Hanuma · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
ఓం శ్రీ ఆంజనేయాయ నమః । ఓం మహావీరాయ నమః । ఓం హనుమతే నమః । ఓం మారుతాత్మజాయ నమః । ఓం తత్త్వజ్ఞానప్రదాయ నమః । ఓం సీతాదేవీముద్రాప్రదాయకాయ నమః । ఓం అశోకవనికాచ్ఛేత్రే నమః । ఓం సర్వమాయావిభంజనాయ నమః । ఓం సర్వబంధవిమోక్త్రే నమః । ఓం రక్షోవిధ్వంసకారకాయ నమః । 10 ।
ఓం పరవిద్యాపరీహారాయ నమః । ఓం పరశౌర్యవినాశనాయ నమః । ఓం పరమంత్రనిరాకర్త్రే నమః । ఓం పరయంత్రప్రభేదకాయ నమః । ఓం సర్వగ్రహవినాశినే నమః । ఓం భీమసేనసహాయకృతే నమః । ఓం సర్వదుఃఖహరాయ నమః । ఓం సర్వలోకచారిణే నమః । ఓం మనోజవాయ నమః । ఓం పారిజాతద్రుమూలస్థాయ నమః । 20 ।
ఓం సర్వమంత్రస్వరూపవతే నమః । ఓం సర్వతంత్రస్వరూపిణే నమః । ఓం సర్వయంత్రాత్మకాయ నమః । ఓం కపీశ్వరాయ నమః । ఓం మహాకాయాయ నమః । ఓం సర్వరోగహరాయ నమః । ఓం ప్రభవే నమః । ఓం బలసిద్ధికరాయ నమః । ఓం సర్వవిద్యాసంపత్ప్రదాయకాయ నమః । ఓం కపిసేనానాయకాయ నమః । 30 ।
ఓం భవిష్యచ్చతురాననాయ నమః । ఓం కుమారబ్రహ్మచారిణే నమః । ఓం రత్నకుండలదీప్తిమతే నమః । ఓం సంచలద్వాలసన్నద్ధలంబమానశిఖోజ్జ్వలాయ నమః । ఓం గంధర్వవిద్యాతత్త్వజ్ఞాయ నమః । ఓం మహాబలపరాక్రమాయ నమః । ఓం కారాగృహవిమోక్త్రే నమః । ఓం శృంఖలాబంధమోచకాయ నమః । ఓం సాగరోత్తారకాయ నమః । ఓం ప్రాజ్ఞాయ నమః । 40 ।
ఓం రామదూతాయ నమః । ఓం ప్రతాపవతే నమః । ఓం వానరాయ నమః । ఓం కేసరీసుతాయ నమః । ఓం సీతాశోకనివారకాయ నమః । ఓం అంజనాగర్భసంభూతాయ నమః । ఓం బాలార్కసదృశాననాయ నమః । ఓం విభీషణప్రియకరాయ నమః । ఓం దశగ్రీవకులాంతకాయ నమః । ఓం లక్ష్మణప్రాణదాత్రే నమః । 50 ।
ఓం వజ్రకాయాయ నమః । ఓం మహాద్యుతయే నమః । ఓం చిరంజీవినే నమః । ఓం రామభక్తాయ నమః । ఓం దైత్యకార్యవిఘాతకాయ నమః । ఓం అక్షహంత్రే నమః । ఓం కాంచనాభాయ నమః । ఓం పంచవక్త్రాయ నమః । ఓం మహాతపసే నమః । ఓం లంకిణీభంజనాయ నమః । 60 ।
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
ఓం శ్రీమతే నమః । ఓం సింహికాప్రాణభంజనాయ నమః । ఓం గంధమాదనశైలస్థాయ నమః । ఓం లంకాపురవిదాహకాయ నమః । ఓం సుగ్రీవసచివాయ నమః । ఓం ధీరాయ నమః । ఓం శూరాయ నమః । ఓం దైత్యకులాంతకాయ నమః । ఓం సురార్చితాయ నమః । ఓం మహాతేజసే నమః । 70 ।
ఓం రామచూడామణిప్రదాయ నమః । ఓం కామరూపిణే నమః । ఓం పింగళాక్షాయ నమః । ఓం వార్ధిమైనాకపూజితాయ నమః । ఓం కబళీకృతమార్తాండమండలాయ నమః । ఓం విజితేంద్రియాయ నమః । ఓం రామసుగ్రీవసంధాత్రే నమః । ఓం మహిరావణమర్దనాయ నమః । ఓం స్ఫటికాభాయ నమః । ఓం వాగధీశాయ నమః । 80 ।
ఓం నవవ్యాకృతిపండితాయ నమః । ఓం చతుర్బాహవే నమః । ఓం దీనబంధవే నమః । ఓం మహాత్మనే నమః । ఓం భక్తవత్సలాయ నమః । ఓం సంజీవననగాహర్త్రే నమః । ఓం శుచయే నమః । ఓం వాగ్మినే నమః । ఓం దృఢవ్రతాయ నమః । ఓం కాలనేమిప్రమథనాయ నమః । 90 ।
ఓం హరిమర్కటమర్కటాయ నమః । ఓం దాంతాయ నమః । ఓం శాంతాయ నమః । ఓం ప్రసన్నాత్మనే నమః । ఓం శతకంఠమదాపహృతే నమః । ఓం యోగినే నమః । ఓం రామకథాలోలాయ నమః । ఓం సీతాన్వేషణపండితాయ నమః । ఓం వజ్రదంష్ట్రాయ నమః । ఓం వజ్రనఖాయ నమః । 100 ।
ఓం రుద్రవీర్యసముద్భవాయ నమః । ఓం ఇంద్రజిత్ప్రహితామోఘబ్రహ్మాస్త్రవినివారకాయ నమః । ఓం పార్థధ్వజాగ్రసంవాసినే నమః । ఓం శరపంజరభేదకాయ నమః । ఓం దశబాహవే నమః । ఓం లోకపూజ్యాయ నమః । ఓం జాంబవత్ప్రీతివర్ధనాయ నమః । ఓం సీతాసమేతశ్రీరామపాదసేవాధురంధరాయ నమః । 108 ।
ఇతి శ్రీమదాంజనేయాష్టోత్తరశతనామావళిః ।
Browse Related Categories: