Vishnu · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
అతీత్య బాల్యం జగతాం పతే త్వముపేత్య పౌగండవయో మనోజ్ఞమ్ । ఉపేక్ష్య వత్సావనముత్సవేన ప్రావర్తథా గోగణపాలనాయామ్ ॥1॥
ఉపక్రమస్యానుగుణైవ సేయం మరుత్పురాధీశ తవ ప్రవృత్తిః । గోత్రాపరిత్రాణకృతేఽవతీర్ణస్తదేవ దేవాఽఽరభథాస్తదా యత్ ॥2॥
కదాపి రామేణ సమం వనాంతే వనశ్రియం వీక్ష్య చరన్ సుఖేన । శ్రీదామనామ్నః స్వసఖస్య వాచా మోదాదగా ధేనుకకాననం త్వమ్ ॥3॥
ఉత్తాలతాలీనివహే త్వదుక్త్యా బలేన ధూతేఽథ బలేన దోర్భ్యామ్ । మృదుః ఖరశ్చాభ్యపతత్పురస్తాత్ ఫలోత్కరో ధేనుకదానవోఽపి ॥4॥
సముద్యతో ధైనుకపాలనేఽహం కథం వధం ధైనుకమద్య కుర్వే । ఇతీవ మత్వా ధ్రువమగ్రజేన సురౌఘయోద్ధారమజీఘనస్త్వమ్ ॥5॥
తదీయభృత్యానపి జంబుకత్వేనోపాగతానగ్రజసంయుతస్త్వమ్ । జంబూఫలానీవ తదా నిరాస్థస్తాలేషు ఖేలన్ భగవన్ నిరాస్థః ॥6॥
వినిఘ్నతి త్వయ్యథ జంబుకౌఘం సనామకత్వాద్వరుణస్తదానీమ్ । భయాకులో జంబుకనామధేయం శ్రుతిప్రసిద్ధం వ్యధితేతి మన్యే ॥7॥
తవావతారస్య ఫలం మురారే సంజాతమద్యేతి సురైర్నుతస్త్వమ్ । సత్యం ఫలం జాతమిహేతి హాసీ బాలైః సమం తాలఫలాన్యభుంక్థాః ॥8॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
మధుద్రవస్రుంతి బృహంతి తాని ఫలాని మేదోభరభృంతి భుక్త్వా । తృప్తైశ్చ దృప్తైర్భవనం ఫలౌఘం వహద్భిరాగాః ఖలు బాలకైస్త్వమ్ ॥9॥
హతో హతో ధేనుక ఇత్యుపేత్య ఫలాన్యదద్భిర్మధురాణి లోకైః । జయేతి జీవేతి నుతో విభో త్వం మరుత్పురాధీశ్వర పాహి రోగాత్ ॥10॥
Browse Related Categories: