Nitya Parayana · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
ఓం సచ్చిదానంద రూపాయ నమోస్తు పరమాత్మనే । జ్యోతిర్మయ స్వరూపాయ విశ్వమాంగల్యమూర్తయే ॥
ప్రకృతిః పంచ భూతాని గ్రహాలోకాః స్వరా స్తధా । దిశః కాలశ్చ సర్వేషాం సదా కుర్వంతు మంగళం ॥
రత్నాకరా ధౌతపదాం హిమాలయ కిరీటినీం । బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారత మాతరం ॥
మహేంద్రో మలయః సహ్యో దేవతాత్మా హిమాలయః । ధ్యేయో రైవతకో వింధ్యో గిరిశ్చారావలిస్తధా ॥
గంగా సరస్వతీ సింధుర్ బ్రహ్మపుత్రశ్చ గండకీ । కావేరీ యమునా రేవా కృష్ణాగోదా మహానదీ ॥
అయోధ్యా మధురా మాయా కాశీకాంచీ అవంతికా । వైశాలీ ద్వారికా ధ్యేయా పురీ తక్షశిలా గయా ॥
ప్రయాగః పాటలీ పుత్రం విజయానగరం మహత్ । ఇంద్రప్రస్ధం సోమనాధః తధామృతసరః ప్రియం ॥
చతుర్వేదాః పురాణాని సర్వోపనిషదస్తధా । రామాయణం భారతం చ గీతా షడ్దర్శనాని చ ॥
జైనాగమా స్త్రిపిటకా గురుగ్రంధః సతాం గిరః । ఏషః జ్ఞాననిధిః శ్రేష్ఠః హృది సర్వదా ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
అరుంధత్యనసూయ చ సావిత్రీ జానకీ సతీ । ద్రౌపదీ కణ్ణగీ గార్గీ మీరా దుర్గావతీ తధా ॥
లక్ష్మీ రహల్యా చెన్నమ్మా రుద్రమాంబా సువిక్రమా । నివేదితా శారదా చ ప్రణమ్యాః మాతృదేవతాః ॥
శ్రీరామో భరతః కృష్ణో భీష్మో ధర్మ స్తధార్జునః । మార్కండేయా హరిశ్చంద్రః ప్రహ్లాదో నారదో ధ్రువః ॥
హనుమాన్ జనకో వ్యాసో వశిష్ఠశ్చ శుకో బలిః । దధీచి విశ్వకర్మాణౌ పృధు వాల్మీకి భార్గవాః ॥
భగీరధశ్చైకలవ్యో మనుర్ధన్వంతరిస్తధా । శిబిశ్చ రంతిదేవశ్చ పురాణోద్గీత కీర్తయః ॥
బుద్ధోజినేంద్రా గోరక్షః తిరువళ్ళువరస్తధా । నాయన్మారాలవారాశ్చ కంబశ్చ బసవేశ్వరః ॥
దేవలో రవిదాసశ్చ కబీరో గురునానకః । నరసిస్తులసీదాసో దశమేశో దృఢవ్రతః ॥
శ్రీమత్ శంకరదేవశ్చ బంధూ సాయణమాధవౌ । జ్ఞానేశ్వర స్తుకారామో రామదాసః పురందరః ॥
విరజా సహజానందో రామాసంద్స్తధా మహాన్ । వితరస్తు సదైవైతే దైవీం సద్గుణ సంపదం ॥
భరతర్షిః కాళిదాసః శ్రీభోజో జకణస్తధా । సూరదాసస్త్యాగరాజో రసఖానశ్చ సత్కవిః ॥
రవివర్మా భారతఖండే భాగ్యచంద్రః స భూపతిః । కలావంతశ్చ విఖ్యాతాః స్మరణీయ నిరంతరం ॥
అగస్త్యః కంబుకౌండిన్యౌ రాజేంద్రశ్చోలవంశజః । అశోకః పుష్యమిత్రశ్చ ఖారవేలాః సునీతిమాన్ ॥
చాణక్య చంద్రగుప్తౌ చ విక్రమః శాలివాహనః । సముద్ర గుప్తః శ్రీ హర్షఃశైలేంద్రో బప్పరావలః ॥
లాచిత్ భాస్కరవర్మాచ యశోధర్మా చ హూణజిత్ । శ్రీకృష్ణదేవరాయశ్చ లలితాదిత్య ఉద్బలః ॥
ముసునూరి నాయకా తౌ ప్రతాపః శివభూపతిః । రణజిత్ సింహ ఇత్యేతే వీరా విఖ్యాత విక్రమాః ॥
వైజ్ఞానికాశ్చ కపిలః కణాదః శుశ్రత స్తధా । చరకో భాస్కరాచార్యో వరాహమిహరః సుధీః ॥
నాగార్జునో భరద్వాజః ఆర్యభట్టో వసుర్భుధః । ధ్యేయో వేంకటరామశ్చ విజ్ఞా రామానుజాదయః ॥
రామకృష్ణో దయానందో రవీంద్రో రామమోహనః । రామతీర్ధో రవిందశ్చ వివేకానంద ఉడ్యశాః ॥
దాదాభాయీ గోపబంధుః తిలకో గాంధిరాదృతాః । రమణో మాలవీయశ్చ శ్రీ సుబ్రహ్మణ్య భారతీ ॥
సుభాషః ప్రణవానందః క్రాంతివీరో వినాయకః । ఠక్కరో భీమరావశ్చ పులేనారాయణో గురుః ॥
సంఘశక్తిః ప్రణేతారౌ కేశవో మాధవశ్తధా । స్మరణీయా సదైవైతే నవచైతన్యదాయకాః ॥
అనుక్తా యే భక్తాః ప్రభుచరణ సంసక్త హృదయాః । అవిజ్ఞాతా వీరాః అధిసమరముద్ధ్వస్తరిపవః ॥
సమాజోద్ధర్తారః సుహితకరవిజ్ఞాన నిపుణాః । నమ స్తేభ్యో భూయాత్ సకల సుజనేభ్యః ప్రతిదినం ॥
ఇదమేకాత్మతాస్తోత్రం శ్రద్ధయా యః సదా పఠేత్ । స రాష్ట్ర ధర్మ నిష్టావాన్ అఖండం భారతం స్మరేత్ ॥
Browse Related Categories: