Vishnu · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
ఓం అనంతాయ నమః । ఓం పద్మనాభాయ నమః । ఓం శేషాయ నమః । ఓం సప్తఫణాన్వితాయ నమః । ఓం తల్పాత్మకాయ నమః । ఓం పద్మకరాయ నమః । ఓం పింగప్రసన్నలోచనాయ నమః । ఓం గదాధరాయ నమః । ఓం చతుర్బాహవే నమః । ఓం శంఖచక్రధరాయ నమః (10)
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
ఓం అవ్యయాయ నమః । ఓం నవామ్రపల్లవాభాసాయ నమః । ఓం బ్రహ్మసూత్రవిరాజితాయ నమః । ఓం శిలాసుపూజితాయ నమః । ఓం దేవాయ నమః । ఓం కౌండిన్యవ్రతతోషితాయ నమః । ఓం నభస్యశుక్లస్తచతుర్దశీపూజ్యాయ నమః । ఓం ఫణేశ్వరాయ నమః । ఓం సంకర్షణాయ నమః । ఓం చిత్స్వరూపాయ నమః (20)
ఓం సూత్రగ్రంధిసుసంస్థితాయ నమః । ఓం కౌండిన్యవరదాయ నమః । ఓం పృథ్వీధారిణే నమః । ఓం పాతాళనాయకాయ నమః । ఓం సహస్రాక్షాయ నమః । ఓం అఖిలాధారాయ నమః । ఓం సర్వయోగికృపాకరాయ నమః । ఓం సహస్రపద్మసంపూజ్యాయ నమః । ఓం కేతకీకుసుమప్రియాయ నమః । ఓం సహస్రబాహవే నమః (30)
ఓం సహస్రశిరసే నమః । ఓం శ్రితజనప్రియాయ నమః । ఓం భక్తదుఃఖహరాయ నమః । ఓం శ్రీమతే నమః । ఓం భవసాగరతారకాయ నమః । ఓం యమునాతీరసదృష్టాయ నమః । ఓం సర్వనాగేంద్రవందితాయ నమః । ఓం యమునారాధ్యపాదాబ్జాయ నమః । ఓం యుధిష్ఠిరసుపూజితాయ నమః । ఓం ధ్యేయాయ నమః (40)
ఓం విష్ణుపర్యంకాయ నమః । ఓం చక్షుశ్రవణవల్లభాయ నమః । ఓం సర్వకామప్రదాయ నమః । ఓం సేవ్యాయ నమః । ఓం భీమసేనామృతప్రదాయ నమః । ఓం సురాసురేంద్రసంపూజ్యాయ నమః । ఓం ఫణామణివిభూషితాయ నమః । ఓం సత్యమూర్తయే నమః । ఓం శుక్లతనవే నమః । ఓం నీలవాససే నమః (50)
ఓం జగద్గురవే నమః । ఓం అవ్యక్తపాదాయ నమః । ఓం బ్రహ్మణ్యాయ నమః । ఓం సుబ్రహ్మణ్యనివాసభువే నమః । ఓం అనంతభోగశయనాయ నమః । ఓం దివాకరమునీడితాయ నమః । ఓం మధుకవృక్షసంస్థానాయ నమః । ఓం దివాకరవరప్రదాయ నమః । ఓం దక్షహస్తసదాపూజ్యాయ నమః । ఓం శివలింగనివష్టధియే నమః (60)
ఓం త్రిప్రతీహారసందృశ్యాయ నమః । ఓం ముఖదాపిపదాంబుజాయ నమః । ఓం నృసింహక్షేత్రనిలయాయ నమః । ఓం దుర్గాసమన్వితాయ నమః । ఓం మత్స్యతీర్థవిహారిణే నమః । ఓం ధర్మాధర్మాదిరూపవతే నమః । ఓం మహారోగాయుధాయ నమః । ఓం వార్థితీరస్థాయ నమః । ఓం కరుణానిధయే నమః । ఓం తామ్రపర్ణీపార్శ్వవర్తినే నమః (70)
ఓం ధర్మపరాయణాయ నమః । ఓం మహాకావ్యప్రణేత్రే నమః । ఓం నాగలోకేశ్వరాయ నమః । ఓం స్వభువే నమః । ఓం రత్నసింహాసనాసీనాయ నమః । ఓం స్ఫురన్మకరకుండలాయ నమః । ఓం సహస్రాదిత్యసంకాశాయ నమః । ఓం పురాణపురుషాయ నమః । ఓం జ్వలత్రత్నకిరీటాఢ్యాయ నమః । ఓం సర్వాభరణభూషితాయ నమః (80)
ఓం నాగకన్యాష్టతప్రాంతాయ నమః । ఓం దిక్పాలకపరిపూజితాయ నమః । ఓం గంధర్వగానసంతుష్టాయ నమః । ఓం యోగశాస్త్రప్రవర్తకాయ నమః । ఓం దేవవైణికసంపూజ్యాయ నమః । ఓం వైకుంఠాయ నమః । ఓం సర్వతోముఖాయ నమః । ఓం రత్నాంగదలసద్బాహవే నమః । ఓం బలభద్రాయ నమః । ఓం ప్రలంబఘ్నే నమః (90)
ఓం కాంతీకర్షణాయ నమః । ఓం భక్తవత్సలాయ నమః । ఓం రేవతీప్రియాయ నమః । ఓం నిరాధారాయ నమః । ఓం కపిలాయ నమః । ఓం కామపాలాయ నమః । ఓం అచ్యుతాగ్రజాయ నమః । ఓం అవ్యగ్రాయ నమః । ఓం బలదేవాయ నమః । ఓం మహాబలాయ నమః (100)
ఓం అజాయ నమః । ఓం వాతాశనాధీశాయ నమః । ఓం మహాతేజసే నమః । ఓం నిరంజనాయ నమః । ఓం సర్వలోకప్రతాపనాయ నమః । ఓం సజ్వాలప్రళయాగ్నిముఖే నమః । ఓం సర్వలోకైకసంహర్త్రే నమః । ఓం సర్వేష్టార్థప్రదాయకాయ నమః (108)
Browse Related Categories: