Devi · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
ఓం ప్రత్యంగిరాయై నమః । ఓం ఓంకారరూపిణ్యై నమః । ఓం క్షం హ్రాం బీజప్రేరితాయై నమః । ఓం విశ్వరూపాస్త్యై నమః । ఓం విరూపాక్షప్రియాయై నమః । ఓం ఋఙ్మంత్రపారాయణప్రీతాయై నమః । ఓం కపాలమాలాలంకృతాయై నమః । ఓం నాగేంద్రభూషణాయై నమః । ఓం నాగయజ్ఞోపవీతధారిణ్యై నమః । ఓం కుంచితకేశిన్యై నమః । 10 ।
ఓం కపాలఖట్వాంగధారిణ్యై నమః । ఓం శూలిన్యై నమః । ఓం రక్తనేత్రజ్వాలిన్యై నమః । ఓం చతుర్భుజాయై నమః । ఓం డమరుకధారిణ్యై నమః । ఓం జ్వాలాకరాళవదనాయై నమః । ఓం జ్వాలాజిహ్వాయై నమః । ఓం కరాళదంష్ట్రాయై నమః । ఓం ఆభిచారికహోమాగ్నిసముత్థితాయై నమః । ఓం సింహముఖాయై నమః । 20 ।
ఓం మహిషాసురమర్దిన్యై నమః । ఓం ధూమ్రలోచనాయై నమః । ఓం కృష్ణాంగాయై నమః । ఓం ప్రేతవాహనాయై నమః । ఓం ప్రేతాసనాయై నమః । ఓం ప్రేతభోజిన్యై నమః । ఓం రక్తప్రియాయై నమః । ఓం శాకమాంసప్రియాయై నమః । ఓం అష్టభైరవసేవితాయై నమః । ఓం డాకినీపరిసేవితాయై నమః । 30 ।
ఓం మధుపానప్రియాయై నమః । ఓం బలిప్రియాయై నమః । ఓం సింహావాహనాయై నమః । ఓం సింహగర్జిన్యై నమః । ఓం పరమంత్రవిదారిణ్యై నమః । ఓం పరయంత్రవినాశిన్యై నమః । ఓం పరకృత్యావిధ్వంసిన్యై నమః । ఓం గుహ్యవిద్యాయై నమః । ఓం సిద్ధవిద్యాయై నమః । ఓం యోనిరూపిణ్యై నమః । 40 ।
ఓం నవయోనిచక్రాత్మికాయై నమః । ఓం వీరరూపాయై నమః । ఓం దుర్గారూపాయై నమః । ఓం మహాభీషణాయై నమః । ఓం ఘోరరూపిణ్యై నమః । ఓం మహాక్రూరాయై నమః । ఓం హిమాచలనివాసిన్యై నమః । ఓం వరాభయప్రదాయై నమః । ఓం విషురూపాయై నమః । ఓం శత్రుభయంకర్యై నమః । 50 ।
ఓం విద్యుద్ఘాతాయై నమః । ఓం శత్రుమూర్ధస్ఫోటనాయై నమః । ఓం విధూమాగ్నిసమప్రభాయై నమః । ఓం మహామాయాయై నమః । ఓం మాహేశ్వరప్రియాయై నమః । ఓం శత్రుకార్యహానికర్యై నమః । ఓం మమకార్యసిద్ధికర్యే నమః । ఓం శాత్రూణాం ఉద్యోగవిఘ్నకర్యై నమః । ఓం మమసర్వోద్యోగవశ్యకర్యై నమః । ఓం శత్రుపశుపుత్రవినాశిన్యై నమః । 60 ।
Offered for worship and study, not as prediction. Non-commercial.
ఓం త్రినేత్రాయై నమః । ఓం సురాసురనిషేవితాయై నమః । ఓం తీవ్రసాధకపూజితాయై నమః । ఓం నవగ్రహశాసిన్యై నమః । ఓం ఆశ్రితకల్పవృక్షాయై నమః । ఓం భక్తప్రసన్నరూపిణ్యై నమః । ఓం అనంతకళ్యాణగుణాభిరామాయై నమః । ఓం కామరూపిణ్యై నమః । ఓం క్రోధరూపిణ్యై నమః । ఓం మోహరూపిణ్యై నమః । 70 ।
ఓం మదరూపిణ్యై నమః । ఓం ఉగ్రాయై నమః । ఓం నారసింహ్యై నమః । ఓం మృత్యుమృత్యుస్వరూపిణ్యై నమః । ఓం అణిమాదిసిద్ధిప్రదాయై నమః । ఓం అంతశ్శత్రువిదారిణ్యై నమః । ఓం సకలదురితవినాశిన్యై నమః । ఓం సర్వోపద్రవనివారిణ్యై నమః । ఓం దుర్జనకాళరాత్ర్యై నమః । ఓం మహాప్రాజ్ఞాయై నమః । 80 ।
ఓం మహాబలాయై నమః । ఓం కాళీరూపిణ్యై నమః । ఓం వజ్రాంగాయై నమః । ఓం దుష్టప్రయోగనివారిణ్యై నమః । ఓం సర్వశాపవిమోచన్యై నమః । ఓం నిగ్రహానుగ్రహ క్రియానిపుణాయై నమః । ఓం ఇచ్ఛాజ్ఞానక్రియాశక్తిరూపిణ్యై నమః । ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః । ఓం హిరణ్యసటాచ్ఛటాయై నమః । ఓం ఇంద్రాదిదిక్పాలకసేవితాయై నమః । 90 ।
ఓం పరప్రయోగ ప్రత్యక్ ప్రచోదిన్యై నమః । ఓం ఖడ్గమాలారూపిణ్యై నమః । ఓం నృసింహసాలగ్రామనివాసిన్యై నమః । ఓం భక్తశత్రుభక్షిణ్యై నమః । ఓం బ్రహ్మాస్త్రస్వరూపాయై నమః । ఓం సహస్రారశక్యై నమః । ఓం సిద్ధేశ్వర్యై నమః । ఓం యోగీశ్వర్యై నమః । ఓం ఆత్మరక్షణశక్తిదాయిన్యై నమః । ఓం సర్వవిఘ్నవినాశిన్యై నమః । 100 ।
ఓం సర్వాంతకనివారిణ్యై నమః । ఓం సర్వదుష్టప్రదుష్టశిరశ్ఛేదిన్యై నమః । ఓం అథర్వణవేదభాసితాయై నమః । ఓం శ్మశానవాసిన్యై నమః । ఓం భూతభేతాళసేవితాయై నమః । ఓం సిద్ధమండలపూజితాయై నమః । ఓం మహాభైరవప్రియాయ నమః । ఓం ప్రత్యంగిరా భద్రకాళీ దేవతాయై నమః । 108 ।
Browse Related Categories: