Guru · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
ఓం శ్రీ సాయి సత్యసాయిబాబాయ నమః । ఓం శ్రీ సాయి సత్యస్వరూపాయ నమః । ఓం శ్రీ సాయి సత్యధర్మపరాయణాయ నమః । ఓం శ్రీ సాయి వరదాయ నమః । ఓం శ్రీ సాయి సత్పురుషాయ నమః । ఓం శ్రీ సాయి సత్యగుణాత్మనే నమః । ఓం శ్రీ సాయి సాధువర్ధనాయ నమః । ఓం శ్రీ సాయి సాధుజనపోషణాయ నమః । ఓం శ్రీ సాయి సర్వజ్ఞాయ నమః । ఓం శ్రీ సాయి సర్వజనప్రియాయ నమః ॥ 10
ఓం శ్రీ సాయి సర్వశక్తిమూర్తయే నమః । ఓం శ్రీ సాయి సర్వేశాయ నమః । ఓం శ్రీ సాయి సర్వసంగపరిత్యాగినే నమః । ఓం శ్రీ సాయి సర్వాంతర్యామినే నమః । ఓం శ్రీ సాయి మహిమాత్మనే నమః । ఓం శ్రీ సాయి మహేశ్వరస్వరూపాయ నమః । ఓం శ్రీ సాయి పర్తిగ్రామోద్భవాయ నమః । ఓం శ్రీ సాయి పర్తిక్షేత్రనివాసినే నమః । ఓం శ్రీ సాయి యశఃకాయషిర్డీవాసినే నమః । ఓం శ్రీ సాయి జోడి ఆదిపల్లి సోమప్పాయ నమః ॥ 20
ఓం శ్రీ సాయి భారద్వాజృషిగోత్రాయ నమః । ఓం శ్రీ సాయి భక్తవత్సలాయ నమః । ఓం శ్రీ సాయి అపాంతరాత్మనే నమః । ఓం శ్రీ సాయి అవతారమూర్తయే నమః । ఓం శ్రీ సాయి సర్వభయనివారిణే నమః । ఓం శ్రీ సాయి ఆపస్తంబసూత్రాయ నమః । ఓం శ్రీ సాయి అభయప్రదాయ నమః । ఓం శ్రీ సాయి రత్నాకరవంశోద్భవాయ నమః । ఓం శ్రీ సాయి షిర్డీ సాయి అభేద శక్త్యావతారాయ నమః । ఓం శ్రీ సాయి శంకరాయ నమః ॥ 30
ఓం శ్రీ సాయి షిర్డీ సాయి మూర్తయే నమః । ఓం శ్రీ సాయి ద్వారకామాయివాసినే నమః । ఓం శ్రీ సాయి చిత్రావతీతట పుట్టపర్తి విహారిణే నమః । ఓం శ్రీ సాయి శక్తిప్రదాయ నమః । ఓం శ్రీ సాయి శరణాగతత్రాణాయ నమః । ఓం శ్రీ సాయి ఆనందాయ నమః । ఓం శ్రీ సాయి ఆనందదాయ నమః । ఓం శ్రీ సాయి ఆర్తత్రాణపరాయణాయ నమః । ఓం శ్రీ సాయి అనాథనాథాయ నమః । ఓం శ్రీ సాయి అసహాయ సహాయాయ నమః ॥ 40
ఓం శ్రీ సాయి లోకబాంధవాయ నమః । ఓం శ్రీ సాయి లోకరక్షాపరాయణాయ నమః । ఓం శ్రీ సాయి లోకనాథాయ నమః । ఓం శ్రీ సాయి దీనజనపోషణాయ నమః । ఓం శ్రీ సాయి మూర్తిత్రయస్వరూపాయ నమః । ఓం శ్రీ సాయి ముక్తిప్రదాయ నమః । ఓం శ్రీ సాయి కలుషవిదూరాయ నమః । ఓం శ్రీ సాయి కరుణాకరాయ నమః । ఓం శ్రీ సాయి సర్వాధారాయ నమః । ఓం శ్రీ సాయి సర్వహృద్వాసినే నమః ॥ 50
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
ఓం శ్రీ సాయి పుణ్యఫలప్రదాయ నమః । ఓం శ్రీ సాయి సర్వపాపక్షయకరాయ నమః । ఓం శ్రీ సాయి సర్వరోగనివారిణే నమః । ఓం శ్రీ సాయి సర్వబాధాహరాయ నమః । ఓం శ్రీ సాయి అనంతనుతకర్తృణే నమః । ఓం శ్రీ సాయి ఆదిపురుషాయ నమః । ఓం శ్రీ సాయి ఆదిశక్తయే నమః । ఓం శ్రీ సాయి అపరూపశక్తినే నమః । ఓం శ్రీ సాయి అవ్యక్తరూపిణే నమః । ఓం శ్రీ సాయి కామక్రోధధ్వంసినే నమః ॥ 60
ఓం శ్రీ సాయి కనకాంబరధారిణే నమః । ఓం శ్రీ సాయి అద్భుతచర్యాయ నమః । ఓం శ్రీ సాయి ఆపద్బాంధవాయ నమః । ఓం శ్రీ సాయి ప్రేమాత్మనే నమః । ఓం శ్రీ సాయి ప్రేమమూర్తయే నమః । ఓం శ్రీ సాయి ప్రేమప్రదాయ నమః । ఓం శ్రీ సాయి ప్రియాయ నమః । ఓం శ్రీ సాయి భక్తప్రియాయ నమః । ఓం శ్రీ సాయి భక్తమందారాయ నమః । ఓం శ్రీ సాయి భక్తజనహృదయవిహారిణే నమః ॥ 70
ఓం శ్రీ సాయి భక్తజనహృదయాలయాయ నమః । ఓం శ్రీ సాయి భక్తపరాధీనాయ నమః । ఓం శ్రీ సాయి భక్తిజ్ఞానప్రదీపాయ నమః । ఓం శ్రీ సాయి భక్తిజ్ఞానప్రదాయ నమః । ఓం శ్రీ సాయి సుజ్ఞానమార్గదర్శకాయ నమః । ఓం శ్రీ సాయి జ్ఞానస్వరూపాయ నమః । ఓం శ్రీ సాయి గీతాబోధకాయ నమః । ఓం శ్రీ సాయి జ్ఞానసిద్ధిదాయ నమః । ఓం శ్రీ సాయి సుందరరూపాయ నమః । ఓం శ్రీ సాయి పుణ్యపురుషాయ నమః ॥ 80
ఓం శ్రీ సాయి ఫలప్రదాయ నమః । ఓం శ్రీ సాయి పురుషోత్తమాయ నమః । ఓం శ్రీ సాయి పురాణపురుషాయ నమః । ఓం శ్రీ సాయి అతీతాయ నమః । ఓం శ్రీ సాయి కాలాతీతాయ నమః । ఓం శ్రీ సాయి సిద్ధిరూపాయ నమః । ఓం శ్రీ సాయి సిద్ధసంకల్పాయ నమః । ఓం శ్రీ సాయి ఆరోగ్యప్రదాయ నమః । ఓం శ్రీ సాయి అన్నవస్త్రదాయినే నమః । ఓం శ్రీ సాయి సంసారదుఃఖ క్షయకరాయ నమః ॥ 90
ఓం శ్రీ సాయి సర్వాభీష్టప్రదాయ నమః । ఓం శ్రీ సాయి కల్యాణగుణాయ నమః । ఓం శ్రీ సాయి కర్మధ్వంసినే నమః । ఓం శ్రీ సాయి సాధుమానసశోభితాయ నమః । ఓం శ్రీ సాయి సర్వమతసమ్మతాయ నమః । ఓం శ్రీ సాయి సాధుమానసపరిశోధకాయ నమః । ఓం శ్రీ సాయి సాధకానుగ్రహవటవృక్షప్రతిష్ఠాపకాయ నమః । ఓం శ్రీ సాయి సకలసంశయహరాయ నమః । ఓం శ్రీ సాయి సకలతత్త్వబోధకాయ నమః । ఓం శ్రీ సాయి యోగీశ్వరాయ నమః ॥ 100
ఓం శ్రీ సాయి యోగీంద్రవందితాయ నమః । ఓం శ్రీ సాయి సర్వమంగలకరాయ నమః । ఓం శ్రీ సాయి సర్వసిద్ధిప్రదాయ నమః । ఓం శ్రీ సాయి ఆపన్నివారిణే నమః । ఓం శ్రీ సాయి ఆర్తిహరాయ నమః । ఓం శ్రీ సాయి శాంతమూర్తయే నమః । ఓం శ్రీ సాయి సులభప్రసన్నాయ నమః । ఓం శ్రీ సాయి భగవాన్ సత్యసాయిబాబాయ నమః ॥ 108
Browse Related Categories: