Subrahmanya Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
సింగార వేల సకలేశ్వర దీనబంధో । సంతాపనాశన సనాతన శక్తిహస్త శ్రీకార్తికేయ మమ దేహి కరావలంబమ్ ॥ 1
పంచాద్రివాస సహజా సురసైన్యనాథ పంచామృతప్రియ గుహ సకలాధివాస । గంగేందు మౌళి తనయ మయిల్వాహనస్థ శ్రీకార్తికేయ మమ దేహి కరావలంబమ్ ॥ 2
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
ఆపద్వినాశక కుమారక చారుమూర్తే తాపత్రయాంతక దాయాపర తారకారే । ఆర్తాఽభయప్రద గుణత్రయ భవ్యరాశే శ్రీకార్తికేయ మమ దేహి కరావలంబమ్ ॥ 3
వల్లీపతే సుకృతదాయక పుణ్యమూర్తే స్వర్లోకనాథ పరిసేవిత శంభు సూనో । త్రైలోక్యనాయక షడానన భూతపాద శ్రీకార్తికేయ మమ దేహి కరావలంబమ్ ॥ 4
జ్ఞానస్వరూప సకలాత్మక వేదవేద్య జ్ఞానప్రియాఽఖిలదురంత మహావనఘ్నే । దీనవనప్రియ నిరమయ దానసింధో శ్రీకార్తికేయ మమ దేహి కరావలంబమ్ ॥ 5
ఇతి శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రమ్ ।
Browse Related Categories: