Shiva · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మలభాసిత శోభిత లింగమ్ । జన్మజ దుఃఖ వినాశక లింగం [వినాశన] తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 1 ॥
దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకర లింగమ్ । రావణ దర్ప వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 2 ॥
సర్వ సుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణ లింగమ్ । సిద్ధ సురాసుర వందిత లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 3 ॥
కనక మహామణి భూషిత లింగం ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ । దక్షసుయజ్ఞ వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 4 ॥
కుంకుమ చందన లేపిత లింగం పంకజ హార సుశోభిత లింగమ్ । సంచిత పాప వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 5 ॥
దేవగణార్చిత సేవిత లింగం భావై-ర్భక్తిభిరేవ చ లింగమ్ । దినకర కోటి ప్రభాకర లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 6 ॥
అష్టదళోపరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణ లింగమ్ । అష్టదరిద్ర వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 7 ॥
సురగురు సురవర పూజిత లింగం సురవన పుష్ప సదార్చిత లింగమ్ । పరాత్పరం (పరమపదం) పరమాత్మక లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 8 ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ । శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥
Browse Related Categories: