Devi · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
ఓం తులస్యై నమః । ఓం పావన్యై నమః । ఓం పూజ్యాయై నమః । ఓం బృందావననివాసిన్యై నమః । ఓం జ్ఞానదాత్ర్యై నమః । ఓం జ్ఞానమయ్యై నమః । ఓం నిర్మలాయై నమః । ఓం సర్వపూజితాయై నమః । ఓం సత్యై నమః । ఓం పతివ్రతాయై నమః । 10 ।
ఓం బృందాయై నమః । ఓం క్షీరాబ్ధిమథనోద్భవాయై నమః । ఓం కృష్ణవర్ణాయై నమః । ఓం రోగహంత్ర్యై నమః । ఓం త్రివర్ణాయై నమః । ఓం సర్వకామదాయై నమః । ఓం లక్ష్మీసఖ్యై నమః । ఓం నిత్యశుద్ధాయై నమః । ఓం సుదత్యై నమః । ఓం భూమిపావన్యై నమః । 20 ।
ఓం హరిద్రాన్నైకనిరతాయై నమః । ఓం హరిపాదకృతాలయాయై నమః । ఓం పవిత్రరూపిణ్యై నమః । ఓం ధన్యాయై నమః । ఓం సుగంధిన్యై నమః । ఓం అమృతోద్భవాయై నమః । ఓం సురూపారోగ్యదాయై నమః । ఓం తుష్టాయై నమః । ఓం శక్తిత్రితయరూపిణ్యై నమః । ఓం దేవ్యై నమః । 30 ।
ఓం దేవర్షిసంస్తుత్యాయై నమః । ఓం కాంతాయై నమః । ఓం విష్ణుమనఃప్రియాయై నమః । ఓం భూతవేతాలభీతిఘ్న్యై నమః । ఓం మహాపాతకనాశిన్యై నమః । ఓం మనోరథప్రదాయై నమః । ఓం మేధాయై నమః । ఓం కాంత్యై నమః । ఓం విజయదాయిన్యై నమః । ఓం శంఖచక్రగదాపద్మధారిణ్యై నమః । 40 ।
ఓం కామరూపిణ్యై నమః । ఓం అపవర్గప్రదాయై నమః । ఓం శ్యామాయై నమః । ఓం కృశమధ్యాయై నమః । ఓం సుకేశిన్యై నమః । ఓం వైకుంఠవాసిన్యై నమః । ఓం నందాయై నమః । ఓం బింబోష్ఠ్యై నమః । ఓం కోకిలస్వరాయై నమః । ఓం కపిలాయై నమః । 50 ।
ఓం నిమ్నగాజన్మభూమ్యై నమః । ఓం ఆయుష్యదాయిన్యై నమః । ఓం వనరూపాయై నమః । ఓం దుఃఖనాశిన్యై నమః । ఓం అవికారాయై నమః । ఓం చతుర్భుజాయై నమః । ఓం గరుత్మద్వాహనాయై నమః । ఓం శాంతాయై నమః । ఓం దాంతాయై నమః । ఓం విఘ్ననివారిణ్యై నమః । 60 ।
ఓం శ్రీవిష్ణుమూలికాయై నమః । ఓం పుష్ట్యై నమః । ఓం త్రివర్గఫలదాయిన్యై నమః । ఓం మహాశక్త్యై నమః । ఓం మహామాయాయై నమః । ఓం లక్ష్మీవాణీసుపూజితాయై నమః । ఓం సుమంగళ్యర్చనప్రీతాయై నమః । ఓం సౌమంగళ్యవివర్ధిన్యై నమః । ఓం చాతుర్మాస్యోత్సవారాధ్యాయై నమః । ఓం విష్ణుసాన్నిధ్యదాయిన్యై నమః । 70 ।
Offered for worship and study, not as prediction. Non-commercial.
ఓం ఉత్థానద్వాదశీపూజ్యాయై నమః । ఓం సర్వదేవప్రపూజితాయై నమః । ఓం గోపీరతిప్రదాయై నమః । ఓం నిత్యాయై నమః । ఓం నిర్గుణాయై నమః । ఓం పార్వతీప్రియాయై నమః । ఓం అపమృత్యుహరాయై నమః । ఓం రాధాప్రియాయై నమః । ఓం మృగవిలోచనాయై నమః । ఓం అమ్లానాయై నమః । 80 ।
ఓం హంసగమనాయై నమః । ఓం కమలాసనవందితాయై నమః । ఓం భూలోకవాసిన్యై నమః । ఓం శుద్ధాయై నమః । ఓం రామకృష్ణాదిపూజితాయై నమః । ఓం సీతాపూజ్యాయై నమః । ఓం రామమనఃప్రియాయై నమః । ఓం నందనసంస్థితాయై నమః । ఓం సర్వతీర్థమయ్యై నమః । ఓం ముక్తాయై నమః । 90 ।
ఓం లోకసృష్టివిధాయిన్యై నమః । ఓం ప్రాతర్దృశ్యాయై నమః । ఓం గ్లానిహంత్ర్యై నమః । ఓం వైష్ణవ్యై నమః । ఓం సర్వసిద్ధిదాయై నమః । ఓం నారాయణ్యై నమః । ఓం సంతతిదాయై నమః । ఓం మూలమృద్ధారిపావన్యై నమః । ఓం అశోకవనికాసంస్థాయై నమః । ఓం సీతాధ్యాతాయై నమః । 100 ।
ఓం నిరాశ్రయాయై నమః । ఓం గోమతీసరయూతీరరోపితాయై నమః । ఓం కుటిలాలకాయై నమః । ఓం అపాత్రభక్ష్యపాపఘ్న్యై నమః । ఓం దానతోయవిశుద్ధిదాయై నమః । ఓం శ్రుతిధారణసుప్రీతాయై నమః । ఓం శుభాయై నమః । ఓం సర్వేష్టదాయిన్యై నమః । 108
ఇతి శ్రీ తులసీ అష్టోత్తరశతనామావళిః ।
Browse Related Categories: