Shiva · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
ఓం మృత్యుంజయాయ నమః । ఓం శూలపాణినే నమః । ఓం వజ్రదంష్ట్రాయ నమః । ఓం ఉమాపతయే నమః । ఓం సదాశివాయ నమః । ఓం త్రినయనాయ నమః । ఓం కాలకాంతాయ నమః । ఓం నాగభూషణాయ నమః । ఓం పినాకద్రితే నమః । ఓం గంగాధరాయ నమః ॥ 10 ॥ ఓం పశుపతయే నమః । ఓం సాంభవే నమః । ఓం అత్యుగ్రాయ నమః । ఓం అర్యోదమాయ నమః । ఓం మహాదేవాయ నమః । ఓం విశ్వవ్యాపినే నమః । ఓం ఈశ్వరాయ నమః । ఓం ఆద్యాయ నమః । ఓం సహస్రాష్టాయ నమః । ఓం శివాయ నమః ॥ 20 ॥ ఓం సూక్షుశూరాయ నమః । ఓం అతీంద్రియాయ నమః । ఓం పరానందమయాయ నమః । ఓం అనంతాయ నమః । ఓం విశ్వమూర్తయే నమః । ఓం మహేశ్వరాయ నమః । ఓం అనోరనీయాసే నమః । ఓం ఈశానాయ నమః । ఓం అష్టమూర్తాయ నమః । ఓం సితద్యుతయే నమః ॥ 30 ॥ ఓం చిదాత్మనే నమః । ఓం పురుషక్తాయ నమః । ఓం ఆనందమయాయ నమః । ఓం జ్యోతిర్మయాయ నమః । ఓం భూస్వరూపాయ నమః । ఓం గిరీశాయ నమః । ఓం గిరిశాయ నమః । ఓం అపరూపాయ నమః । ఓం భూతిలేదాయ నమః । ఓం కాలరంధ్రాయ నమః ॥ 40 ॥ ఓం కపలద్రితే నమః । ఓం విద్యుతేన్ప్రభాయ నమః । ఓం పంచవక్త్రాయ నమః । ఓం దక్షముక్తకాయ నమః । ఓం అఘోరాయ నమః । ఓం వామదేవాయ నమః । ఓం సద్యోజతాయ నమః । ఓం చంద్రమౌళియే నమః । ఓం నీలరూహాయ నమః । ఓం దివ్యకంఠీసమన్వితాయ నమః ॥ 50 ॥ ఓం భాగనేత్రప్రహరిణే నమః । ఓం దుర్జటినే నమః । ఓం మదనంతకాయ నమః । ఓం దరూరభవే నమః । ఓం వేదాజిహూయ నమః । ఓం పినాకపరిశోథితయ నమః । ఓం నీలకంఠాయ నమః । ఓం తత్పురుషాయ నమః । ఓం శంకరాయ నమః । ఓం జగదీశ్వరాయ నమః ॥ 60 ॥ ఓం గిరిద్రదన్వయే నమః । ఓం హేరంబాతతాయ నమః । ఓం సతనవే నమః । ఓం మహేశ్వరాయ నమః । ఓం మృగవైదాయ నమః । ఓం వీరభద్రాయ నమః । ఓం పురరాయై నమః । ఓం ప్రమథదీపాయ నమః । ఓం గంగాధరాయ నమః । ఓం విశ్వకర్త్రే నమః ॥ 70 ॥ ఓం విశ్వభర్త్రే నమః । ఓం నిరామయాయ నమః । ఓం వేదాంతవేద్యాయ నమః । ఓం నిరద్వంద్వాయ నమః । ఓం నిరభాసాయ నమః । ఓం నిరంజనావర్యాయ నమః । ఓం కుబేర మిత్రాయ నమః । ఓం నిసంగాయ నమః । ఓం నిర్మలాయ నమః । ఓం నిర్గుణాయ నమః ॥ 80 ॥ ఓం విశ్వసాక్షిణే నమః । ఓం విశ్వహర్త్రే నమః । ఓం విశ్వాచార్యాయ నమః । ఓం నిగమగౌరగుత్యాయ నమః । ఓం సర్వలోకవరప్రదాయ నమః । ఓం నిష్కలంకాయ నమః । ఓం నిరంతనకాయ నమః । ఓం సర్వపాపర్తిభవజనాయ నమః । ఓం తేజోరూపాయ నమః । ఓం నిరాధరాయ నమః ॥ 90 ॥ ఓం విశ్వేశ్వరాయ నమః । ఓం విశ్వరూపాయ నమః । ఓం వక్త్రసహస్రశోభిత్రాయ నమః । ఓం కపాలమలభాననాయ నమః । ఓం విరూపాక్షాయ నమః । ఓం మహారుద్రాయ నమః । ఓం కాలభైరవాయ నమః । ఓం నాగేంద్రకుండలోపితాయ నమః । ఓం భార్గాయ నమః । ఓం భర్గాయ నమః ॥ 100 ॥ ఓం భాద్రవతారాయ నమః । ఓం అపమృత్యుహరాయ నమః । ఓం కలాయ నమః । ఓం గోరాయ నమః । ఓం శూలినే నమః । ఓం భయంకరాయ నమః । ఓం విశ్వతోమోక్షసంపన్నాయ నమః । ఓం మృత్యుంజయాయ నమః ॥ 108 ॥ ॥ ఇతీ శ్రీ మృత్యుంజయ అష్టోత్తర శతనామావళిః సంపూర్ణమ్ ॥
Browse Related Categories:
Offered for worship and study, not as prediction. Non-commercial.