Vishnu · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
ఓం విష్ణవే నమః । ఓం జిష్ణవే నమః । ఓం వషట్కారాయ నమః । ఓం దేవదేవాయ నమః । ఓం వృషాకపయే నమః [ఓం వృషాపతయే నమః] । ఓం దామోదరాయ నమః । ఓం దీనబంధవే నమః । ఓం ఆదిదేవాయ నమః । ఓం అదితేస్తుతాయ నమః । ఓం పుండరీకాయ నమః (10)
ఓం పరానందాయ నమః । ఓం పరమాత్మనే నమః । ఓం పరాత్పరాయ నమః । ఓం పరశుధారిణే నమః । ఓం విశ్వాత్మనే నమః । ఓం కృష్ణాయ నమః । ఓం కలిమలాపహారిణే నమః । ఓం కౌస్తుభోద్భాసితోరస్కాయ నమః । ఓం నరాయ నమః । ఓం నారాయణాయ నమః (20)
ఓం హరయే నమః । ఓం హరాయ నమః । ఓం హరప్రియాయ నమః । ఓం స్వామినే నమః । ఓం వైకుంఠాయ నమః । ఓం విశ్వతోముఖాయ నమః । ఓం హృషీకేశాయ నమః । ఓం అప్రమేయాత్మనే నమః । ఓం వరాహాయ నమః । ఓం ధరణీధరాయ నమః (30)
ఓం వామనాయ నమః । ఓం వేదవక్తాయ నమః । ఓం వాసుదేవాయ నమః । ఓం సనాతనాయ నమః । ఓం రామాయ నమః । ఓం విరామాయ నమః । ఓం విరజాయ నమః । ఓం రావణారయే నమః । ఓం రమాపతయే నమః । ఓం వైకుంఠవాసినే నమః (40)
ఓం వసుమతే నమః । ఓం ధనదాయ నమః । ఓం ధరణీధరాయ నమః । ఓం ధర్మేశాయ నమః । ఓం ధరణీనాథాయ నమః । ఓం ధ్యేయాయ నమః । ఓం ధర్మభృతాంవరాయ నమః । ఓం సహస్రశీర్షాయ నమః । ఓం పురుషాయ నమః । ఓం సహస్రాక్షాయ నమః (50)
ఓం సహస్రపాదే నమః । ఓం సర్వగాయ నమః [ఓం సర్వదాయ నమః] । ఓం సర్వవిదే నమః । ఓం సర్వాయ నమః । ఓం శరణ్యాయ నమః । ఓం సాధువల్లభాయ నమః । ఓం కౌసల్యానందనాయ నమః । ఓం శ్రీమతే నమః । ఓం రక్షసఃకులనాశకాయ నమః । ఓం జగత్కర్తాయ నమః (60)
ఓం జగద్ధర్తాయ నమః । ఓం జగజ్జేతాయ నమః । ఓం జనార్తిహరాయ నమః । ఓం జానకీవల్లభాయ నమః । ఓం దేవాయ నమః । ఓం జయరూపాయ నమః । ఓం జలేశ్వరాయ నమః । ఓం క్షీరాబ్ధివాసినే నమః । ఓం క్షీరాబ్ధితనయావల్లభాయ నమః । ఓం శేషశాయినే నమః (70)
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
ఓం పన్నగారివాహనాయ నమః । ఓం విష్టరశ్రవసే నమః । ఓం మాధవాయ నమః । ఓం మథురానాథాయ నమః । ఓం ముకుందాయ నమః । ఓం మోహనాశనాయ నమః । ఓం దైత్యారిణే నమః । ఓం పుండరీకాక్షాయ నమః । ఓం అచ్యుతాయ నమః । ఓం మధుసూదనాయ నమః (80)
ఓం సోమసూర్యాగ్నినయనాయ నమః । ఓం నృసింహాయ నమః । ఓం భక్తవత్సలాయ నమః । ఓం నిత్యాయ నమః । ఓం నిరామయాయ నమః । ఓం శుద్ధాయ నమః । ఓం వరదేవాయ నమః [ఓం నరదేవాయ నమః] । ఓం జగత్ప్రభవే నమః । ఓం హయగ్రీవాయ నమః । ఓం జితరిపవే నమః (90)
ఓం ఉపేంద్రాయ నమః । ఓం రుక్మిణీపతయే నమః । ఓం సర్వదేవమయాయ నమః । ఓం శ్రీశాయ నమః । ఓం సర్వాధారాయ నమః । ఓం సనాతనాయ నమః । ఓం సౌమ్యాయ నమః । ఓం సౌమ్యప్రదాయ నమః । ఓం స్రష్టే నమః । ఓం విష్వక్సేనాయ నమః (100)
ఓం జనార్దనాయ నమః । ఓం యశోదాతనయాయ నమః । ఓం యోగినే నమః । ఓం యోగశాస్త్రపరాయణాయ నమః । ఓం రుద్రాత్మకాయ నమః । ఓం రుద్రమూర్తయే నమః । ఓం రాఘవాయ నమః । ఓం మధుసూదనాయ నమః [ఓం రుద్రసూదనాయ నమః] (108)
Browse Related Categories: