Shiva · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ । కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 1 ॥
గౌరీప్రియాయ రజనీశ కళాధరాయ కాలాంతకాయ భుజగాధిప కంకణాయ । గంగాధరాయ గజరాజ విమర్ధనాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 2 ॥
భక్తప్రియాయ [భక్తిప్రియాయ] భవరోగ భయాపహాయ ఉగ్రాయ దుఃఖ [దుర్గ] భవసాగర తారణాయ । జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 3 ॥
చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ ఫాలేక్షణాయ మణికుండల మండితాయ । మంజీరపాదయుగళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 4 ॥
పంచాననాయ ఫణిరాజ విభూషణాయ హేమాంకుశాయ భువనత్రయ మండితాయ ఆనంద భూమి వరదాయ తమోపయాయ [తమోమయాయ] । దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 5 ॥
భానుప్రియాయ భవసాగర తారణాయ కాలాంతకాయ కమలాసన పూజితాయ । నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 6 ॥
రామప్రియాయ రఘునాథ వరప్రదాయ నాగప్రియాయ నరకార్ణవ తారణాయ । పుణ్యాయ [పుణ్యేషు] పుణ్యభరితాయ సురార్చితాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 7 ॥
ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ గీతాప్రియాయ వృషభేశ్వర వాహనాయ । మాతంగచర్మ వసనాయ మహేశ్వరాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 8 ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
వసిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగ నివారణమ్ । సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాది వర్ధనమ్ । [శుభదం కామదం హృద్యం ధనధాన్య ప్రవర్ధనం] త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స హి స్వర్గ మవాప్నుయాత్ ॥ 9 ॥
॥ ఇతి శ్రీ వసిష్ఠ విరచితం దారిద్ర్యదహన శివస్తోత్రం సంపూర్ణమ్ ॥
alternate first verse గౌరీవిలాస భువనాయ మహేశ్వరాయ పంచాననాయ శరణాగత కల్పదాయ । శర్వాయ సర్వజగతామధిపాయ తస్మై దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ ॥
Browse Related Categories: