Sri Rama · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాగం: హిందోళం 20 నటభైరవి జన్య ఆ: స గ2 మ1 ద1 ని2 స అవ: స ని2 ద1 మ1 గ2 స తాళం: ఆది పల్లవి సామజ వర గమన సాధు హృత్-సారసాబ్జు పాల కాలాతీత విఖ్యాత అనుపల్లవి సామ నిగమజ - సుధా మయ గాన విచక్షణ గుణశీల దయాలవాల మాం పాలయ సామజ వర గమన.. (ప..) చరణం 2 వేదశిరో మాతృజ - సప్త స్వర నాదా చల దీప స్వీకృత యాదవకుల మురళీ వాదన వినోద మోహన కర త్యాగరాజ వందనీయ సామజ వర గమన సాధు హృత్-సారసాబ్జు పాల కాలాతీత విఖ్యాత
Browse Related Categories:
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts