Dattatreya · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
శ్రీమదనంత శ్రీవిభూషిత అప్పలలక్ష్మీనరసింహరాజా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 1 ॥
శ్రీవిద్యాధరి రాధా సురేఖ శ్రీరాఖీధర శ్రీపాదా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 2 ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
మాతా సుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 3 ॥
సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 4 ॥
సవితృకాఠకచయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్రసంభవా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 5 ॥
దో చౌపాతీ దేవ్ లక్ష్మీ ఘన సంఖ్యా బోధిత శ్రీచరణా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 6 ॥
పుణ్యరూపిణీ రాజమాంబసుత గర్భపుణ్యఫల సంజాతా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 7 ॥
సుమతీనందన నరహరినందన దత్తదేవ ప్రభు శ్రీపాదా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 8 ॥
పీఠికాపుర నిత్య విహారా మధుమతి దత్తా మంగళరూపా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 9 ॥
ఇతి సిద్ధమంగళ స్తోత్రమ్ ॥
Browse Related Categories: