Shiva · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
అథ చరణశృంగరహిత శ్రీ నటరాజ స్తోత్రం
సదంచిత-ముదంచిత నికుంచిత పదం ఝలఝలం-చలిత మంజు కటకమ్ । పతంజలి దృగంజన-మనంజన-మచంచలపదం జనన భంజన కరమ్ । కదంబరుచిమంబరవసం పరమమంబుద కదంబ కవిడంబక గలం చిదంబుధి మణిం బుధ హృదంబుజ రవిం పర చిదంబర నటం హృది భజ ॥ 1 ॥
హరం త్రిపుర భంజన-మనంతకృతకంకణ-మఖండదయ-మంతరహితం విరించిసురసంహతిపురంధర విచింతితపదం తరుణచంద్రమకుటమ్ । పరం పద విఖండితయమం భసిత మండితతనుం మదనవంచన పరం చిరంతనమముం ప్రణవసంచితనిధిం పర చిదంబర నటం హృది భజ ॥ 2 ॥
అవంతమఖిలం జగదభంగ గుణతుంగమమతం ధృతవిధుం సురసరిత్- తరంగ నికురుంబ ధృతి లంపట జటం శమనదంభసుహరం భవహరమ్ । శివం దశదిగంతర విజృంభితకరం కరలసన్మృగశిశుం పశుపతిం హరం శశిధనంజయపతంగనయనం పర చిదంబర నటం హృది భజ ॥ 3 ॥
అనంతనవరత్నవిలసత్కటకకింకిణిఝలం ఝలఝలం ఝలరవం ముకుందవిధి హస్తగతమద్దల లయధ్వనిధిమిద్ధిమిత నర్తన పదమ్ । శకుంతరథ బర్హిరథ నందిముఖ భృంగిరిటిసంఘనికటం భయహరం సనంద సనక ప్రముఖ వందిత పదం పర చిదంబర నటం హృది భజ ॥ 4 ॥
అనంతమహసం త్రిదశవంద్య చరణం ముని హృదంతర వసంతమమలం కబంధ వియదింద్వవని గంధవహ వహ్నిమఖ బంధురవిమంజు వపుషమ్ । అనంతవిభవం త్రిజగదంతర మణిం త్రినయనం త్రిపుర ఖండన పరం సనంద ముని వందిత పదం సకరుణం పర చిదంబర నటం హృది భజ ॥ 5 ॥
అచింత్యమలివృంద రుచి బంధురగలం కురిత కుంద నికురుంబ ధవలం ముకుంద సుర వృంద బల హంతృ కృత వందన లసంతమహికుండల ధరమ్ । అకంపమనుకంపిత రతిం సుజన మంగలనిధిం గజహరం పశుపతిం ధనంజయ నుతం ప్రణత రంజనపరం పర చిదంబర నటం హృది భజ ॥ 6 ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
పరం సురవరం పురహరం పశుపతిం జనిత దంతిముఖ షణ్ముఖమముం మృడం కనక పింగల జటం సనక పంకజ రవిం సుమనసం హిమరుచిమ్ । అసంఘమనసం జలధి జన్మగరలం కవలయంత మతులం గుణనిధిం సనంద వరదం శమితమిందు వదనం పర చిదంబర నటం హృది భజ ॥ 7 ॥
అజం క్షితిరథం భుజగపుంగవగుణం కనక శృంగి ధనుషం కరలసత్ కురంగ పృథు టంక పరశుం రుచిర కుంకుమ రుచిం డమరుకం చ దధతమ్ । ముకుంద విశిఖం నమదవంధ్య ఫలదం నిగమ వృంద తురగం నిరుపమం స చండికమముం ఝటితి సంహృతపురం పర చిదంబర నటం హృది భజ ॥ 8 ॥
అనంగపరిపంథినమజం క్షితి ధురంధరమలం కరుణయంతమఖిలం జ్వలంతమనలం దధతమంతకరిపుం సతతమింద్ర సురవందితపదమ్ । ఉదంచదరవిందకుల బంధుశత బింబరుచి సంహతి సుగంధి వపుషం పతంజలి నుతం ప్రణవ పంజర శుకం పర చిదంబర నటం హృది భజ ॥ 9 ॥
ఇతి స్తవమముం భుజగపుంగవ కృతం ప్రతిదినం పఠతి యః కృతముఖః సదః ప్రభుపద ద్వితయదర్శనపదం సులలితం చరణ శృంగ రహితమ్ । సరః ప్రభవ సంభవ హరిత్పతి హరిప్రముఖ దివ్యనుత శంకరపదం స గచ్ఛతి పరం న తు జనుర్జలనిధిం పరమదుఃఖజనకం దురితదమ్ ॥ 10 ॥
ఇతి శ్రీ పతంజలిముని ప్రణీతం చరణశృంగరహిత నటరాజ స్తోత్రం సంపూర్ణమ్ ॥
Browse Related Categories: