Ashtottara Sata Nama · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
॥ శ్రీ రామ అష్టోత్తర శతనామస్తోత్రమ్ ॥
శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః । రాజీవలోచనః శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః ॥ 1 ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
జానకీవల్లభో జైత్రో జితామిత్రో జనార్దనః । విశ్వామిత్రప్రియో దాంతః శరణత్రాణతత్పరః ॥ 2 ॥
వాలిప్రమథనో వాగ్మీ సత్యవాక్ సత్యవిక్రమః । సత్యవ్రతో వ్రతధరః సదా హనుమదాశ్రిత: ॥ 3 ॥
కఽఉసల్యేయః ఖరధ్వంసీ విరాధవధపండితః । విభీషణపరిత్రాతా హరకోదండఖండనః ॥ 4 ॥
సప్తతాలప్రభేత్తా చ దశగ్రీవశిరోహరః । జామదగ్వ్యమహాదర్పదలనస్తాటకాంతకః ॥ 5 ॥
వేదాంతసారో వేదాత్మా భవరోగస్య భేషజమ్ । దూషణత్రిశిరోహంతా త్రిమూర్తిస్త్రిగుణాత్మకః ॥ 6 ॥
త్రివిక్రమస్త్రిలోకాత్మా పుణ్యచారిత్రకీర్తనః । త్రిలోకరక్షకో ధన్వీ దండకారణ్యకర్షణః ॥ 7 ॥
అహల్యాశాపశమనః పితృభక్తో వరప్రదః । జితేంద్రియో జితక్రోధో జితావద్యో జగద్గురుః ॥ 8 ॥
ఋక్షవానరసంఘాతీ చిత్రకూటసమాశ్రయః । జయంతత్రాణవరదః సుమిత్రాపుత్రసేవితః ॥ 9 ॥
సర్వదేవాధిదేవశ్చమృతవానరజీవనః । మాయామారీచహంతా చ మహాదేవో మహాభుజః ॥ 10 ॥
సర్వదేవస్తుతః సఽఉమ్యో బ్రహ్మణ్యో మునిసంస్తుతః । మహాయోగీ మహోదారః సుగ్రీవేప్సితరాజ్యదః ॥ 11 ॥
సర్వపుణ్యాధికఫలః స్మృతసర్వాఘనాశనః । ఆదిపురుషః పరమపురుషో మహాపురుష ఏవ చ ॥ 12 ॥
పుణ్యోదయో దయాసారః పురాణపురుషోత్తమః । స్మితవక్త్రో మితాభాషీ పూర్వభాషీ చ రాఘవః ॥ 13 ॥
అనంతగుణగంభీరో ధీరోదాత్తగుణోత్తమః । మాయామానుషచారిత్రో మహాదేవాదిపూజితః ॥ 14 ॥
సేతుకృజ్జితవారాశిః సర్వతీర్థమయో హరిః । శ్యామాంగః సుందరః శూరః పీతవాసా ధనుర్ధరః ॥ 15 ॥
సర్వయజ్ఞాధిపో యజ్వా జరామరణవర్జితః । విభీషణప్రతిష్ఠాతా సర్వాపగుణవర్జితః ॥ 16 ॥
పరమాత్మా పరం బ్రహ్మ సచ్చిదానందవిగ్రహః । పరంజ్యోతిః పరంధామ పరాకాశః పరాత్పరః । పరేశః పారగః పారః సర్వదేవాత్మకః పరః ॥ 17 ॥
శ్రీరామాష్టోత్తరశతం భవతాపనివారకమ్ । సంపత్కరం త్రిసంధ్యాసు పఠతాం భక్తిపూర్వకమ్ ॥ 18 ॥
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే । రఘునాథాయ నాథాయ సీతాయాఃపతయే నమః ॥ 19 ॥
॥ ఇతి శ్రీస్కందపుఱాణే శ్రీరామ అష్టోత్తర శతనామస్తోత్రమ్ ॥
Browse Related Categories: