Devi · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
ఉద్యద్భానుసహస్రకోటిసదృశాం కేయూరహారోజ్జ్వలాం బింబోష్ఠీం స్మితదంతపంక్తిరుచిరాం పీతాంబరాలంకృతామ్ । విష్ణుబ్రహ్మసురేంద్రసేవితపదాం తత్త్వస్వరూపాం శివాం మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిమ్ ॥ 1 ॥
ముక్తాహారలసత్కిరీటరుచిరాం పూర్ణేందువక్త్రప్రభాం శింజన్నూపురకింకిణీమణిధరాం పద్మప్రభాభాసురామ్ । సర్వాభీష్టఫలప్రదాం గిరిసుతాం వాణీరమాసేవితాం మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిమ్ ॥ 2 ॥
శ్రీవిద్యాం శివవామభాగనిలయాం హ్రీంకారమంత్రోజ్జ్వలాం శ్రీచక్రాంకితబిందుమధ్యవసతిం శ్రీమత్సభానాయకీమ్ । శ్రీమత్షణ్ముఖవిఘ్నరాజజననీం శ్రీమజ్జగన్మోహినీం మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిమ్ ॥ 3 ॥
శ్రీమత్సుందరనాయికాం భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం శ్యామాభాం కమలాసనార్చితపదాం నారాయణస్యానుజామ్ । వీణావేణుమృదంగవాద్యరసికాం నానావిధామంబికాం మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిమ్ ॥ 4 ॥
నానాయోగిమునీంద్రహృత్సువసతీం నానార్థసిద్ధిప్రదాం నానాపుష్పవిరాజితాంఘ్రియుగళాం నారాయణేనార్చితామ్ । నాదబ్రహ్మమయీం పరాత్పరతరాం నానార్థతత్వాత్మికాం మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిమ్ ॥ 5 ॥
Browse Related Categories:
Offered for worship and study, not as prediction. Non-commercial.