Vishnu · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
అథ ద్వాదశస్తోత్రం
ఆనందముకుంద అరవిందనయన । ఆనందతీర్థ పరానందవరద ॥ 1॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
సుందరీమందిరగోవింద వందే । ఆనందతీర్థ పరానందవరద ॥ 2॥
చంద్రకమందిరనందక వందే । ఆనందతీర్థ పరానందవరద ॥ 3॥
చంద్రసురేంద్రసువందిత వందే । ఆనందతీర్థ పరానందవరద ॥ 4॥
మందారసూనసుచర్చిత వందే । ఆనందతీర్థ పరానందవరద ॥ 5॥
వృందార వృంద సువందిత వందే । ఆనందతీర్థ పరానందవరద ॥ 6॥
ఇందిరాఽనందక సుందర వందే । ఆనందతీర్థ పరానందవరద ॥ 7॥
మందిరస్యందనస్యందక వందే । ఆనందతీర్థ పరానందవరద ॥ 8॥
ఆనందచంద్రికాస్యందక వందే । ఆనందతీర్థ పరానందవరద ॥ 9॥
ఇతి శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్య విరచితం ద్వాదశస్తోత్రేషు ద్వాదశం స్తోత్రం సంపూర్ణం ॥ భారతీరమణముఖ్యప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు॥
Browse Related Categories: