓం విశ్వరేతసే నమః । ఓం ప్రజాభవాయ నమః । ఓం అన్హే నమః । 90 ॥
ఓం సంవత్సరాయ నమః । ఓం వ్యాళాయ నమః । ఓం ప్రత్యయాయ నమః । ఓం సర్వదర్శనాయ నమః । ఓం అజాయ నమః । ఓం సర్వేశ్వరాయ నమః । ఓం సిద్ధాయ నమః । ఓం సిద్ధయే నమః । ఓం సర్వాదయే నమః । ఓం అచ్యుతాయ నమః । 100 ॥
ఓం వృషాకపయే నమః । ఓం అమేయాత్మనే నమః । ఓం సర్వయోగవినిఃసృతాయ నమః । ఓం వసవే నమః । ఓం వసుమనసే నమః । ఓం సత్యాయ నమః । ఓం సమాత్మనే నమః । ఓం సమ్మితాయ నమః । ఓం సమాయ నమః । ఓం అమోఘాయ నమః । 110 ॥
ఓం పుండరీకాక్షాయ నమః । ఓం వృషకర్మణే నమః । ఓం వృషాకృతయే నమః । ఓం రుద్రాయ నమః । ఓం బహుశిరసే నమః । ఓం బభ్రవే నమః । ఓం విశ్వయోనయే నమః । ఓం శుచిశ్రవసే నమః । ఓం అమృతాయ నమః । ఓం శాశ్వతస్థాణవే నమః । 120 ॥
ఓం వరారోహాయ నమః । ఓం మహాతపసే నమః । ఓం సర్వగాయ నమః । ఓం సర్వవిద్భానవే నమః । ఓం విష్వక్సేనాయ నమః । ఓం జనార్దనాయ నమః । ఓం వేదాయ నమః । ఓం వేదవిదే నమః । ఓం అవ్యంగాయ నమః । ఓం వేదాంగాయ నమః । 130 ॥
ఓం వేదవిదే నమః । ఓం కవయే నమః । ఓం లోకాధ్యక్షాయ నమః । ఓం సురాధ్యక్షాయ నమః । ఓం ధర్మాధ్యక్షాయ నమః । ఓం కృతాకృతాయ నమః । ఓం చతురాత్మనే నమః । ఓం చతుర్వ్యూహాయ నమః । ఓం చతుర్ద్రంష్ట్రాయ నమః । ఓం చతుర్భుజాయ నమః । 140 ॥
ఓం భ్రాజిష్ణవే నమః । ఓం భోజనాయ నమః । ఓం భోక్త్రే నమః । ఓం సహిష్ణవే నమః । ఓం జగదాదిజాయ నమః । ఓం అనఘాయ నమః । ఓం విజయాయ నమః । ఓం జేత్రే నమః । 150 ॥
ఓం విశ్వయోనయే నమః । ఓం పునర్వసవే నమః । ఓం ఉపేంద్రాయ నమః । ఓం వామనాయ నమః । ఓం ప్రాంశవే నమః । ఓం అమోఘాయ నమః । ఓం శుచయే నమః । ఓం ఉర్జితాయ నమః । ఓం అతీంద్రాయ నమః । ఓం సంగ్రహాయ నమః । ఓం సర్గాయ నమః । ఓం ధృతాత్మనే నమః । 160 ॥
ఓం నియమాయ నమః । ఓం యమాయ నమః । ఓం వేద్యాయ నమః । ఓం వైద్యాయ నమః । ఓం సదాయోగినే నమః । ఓం వీరఘ్నే నమః । ఓం మాధవాయ నమః । ఓం మధవే నమః । ఓం అతీంద్రియాయ నమః । ఓం మహామాయాయ నమః । ఓం మహోత్సాహాయ నమః । ఓం మహాబలాయ నమః । ఓం మహాబుద్ధయే నమః । ఓం మహావీర్యాయ నమః । ఓం మహాశక్తయే నమః । ఓం మహాద్యుతయే నమః । ఓం అనిర్దేశ్యవపుషే నమః । ఓం శ్రీమతే నమః । ఓం అమేయాత్మనే నమః । ఓం మహాద్రిధృతే నమః । 180 ॥
ఓం మహేశ్వాసాయ నమః । ఓం మహీభర్త్రే నమః । ఓం శ్రీనివాసాయ నమః । ఓం సతాంగతయే నమః । ఓం అనిరుద్ధాయ నమః । ఓం సురానందాయ నమః । ఓం గోవిందాయ నమః । ఓం గోవిదాంపతయే నమః । ఓం మరీచయే నమః । ఓం దమనాయ నమః । ఓం హంసాయ నమః । ఓం సుపర్ణాయ నమః । ఓం భుజగోత్తమాయ నమః । ఓం హిరణ్యనాభాయ నమః । ఓం సుతపసే నమః । ఓం పద్మనాభాయ నమః । ఓం ప్రజాపతయే నమః । ఓం అమృత్యవే నమః । ఓం సర్వదృశే నమః । ఓం సింహాయ నమః । 200 ॥
ఓం సంధాత్రే నమః । ఓం సంధిమతే నమః । ఓం స్థిరాయ నమః । ఓం అజాయ నమః । ఓం దుర్మర్షణాయ నమః । ఓం శాస్త్రే నమః । ఓం విశ్రుతాత్మనే నమః । ఓం సురారిఘ్నే నమః । ఓం గురువే నమః । ఓం గురుతమాయ నమః । ఓం ధామ్నే నమః । ఓం సత్యాయ నమః । ఓం సత్యపరాక్రమాయ నమః । ఓం నిమిషాయ నమః । ఓం అనిమిషాయ నమః । ఓం స్రగ్వీణే నమః । ఓం వాచస్పతయే ఉదారధియే నమః । ఓం అగ్రణ్యే నమః । ఓం గ్రామణ్యే నమః । ఓం శ్రీమతే నమః । 220 ॥
ఓం న్యాయాయ నమః । ఓం నేత్రే నమః । ఓం సమీరణాయ నమః । ఓం సహస్రమూర్ధ్నే నమః । ఓం విశ్వాత్మనే నమః । ఓం సహస్రాక్షాయ నమః । ఓం సహస్రపదే నమః । ఓం ఆవర్తనాయ నమః । ఓం నివృత్తాత్మనే నమః । ఓం సంవృతాయ నమః । ఓం సంప్రమర్దనాయ నమః । ఓం అహఃసంవర్తకాయ నమః । ఓం వహ్నయే నమః । ఓం అనిలాయ నమః । ఓం ధరణీధరాయ నమః । ఓం సుప్రసాదాయ నమః । ఓం ప్రసన్నాత్మనే నమః । ఓం విశ్వధృషే నమః । ఓం విశ్వభుజే నమః । ఓం విభవే నమః । 240 ॥
ఓం సత్కర్త్రే నమః । ఓం సత్కృతాయ నమః । ఓం సాధవే నమః । ఓం జహ్నవే నమః । ఓం నారాయణాయ నమః । ఓం నరాయ నమః । ఓం అసంఖ్యేయాయ నమః । ఓం అప్రమేయాత్మనే నమః । ఓం విశిష్టాయ నమః । ఓం శిష్టకృతే నమః । ఓం శుచయే నమః । ఓం సిద్ధార్థాయ నమః । ఓం సిద్ధసంకల్పాయ నమః । ఓం సిద్ధిదాయ నమః । ఓం సిద్ధిసాధనాయ నమః । ఓం వృషాహిణే నమః । ఓం వృషభాయ నమః । ఓం విష్ణవే నమః । ఓం వృషపర్వణే నమః । ఓం వృషోదరాయ నమః । 260 ॥
ఓం వర్ధనాయ నమః । ఓం వర్ధమానాయ నమః । ఓం వివిక్తాయ నమః । ఓం శ్రుతిసాగరాయ నమః । ఓం సుభుజాయ నమః । ఓం దుర్ధరాయ నమః । ఓం వాగ్మినే నమః । ఓం మహేంద్రాయ నమః । ఓం వసుదాయ నమః । ఓం వసవే నమః । 270 ॥
ఓం నైకరూపాయ నమః । ఓం బృహద్రూపాయ నమః । ఓం శిపివిష్టాయ నమః । ఓం ప్రకాశనాయ నమః । ఓం ఓజస్తేజోద్యుతిధరాయ నమః । ఓం ప్రకాశాత్మనే నమః । ఓం ప్రతాపనాయ నమః । ఓం ఋద్ధాయ నమః । ఓం స్పష్టాక్షరాయ నమః । ఓం మంత్రాయ నమః । 280 ॥
ఓం చంద్రాంశవే నమః । ఓం భాస్కరద్యుతయే నమః । ఓం అమృతాంశూద్భవాయ నమః । ఓం భానవే నమః । ఓం శశిబిందవే నమః । ఓం సురేశ్వరాయ నమః । ఓం ఔషధాయ నమః । ఓం జగతస్సేతవే నమః । ఓం సత్యధర్మపరాక్రమాయ నమః । ఓం భూతభవ్యభవన్నాథాయ నమః । 290 ॥
ఓం పవనాయ నమః । ఓం పావనాయ నమః । ఓం అనలాయ నమః । ఓం కామఘ్నే నమః । ఓం కామకృతే నమః । ఓం కాంతాయ నమః । ఓం కామాయ నమః । ఓం కామప్రదాయ నమః । ఓం ప్రభవే నమః । ఓం యుగాదికృతే నమః । 300 ॥
ఓం యుగావర్తాయ నమః । ఓం నైకమాయాయ నమః । ఓం మహాశనాయ నమః । ఓం అదృశ్యాయ నమః । ఓం వ్యక్తరూపాయ నమః । ఓం సహస్రజితే నమః । ఓం అనంతజితే నమః । ఓం ఇష్టాయ నమః । ఓం విశిష్టాయ నమః । ఓం శిష్టేష్టాయ నమః । 310 ॥
ఓం శిఖండినే నమః । ఓం నహుషాయ నమః । ఓం వృషాయ నమః । ఓం క్రోధగ్నే నమః । ఓం క్రోధకృత్కర్త్రే నమః । ఓం విశ్వబాహవే నమః । ఓం మహీధరాయ నమః । ఓం అచ్యుతాయ నమః । ఓం ప్రథితాయ నమః । ఓం ప్రాణాయ నమః । 320 ॥
ఓం ప్రాణదాయ నమః । ఓం వాసవానుజాయ నమః । ఓం అపాంనిధయే నమః । ఓం అధిష్ఠానాయ నమః । ఓం అప్రమత్తాయ నమః । ఓం ప్రతిష్ఠితాయ నమః । ఓం స్కందాయ నమః । ఓం స్కందధరాయ నమః । ఓం ధుర్యాయ నమః । ఓం వరదాయ నమః । ఓం వాయువాహనాయ నమః । ఓం వాసుదేవాయ నమః । ఓం బృహద్భానవే నమః । ఓం ఆదిదేవాయ నమః । ఓం పురందరాయ నమః । ఓం అశోకాయ నమః । ఓం తారణాయ నమః । ఓం తారాయ నమః । ఓం శూరాయ నమః । ఓం శౌరయే నమః । 340 ॥
ఓం జనేశ్వరాయ నమః । ఓం అనుకూలాయ నమః । ఓం శతావర్తాయ నమః । ఓం పద్మినే నమః । ఓం పద్మనిభేక్షణాయ నమః । ఓం పద్మనాభాయ నమః । ఓం అరవిందాక్షాయ నమః । ఓం పద్మగర్భాయ నమః । ఓం శరీరభృతే నమః । ఓం మహర్ధయే నమః । 350 ॥
ఓం ఋద్ధాయ నమః । ఓం వృద్ధాత్మనే నమః । ఓం మహాక్షాయ నమః । ఓం గరుడధ్వజాయ నమః । ఓం అతులాయ నమః । ఓం శరభాయ నమః । ఓం భీమాయ నమః । ఓం సమయజ్ఞాయ నమః । ఓం హవిర్హరయే నమః । ఓం సర్వలక్షణలక్షణ్యాయ నమః । ఓం లక్ష్మీవతే నమః । ఓం సమితింజయాయ నమః । ఓం విక్షరాయ నమః । ఓం రోహితాయ నమః । ఓం మార్గాయ నమః । ఓం హేతవే నమః । ఓం దామోదరాయ నమః । ఓం సహాయ నమః । ఓం మహీధరాయ నమః । ఓం మహాభాగాయ నమః । 370 ॥
ఓం వేగవతే నమః । ఓం అమితాశనాయ నమః । ఓం ఉద్భవాయ నమః । ఓం క్షోభణాయ నమః । ఓం దేవాయ నమః । ఓం శ్రీగర్భాయ నమః । ఓం పరమేశ్వరాయ నమః । ఓం కరణాయ నమః । ఓం కారణాయ నమః । ఓం కర్త్రే నమః । 380 ॥
ఓం వికర్త్రే నమః । ఓం గహనాయ నమః । ఓం గుహాయ నమః । ఓం వ్యవసాయాయ నమః । ఓం వ్యవస్థానాయ నమః । ఓం సంస్థానాయ నమః । ఓం స్థానదాయ నమః । ఓం ధ్రువాయ నమః । ఓం పరర్ధయే నమః । ఓం పరమస్పష్టాయ నమః । ఓం తుష్టాయ నమః । ఓం పుష్టాయ నమః । ఓం శుభేక్షణాయ నమః । ఓం రామాయ నమః । ఓం విరామాయ నమః । ఓం విరజాయ నమః । ఓం మార్గాయ నమః । ఓం నేయాయ నమః । ఓం నయాయ నమః । ఓం అనయాయ నమః । 400 ॥
ఓం వీరాయ నమః । ఓం శక్తిమతాం శ్రేష్ఠాయ నమః । ఓం ధర్మాయ నమః । ఓం ధర్మవిదుత్తమాయ నమః । ఓం వైకుంఠాయ నమః । ఓం పురుషాయ నమః । ఓం ప్రాణాయ నమః । ఓం ప్రాణదాయ నమః । ఓం ప్రణవాయ నమః । ఓం పృథవే నమః । ఓం హిరణ్యగర్భాయ నమః । ఓం శత్రుఘ్నాయ నమః । ఓం వ్యాప్తాయ నమః । ఓం వాయవే నమః । ఓం అధోక్షజాయ నమః । ఓం ఋతవే నమః । ఓం సుదర్శనాయ నమః । ఓం కాలాయ నమః । ఓం పరమేష్ఠినే నమః । ఓం పరిగ్రహాయ నమః । 420 ॥
ఓం ఉగ్రాయ నమః । ఓం సంవత్సరాయ నమః । ఓం దక్షాయ నమః । ఓం విశ్రామాయ నమః । ఓం విశ్వదక్షిణాయ నమః । ఓం విస్తారాయ నమః । ఓం స్థావరస్థాణవే నమః । ఓం ప్రమాణాయ నమః । ఓం బీజాయ అవ్యయాయ నమః । ఓం అర్థాయ నమః । 430 ॥
ఓం అనర్థాయ నమః । ఓం మహాకోశాయ నమః । ఓం మహాభోగాయ నమః । ఓం మహాధనాయ నమః । ఓం అనిర్విణ్ణాయ నమః । ఓం స్థవిష్ఠాయ నమః । ఓం భువే నమః । ఓం ధర్మయూపాయ నమః । ఓం మహామఖాయ నమః । ఓం నక్షత్రనేమయే నమః । 440 ॥
ఓం నక్షిత్రిణే నమః । ఓం క్షమాయ నమః । ఓం క్షామాయ నమః । ఓం సమీహనాయ నమః । ఓం యజ్ఞాయ నమః । ఓం ఇజ్యాయ నమః । ఓం మహేజ్యాయ నమః । ఓం క్రతవే నమః । ఓం సత్రాయ నమః । ఓం సతాంగతయే నమః । 450 ॥
ఓం సర్వదర్శినే నమః । ఓం విముక్తాత్మనే నమః । ఓం సర్వజ్ఞాయ నమః । ఓం జ్ఞానముత్తమాయ నమః । ఓం సువ్రతాయ నమః । ఓం సుముఖాయ నమః । ఓం సూక్ష్మాయ నమః । ఓం సుఘోషాయ నమః । ఓం సుఖదాయ నమః । ఓం సుహృదే నమః । 460 ॥
ఓం మనోహరాయ నమః । ఓం జితక్రోధాయ నమః । ఓం వీరబాహవే నమః । ఓం విదారణాయ నమః । ఓం స్వాపనాయ నమః । ఓం స్వవశాయ నమః । ఓం వ్యాపినే నమః । ఓం నైకాత్మనే నమః । ఓం నైకకర్మకృతే నమః । ఓం వత్సరాయ నమః । 470 ॥
ఓం వత్సలాయ నమః । ఓం వత్సినే నమః । ఓం రత్నగర్భాయ నమః । ఓం ధనేశ్వరాయ నమః । ఓం ధర్మగుప్తే నమః । ఓం ధర్మకృతే నమః । ఓం ధర్మిణే నమః । ఓం సతే నమః । ఓం అసతే నమః । ఓం క్షరాయ నమః । 480 ॥
ఓం అక్షరాయ నమః । ఓం అవిజ్ఞాత్రే నమః । ఓం సహస్రాంశవే నమః । ఓం విధాత్రే నమః । ఓం కృతలక్షణాయ నమః । ఓం గభస్తినేమయే నమః । ఓం సత్త్వస్థాయ నమః । ఓం సింహాయ నమః । ఓం భూతమహేశ్వరాయ నమః । ఓం ఆదిదేవాయ నమః । 490 ॥
ఓం మహాదేవాయ నమః । ఓం దేవేశాయ నమః । ఓం దేవభృద్గురవే నమః । ఓం ఉత్తరాయ నమః । ఓం గోపతయే నమః । ఓం గోప్త్రే నమః । ఓం జ్ఞానగమ్యాయ నమః । ఓం పురాతనాయ నమః । ఓం శరీరభూతభృతే నమః । ఓం భోక్త్రే నమః । 500 ॥
ఓం కపీంద్రాయ నమః । ఓం భూరిదక్షిణాయ నమః । ఓం సోమపాయ నమః । ఓం అమృతపాయ నమః । ఓం సోమాయ నమః । ఓం పురుజితే నమః । ఓం పురుసత్తమాయ నమః । ఓం వినయాయ నమః । ఓం జయాయ నమః । ఓం సత్యసంధాయ నమః । 510 ॥
ఓం దాశార్హాయ నమః । ఓం సాత్వతాం పతయే నమః । ఓం జీవాయ నమః । ఓం వినయితాసాక్షిణే నమః । ఓం ముకుందాయ నమః । ఓం అమితవిక్రమాయ నమః । ఓం అంభోనిధయే నమః । ఓం అనంతాత్మనే నమః । ఓం మహోదధిశయాయ నమః । ఓం అంతకాయ నమః । 520 ॥
ఓం అజాయ నమః । ఓం మహార్హాయ నమః । ఓం స్వాభావ్యాయ నమః । ఓం జితామిత్రాయ నమః । ఓం ప్రమోదనాయ నమః । ఓం ఆనందాయ నమః । ఓం నందనాయ నమః । ఓం నందాయ నమః । ఓం సత్యధర్మణే నమః । ఓం త్రివిక్రమాయ నమః । 530 ॥
ఓం మహర్షయే కపిలాచార్యాయ నమః । ఓం కృతజ్ఞాయ నమః । ఓం మేదినీపతయే నమః । ఓం త్రిపదాయ నమః । ఓం త్రిదశాధ్యక్షాయ నమః । ఓం మహాశృంగాయ నమః । ఓం కృతాంతకృతే నమః । ఓం మహావరాహాయ నమః । ఓం గోవిందాయ నమః । ఓం సుషేణాయ నమః । 540 ॥
ఓం కనకాంగదినే నమః । ఓం గుహ్యాయ నమః । ఓం గభీరాయ నమః । ఓం గహనాయ నమః । ఓం గుప్తాయ నమః । ఓం చక్రగదాధరాయ నమః । ఓం వేధసే నమః । ఓం స్వాంగాయ నమః । ఓం అజితాయ నమః । ఓం కృష్ణాయ నమః । 550 ॥
ఓం దృఢాయ నమః । ఓం సంకర్షణాయ అచ్యుతాయ నమః । ఓం వరుణాయ నమః । ఓం వారుణాయ నమః । ఓం వృక్షాయ నమః । ఓం పుష్కరాక్షాయ నమః । ఓం మహామనసే నమః । ఓం భగవతే నమః । ఓం భగఘ్నే నమః । ఓం ఆనందినే నమః । 560 ॥
ఓం వనమాలినే నమః । ఓం హలాయుధాయ నమః । ఓం ఆదిత్యాయ నమః । ఓం జ్యోతిరాదిత్యాయ నమః । ఓం సహిష్ణువే నమః । ఓం గతిసత్తమాయ నమః । ఓం సుధన్వనే నమః । ఓం ఖండపరశవే నమః । ఓం దారుణాయ నమః । ఓం ద్రవిణప్రదాయ నమః । 570 ॥
ఓం దివస్పృశే నమః । ఓం సర్వదృగ్వ్యాసాయ నమః । ఓం వాచస్పతయే అయోనిజాయ నమః । ఓం త్రిసామ్నే నమః । ఓం సామగాయ నమః । ఓం సామ్నే నమః । ఓం నిర్వాణాయ నమః । ఓం భేషజాయ నమః । ఓం భిషజే నమః । ఓం సన్న్యాసకృతే నమః । 580 ॥
ఓం శమాయ నమః । ఓం శాంతాయ నమః । ఓం నిష్ఠాయై నమః । ఓం శాంత్యై నమః । ఓం పరాయణాయ నమః । ఓం శుభాంగాయ నమః । ఓం శాంతిదాయ నమః । ఓం స్రష్టాయ నమః । ఓం కుముదాయ నమః । ఓం కువలేశయాయ నమః । 590 ॥
ఓం గోహితాయ నమః । ఓం గోపతయే నమః । ఓం గోప్త్రే నమః । ఓం వృషభాక్షాయ నమః । ఓం వృషప్రియాయ నమః । ఓం అనివర్తినే నమః । ఓం నివృత్తాత్మనే నమః । ఓం సంక్షేప్త్రే నమః । ఓం క్షేమకృతే నమః । ఓం శివాయ నమః । 600 ॥
ఓం శ్రీవత్సవక్షసే నమః । ఓం శ్రీవాసాయ నమః । ఓం శ్రీపతయే నమః । ఓం శ్రీమతాం వరాయ నమః । ఓం శ్రీదాయ నమః । ఓం శ్రీశాయ నమః । ఓం శ్రీనివాసాయ నమః । ఓం శ్రీనిధయే నమః । ఓం శ్రీవిభావనాయ నమః । ఓం శ్రీధరాయ నమః । 610 ॥
ఓం శ్రీకరాయ నమః । ఓం శ్రేయసే నమః । ఓం శ్రీమతే నమః । ఓం లోకత్రయాశ్రయాయ నమః । ఓం స్వక్షాయ నమః । ఓం స్వంగాయ నమః । ఓం శతానందాయ నమః । ఓం నందినే నమః । ఓం జ్యోతిర్గణేశ్వరాయ నమః । ఓం విజితాత్మనే నమః । 620 ॥
ఓం విధేయాత్మనే నమః । ఓం సత్కీర్తయే నమః । ఓం ఛిన్నసంశయాయ నమః । ఓం ఉదీర్ణాయ నమః । ఓం సర్వతశ్చక్షుషే నమః । ఓం అనీశాయ నమః । ఓం శాశ్వతస్థిరాయ నమః । ఓం భూశయాయ నమః । ఓం భూషణాయ నమః । ఓం భూతయే నమః । 630 ॥
ఓం విశోకాయ నమః । ఓం శోకనాశనాయ నమః । ఓం అర్చిష్మతే నమః । ఓం అర్చితాయ నమః । ఓం కుంభాయ నమః । ఓం విశుద్ధాత్మనే నమః । ఓం విశోధనాయ నమః । ఓం అనిరుద్ధాయ నమః । ఓం అప్రతిరథాయ నమః । ఓం ప్రద్యుమ్నాయ నమః । 640 ॥
ఓం అమితవిక్రమాయ నమః । ఓం కాలనేమినిఘ్నే నమః । ఓం వీరాయ నమః । ఓం శౌరయే నమః । ఓం శూరజనేశ్వరాయ నమః । ఓం త్రిలోకాత్మనే నమః । ఓం త్రిలోకేశాయ నమః । ఓం కేశవాయ నమః । ఓం కేశిఘ్నే నమః । ఓం హరయే నమః । 650 ॥
ఓం కామదేవాయ నమః । ఓం కామపాలాయ నమః । ఓం కామినే నమః । ఓం కాంతాయ నమః । ఓం కృతాగమాయ నమః । ఓం అనిర్దేశ్యవపుషే నమః । ఓం విష్ణవే నమః । ఓం వీరాయ నమః । ఓం అనంతాయ నమః । ఓం ధనంజయాయ నమః । 660 ॥
ఓం బ్రహ్మణ్యాయ నమః । ఓం బ్రహ్మకృతే నమః । ఓం బ్రహ్మణే నమః । ఓం బ్రాహ్మణే నమః । ఓం బ్రహ్మాయ నమః । ఓం బ్రహ్మవివర్ధనాయ నమః । ఓం బ్రహ్మవిదే నమః । ఓం బ్రాహ్మణాయ నమః । ఓం బ్రహ్మిణే నమః । ఓం బ్రహ్మజ్ఞాయ నమః । 670 ॥
ఓం బ్రాహ్మణప్రియాయ నమః । ఓం మహాక్రమాయ నమః । ఓం మహాకర్మణే నమః । ఓం మహాతేజసే నమః । ఓం మహోరగాయ నమః । ఓం మహాక్రతవే నమః । ఓం మహాయజ్వినే నమః । ఓం మహాయజ్ఞాయ నమః । ఓం మహాహవిషే నమః । ఓం స్తవ్యాయ నమః । 680 ॥
ఓం స్తవప్రియాయ నమః । ఓం స్తోత్రాయ నమః । ఓం స్తుతయే నమః । ఓం స్తోత్రే నమః । ఓం రణప్రియాయ నమః । ఓం పూర్ణాయ నమః । ఓం పూరయిత్రే నమః । ఓం పుణ్యాయ నమః । ఓం పుణ్యకీర్తయే నమః । ఓం అనామయాయ నమః । 690 ॥
ఓం మనోజవాయ నమః । ఓం తీర్థకరాయ నమః । ఓం వసురేతసే నమః । ఓం వసుప్రదాయ నమః । ఓం వాసుదేవాయ నమః । ఓం వసవే నమః । ఓం వసుమనసే నమః । ఓం హవిషే నమః । ఓం హవిషే నమః । ఓం సద్గతయే నమః । 700 ॥
ఓం సత్కృతయే నమః । ఓం సత్తాయై నమః । ఓం సద్భూతయే నమః । ఓం సత్పరాయణాయ నమః । ఓం శూరసేనాయ నమః । ఓం యదుశ్రేష్ఠాయ నమః । ఓం సన్నివాసాయ నమః । ఓం సుయామునాయ నమః । ఓం భూతావాసాయ నమః । ఓం వాసుదేవాయ నమః । 710 ॥
ఓం సర్వాసునిలయాయ నమః । ఓం అనలాయ నమః । ఓం దర్పఘ్నే నమః । ఓం దర్పదాయ నమః । ఓం దృప్తాయ నమః । ఓం దుర్ధరాయ నమః । ఓం అపరాజితాయ నమః । ఓం విశ్వమూర్తయే నమః । ఓం మహామూర్తయే నమః । ఓం దీప్తమూర్తయే నమః । 720 ॥
ఓం అమూర్తిమతే నమః । ఓం అనేకమూర్తయే నమః । ఓం అవ్యక్తాయ నమః । ఓం శతమూర్తయే నమః । ఓం శతాననాయ నమః । ఓం ఏకైస్మై నమః । ఓం నైకస్మై నమః । ఓం సవాయ నమః । ఓం కాయ నమః । ఓం కస్మై నమః । 730 ॥
ఓం యస్మై నమః । ఓం తస్మై నమః । ఓం పదమనుత్తమాయ నమః । ఓం లోకబంధవే నమః । ఓం లోకనాథాయ నమః । ఓం మాధవాయ నమః । ఓం భక్తవత్సలాయ నమః । ఓం సువర్ణవర్ణాయ నమః । ఓం హేమాంగాయ నమః । ఓం వరాంగాయ నమః । 740 ॥
ఓం చందనాంగదినే నమః । ఓం వీరఘ్నే నమః । ఓం విషమాయ నమః । ఓం శూన్యాయ నమః । ఓం ఘృతాశిషే నమః । ఓం అచలాయ నమః । ఓం చలాయ నమః । ఓం అమానినే నమః । ఓం మానదాయ నమః । ఓం మాన్యాయ నమః । 750 ॥
ఓం లోకస్వామినే నమః । ఓం త్రిలోకధృషే నమః । ఓం సుమేధసే నమః । ఓం మేధజాయ నమః । ఓం ధన్యాయ నమః । ఓం సత్యమేధసే నమః । ఓం ధరాధరాయ నమః । ఓం తేజోవృషాయ నమః । ఓం ద్యుతిధరాయ నమః । ఓం సర్వశస్త్రభృతాంవరాయ నమః । 760 ॥
ఓం ప్రగ్రహాయ నమః । ఓం నిగ్రహాయ నమః । ఓం వ్యగ్రాయ నమః । ఓం నైకశృంగాయ నమః । ఓం గదాగ్రజాయ నమః । ఓం చతుర్మూర్తయే నమః । ఓం చతుర్బాహవే నమః । ఓం చతుర్వ్యూహాయ నమః । ఓం చతుర్గతయే నమః । ఓం చతురాత్మనే నమః । 770 ॥
ఓం చతుర్భావాయ నమః । ఓం చతుర్వేదవిదే నమః । ఓం ఏకపదే నమః । ఓం సమావర్తాయ నమః । ఓం అనివృత్తాత్మనే నమః । ఓం దుర్జయాయ నమః । ఓం దురతిక్రమాయ నమః । ఓం దుర్లభాయ నమః । ఓం దుర్గమాయ నమః । ఓం దుర్గాయ నమః । 780 ॥
ఓం దురావాసాయ నమః । ఓం దురారిఘ్నే నమః । ఓం శుభాంగాయ నమః । ఓం లోకసారంగాయ నమః । ఓం సుతంతవే నమః । ఓం తంతువర్ధనాయ నమః । ఓం ఇంద్రకర్మణే నమః । ఓం మహాకర్మణే నమః । ఓం కృతకర్మణే నమః । ఓం కృతాగమాయ నమః । 790 ॥
ఓం ఉద్భవాయ నమః । ఓం సుందరాయ నమః । ఓం సుందాయ నమః । ఓం రత్ననాభాయ నమః । ఓం సులోచనాయ నమః । ఓం అర్కాయ నమః । ఓం వాజసనాయ నమః । ఓం శృంగినే నమః । ఓం జయంతాయ నమః । ఓం సర్వవిజ్జయినే నమః । 800 ॥
ఓం సువర్ణ బిందవే నమః ఓం అక్షోభ్యాయ నమః । ఓం సర్వవాగీశ్వరేశ్వరాయ నమః । ఓం మహాహ్రదాయ నమః । ఓం మహాగర్తాయ నమః । ఓం మహాభూతాయ నమః । ఓం మహానిధయే నమః । ఓం కుముదాయ నమః । ఓం కుందరాయ నమః । ఓం కుందాయ నమః । 810 ॥
ఓం పర్జన్యాయ నమః । ఓం పావనాయ నమః । ఓం అనిలాయ నమః । ఓం అమృతాంశాయ నమః । ఓం అమృతవపుషే నమః । ఓం సర్వజ్ఞాయ నమః । ఓం సర్వతోముఖాయ నమః । ఓం సులభాయ నమః । ఓం సువ్రతాయ నమః । ఓం సిద్ధాయ నమః । 820 ॥
ఓం శత్రుజితే నమః । ఓం శత్రుతాపనాయ నమః । ఓం న్యగ్రోధాయ నమః । ఓం ఉదుంబరాయ నమః । ఓం అశ్వత్థాయ నమః । ఓం చాణూరాంధ్రనిషూదనాయ నమః । ఓం సహస్రార్చిషే నమః । ఓం సప్తజిహ్వాయ నమః । ఓం సప్తైధసే నమః । ఓం సప్తవాహనాయ నమః । 830 ॥
ఓం అమూర్తయే నమః । ఓం అనఘాయ నమః । ఓం అచింత్యాయ నమః । ఓం భయకృతే నమః । ఓం భయనాశనాయ నమః । ఓం అణవే నమః । ఓం బృహతే నమః । ఓం కృశాయ నమః । ఓం స్థూలాయ నమః । ఓం గుణభృతే నమః । 840 ॥
ఓం నిర్గుణాయ నమః । ఓం మహతే నమః । ఓం అధృతాయ నమః । ఓం స్వధృతాయ నమః । ఓం స్వాస్థ్యాయ నమః । ఓం ప్రాగ్వంశాయ నమః । ఓం వంశవర్ధనాయ నమః । ఓం భారభృతే నమః । ఓం కథితాయ నమః । ఓం యోగినే నమః । 850 ॥
ఓం యోగీశాయ నమః । ఓం సర్వకామదాయ నమః । ఓం ఆశ్రమాయ నమః । ఓం శ్రమణాయ నమః । ఓం క్షామాయ నమః । ఓం సుపర్ణాయ నమః । ఓం వాయువాహనాయ నమః । ఓం ధనుర్ధరాయ నమః । ఓం ధనుర్వేదాయ నమః । ఓం దండాయ నమః । 860 ॥
ఓం దమయిత్రే నమః । ఓం దమాయ నమః । ఓం అపరాజితాయ నమః । ఓం సర్వసహాయ నమః । ఓం నియంత్రే నమః । ఓం నియమాయ నమః । ఓం యమాయ నమః । ఓం సత్త్వవతే నమః । ఓం సాత్త్వికాయ నమః । ఓం సత్యాయ నమః । 870 ॥
ఓం సత్యధర్మపరాయణాయ నమః । ఓం అభిప్రాయాయ నమః । ఓం ప్రియార్హాయ నమః । ఓం అర్హాయ నమః । ఓం ప్రియకృతే నమః । ఓం ప్రీతివర్ధనాయ నమః । ఓం విహాయసగతయే నమః । ఓం జ్యోతిషే నమః । ఓం సురుచయే నమః । ఓం హుతభుజే నమః । 880 ॥
ఓం విభవే నమః । ఓం రవయే నమః । ఓం విరోచనాయ నమః । ఓం సూర్యాయ నమః । ఓం సవిత్రే నమః । ఓం రవిలోచనాయ నమః । ఓం అనంతాయ నమః । ఓం హుతభుజే నమః । ఓం భోక్త్రే నమః । ఓం సుఖదాయ నమః । 890 ॥
ఓం నైకజాయ నమః । ఓం అగ్రజాయ నమః । ఓం అనిర్విణ్ణాయ నమః । ఓం సదామర్షిణే నమః । ఓం లోకాధిష్ఠానాయ నమః । ఓం అద్భుతాయ నమః । ఓం సనాతనాయ నమః । ఓం సనాతనతమాయ నమః । ఓం కపిలాయ నమః । ఓం కపయే నమః । 900 ॥
ఓం అవ్యయాయ నమః । ఓం స్వస్తిదాయ నమః । ఓం స్వస్తికృతే నమః । ఓం స్వస్తయే నమః । ఓం స్వస్తిభుజే నమః । ఓం స్వస్తిదక్షిణాయ నమః । ఓం అరౌద్రాయ నమః । ఓం కుండలినే నమః । ఓం చక్రిణే నమః । ఓం విక్రమిణే నమః । 910 ॥
ఓం ఉర్జితశాసనాయ నమః । ఓం శబ్దాతిగాయ నమః । ఓం శబ్దసహాయ నమః । ఓం శిశిరాయ నమః । ఓం శర్వరీకరాయ నమః । ఓం అక్రూరాయ నమః । ఓం పేశలాయ నమః । ఓం దక్షాయ నమః । ఓం దక్షిణాయ నమః । ఓం క్షమిణాం వరాయ నమః । 920 ॥
ఓం విద్వత్తమాయ నమః । ఓం వీతభయాయ నమః । ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః । ఓం ఉత్తారణాయ నమః । ఓం దుష్కృతిఘ్నే నమః । ఓం పుణ్యాయ నమః । ఓం దుస్వప్ననాశాయ నమః । ఓం వీరఘ్నే నమః । ఓం రక్షణాయ నమః । ఓం సద్భ్యో నమః । 930 ॥
ఓం జీవనాయ నమః । ఓం పర్యవస్థితాయ నమః । ఓం అనంతరూపాయ నమః । ఓం అనంతశ్రియే నమః । ఓం జితమన్యవే నమః । ఓం భయాపహాయ నమః । ఓం చతురశ్రాయ నమః । ఓం గభీరాత్మనే నమః । ఓం విదిశాయ నమః । ఓం వ్యాధిశాయ నమః । 940 ॥
ఓం దిశాయ నమః । ఓం అనాదయే నమః । ఓం భూర్భువాయ నమః । ఓం లక్ష్మై నమః । ఓం సువీరాయ నమః । ఓం రుచిరాంగదాయ నమః । ఓం జననాయ నమః । ఓం జనజన్మాదయే నమః । ఓం భీమాయ నమః । ఓం భీమపరాక్రమాయ నమః । 950 ॥
ఓం ఆధారనిలయాయ నమః । ఓం ధాత్రే నమః । ఓం పుష్పహాసాయ నమః । ఓం ప్రజాగరాయ నమః । ఓం ఉర్ధ్వగాయ నమః । ఓం సత్పథాచారాయ నమః । ఓం ప్రాణదాయ నమః । ఓం ప్రణవాయ నమః । ఓం పణాయ నమః । ఓం ప్రమాణాయ నమః । 960 ॥
ఓం ప్రాణనిలయాయ నమః । ఓం ప్రాణభృతే నమః । ఓం ప్రాణజీవనాయ నమః । ఓం తత్త్వాయ నమః । ఓం తత్త్వవిదే నమః । ఓం ఏకాత్మనే నమః । ఓం జన్మమృత్యుజరాతిగాయ నమః । ఓం భుర్భువః స్వస్తరవే నమః ఓం తారాయ నమః । ఓం సవిత్రే నమః । 970 ॥
ఓం ప్రపితామహాయ నమః । ఓం యజ్ఞాయ నమః । ఓం యజ్ఞపతయే నమః । ఓం యజ్వనే నమః । ఓం యజ్ఞాంగాయ నమః । ఓం యజ్ఞవాహనాయ నమః । ఓం యజ్ఞభృతే నమః । ఓం యజ్ఞకృతే నమః । ఓం యజ్ఞినే నమః । ఓం యజ్ఞభుజే నమః । 980 ॥
ఓం యజ్ఞసాధనాయ నమః । ఓం యజ్ఞాంతకృతే నమః । ఓం యజ్ఞగుహ్యాయ నమః । ఓం అన్నాయ నమః । ఓం అన్నదాయ నమః । ఓం ఆత్మయోనయే నమః । ఓం స్వయంజాతాయ నమః । ఓం వైఖానాయ నమః । ఓం సామగాయనాయ నమః । ఓం దేవకీనందనాయ నమః । 990 ॥
ఓం స్రష్ట్రే నమః । ఓం క్షితీశాయ నమః । ఓం పాపనాశనాయ నమః । ఓం శంఖభృతే నమః । ఓం నందకినే నమః । ఓం చక్రిణే నమః । ఓం శర్ఙ్గధన్వనే నమః । ఓం గదాధరాయ నమః । ఓం రథాంగపాణయే నమః । ఓం అక్షోభ్యాయ నమః । 1000 ॥
ఓం సర్వప్రహరణాయుధాయ నమః ।
Browse Related Categories: