Subrahmanya Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
హే స్వామినాథార్తబంధో । భస్మలిప్తాంగ గాంగేయ కారుణ్యసింధో ॥
రుద్రాక్షధారిన్నమస్తే రౌద్రరోగం హర త్వం పురారేర్గురోర్మే । రాకేందువక్త్రం భవంతం మారరూపం కుమారం భజే కామపూరమ్ ॥ 1 ॥
మాం పాహి రోగాదఘోరాత్ మంగళాపాంగపాతేన భంగాత్స్వరాణామ్ । కాలాచ్చ దుష్పాకకూలాత్ కాలకాలస్యసూనుం భజే క్రాంతసానుమ్ ॥ 2 ॥
బ్రహ్మాదయో యస్య శిష్యాః బ్రహ్మపుత్రా గిరౌ యస్య సోపానభూతాః । సైన్యం సురాశ్చాపి సర్వే సామవేదాదిగేయం భజే కార్తికేయమ్ ॥ 3 ॥
కాషాయ సంవీత గాత్రం కామరోగాది సంహారి భిక్షాన్న పాత్రమ్ । కారుణ్య సంపూర్ణ నేత్రం శక్తిహస్తం పవిత్రం భజే శంభుపుత్రమ్ ॥ 4 ॥
శ్రీస్వామి శైలే వసంతం సాధుసంఘస్య రోగాన్ సదా సంహరంతమ్ । ఓంకారతత్త్వం వదంతం శంభుకర్ణే హసంతం భజేఽహం శిశుం తమ్ ॥ 5 ॥
స్తోత్రం కృతం చిత్రచిత్రం దీక్షితానంతరామేణ సర్వార్థసిద్ధ్యై । భక్త్యా పఠేద్యః ప్రభాతే దేవదేవప్రసాదాత్ లభేతాష్టసిద్ధిమ్ ॥ 6 ॥
ఇతి శ్రీఅనంతరామదీక్షితర్ కృతం శ్రీ స్వామినాథ పంచకమ్ ।
Browse Related Categories:
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts